ఈ సక్సెస్ ప్యాక్ లో మీకు మూడు బ్యాచ్ లకి యాక్సిస్ ఇవ్వడం జరిగింది, కాన్సెప్ట్స్ ప్రిపరేషన్ కొరకు 300 hrs గల కంటెంట్ బ్యాచ్ అలాగే ప్రిపేర్ ఐనా టాపిక్స్ రెవిజిన్ కొరకు 100 hrs+ గల క్విక్ రెవిజిన్ MCQ ల బ్యాచ్ మరియు చివరిలో ప్రిసైజ్ రివిజిన్ కొరకు 100 hrs+ గల సూపర్ 30 బ్యాచ్.
ఈ బ్యాచ్ లో మైన్స్ కి సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, సబ్జెక్టు వైజ్ బిట్ బ్యాంక్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి