APPSC గ్రూప్ 2 కి ఆల్రెడీ ప్రిపేర్ అయినా అభ్యర్థులకు అలాగే ఇప్పుడు మొదలు పెట్టి చాల తక్కువ టైములో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా అభ్యర్థులందరికీ మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చేసేలా ఈ క్విక్ రివిజిన్ MCQ's బ్యాచ్ అనేది కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది
ఈ బ్యాచ్ లో ప్రిలిమ్స్ కి సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్,వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ బ్యాచ్ లో APPSC Group- 2 పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను (ప్రిలిమ్స్) కేవలం 25 రోజుల్లోనే పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.
ఈ బ్యాచ్ గ్రూప్-1కి సిద్ధం అవుతున్న అభ్యర్థులకు కూడా ఉపయోగంగా ఉంటుంది
Prelims Exam Pattern :-
Name of the Subject | Questions | Marks |
Indian History | 30 | 30 |
Geography | 30 | 30 |
Indian Society | 30 | 30 |
Current Affairs | 30 | 30 |
Mental Ability | 30 | 30 |
Mains Exam Pattern :-
Paper no. | Subjects | Questions | Marks |
Section A (Paper 1) | Social and Cultural History of Andhra Pradesh | 75 | 75 |
Section B (Paper 1) | Indian constitution | 75 | 75 |
Section A (Paper 2) | Indian and AP Economy | 75 | 75 |
Section B (Paper 2) | Science and Technology | 75 | 75 |
Total | 300 | 300 |
APPSC Group 2 Prelims Quick Revision MCQs Batch | Online Live Classes by Adda 247 | AP and TS Mega Pack (Validity 12 Months) | |
---|---|---|
No. of Live Classes Hours | 100+ | 1000+ |
Test Series | 150+ | 1000+ |
Recorded Videos | ||
Access to Optional Batch | Only 1 Batch | Multiple Batches |
24*7 Doubt Solutions | ||
Ebook | 200+ | |
Learn More, Save More, get a Mahapack | View Course | Explore Now |