Recorded Videos available 24/7 for quick Revision.
Solve Unlimited doubts with experts.
Strategy session on how to attempt the exam.
Get Preparation tips from the experts & Learn Time Management.
Exams Covered
TSCAB
This Course Includes
30 Hrs Online Live Classes
Product Description
ఈ చివరి నిమిషంలో మాక్ లైవ్ డిస్కషన్ బ్యాచ్ TSCAB-DCCB పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరి కోసం రూపొందించబడింది, ఈ పరీక్ష 23rd & 24th April 2022 రోజులలో నిర్వహించబడుతుంది, కావున ముందుగానే ఈ పరీక్షను క్లియర్ చేయడానికి కావలిసిన TIME MANAGEMENT, SPEED & ACCURACY పెంచుకోవడానికి చాల బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాచ్ లో అన్ని సబ్జెక్టులలోని అన్ని రకాల మోడల్ ప్రశ్నలను అందించడం తోపాటు వీటిని ఏ విధంగా లాజిక్స్ తో తక్కువ సమయంలో చెయ్యాలో అని చాల క్లియర్ గా వివరించడం జరుగుతుంది. దీని కంటెంట్‌లు అన్ని సబ్జెక్టుల (English,Quant & Reasoning), ఏదైనా ప్రమాణం లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మెరుగైన మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది, తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది.
ఈ పరీక్షను క్లియర్ చేయడానికి ఉపయోగపడే అత్యుత్తమైన స్ట్రాటజీ ని కూడా ఈ లైవ్ మోక్ డిస్కషన్ లో వివరించడం జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా ఏ సబ్జెక్టు లో ఏ రకమైన ప్రశ్నలను ముందుగా చేయాలి ఏ ప్రశ్నలను చివరలో చేయాలి మరియు ఏ ప్రశ్నలను వదిలెయ్యాలి అనే దాని పై మీకు అవగహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది. ఈ టాప్ 10 లైవ్ మోక్ పేపర్స్ మీరు చక్కగా ఉపయోగించుకుంటే మంచి అవగాహనా తో పాటు మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది, తద్వారా మీ కాన్ఫిడేన్స్ పెరుగుతుంది మరియు ఈ పరీక్షను ఈజీ గా క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.
TSCAB-DCCB INTENSIVE LIVE MOCK DISCUSSION BATCH 2022 I TELUGU | ONLINE LIVE CLASSES BY ADDA247
TOP 10 MOCK PAPERS DISCUSSION తెలుగులో Start Date: 13th April 2022 Time: 7PM-10PM
Thirupathi Sir,
(a) Teaching Reasoning Subject
(b) 5+ years of teaching experience.
(c) More than 700+ Selections
(d) Mentored more than 5000 students.
Chakri Sir,
(a) Teaching Math Subject
(b) 7+ years of teaching experience in Maths.
(c) More than 600+ Selections
(d) Mentored more than 5000 students.
Venkatesh Sir (English)
(a) Teaching English Subject
(b) 6+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 500+ Selections
చెల్లుబాటు: 12 నెలలు
లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.