ఈ బ్యాచ్ అనేది రాబోయే SSC CHSL, SSC MTS & SSC CGL పరీక్షలను మొదట సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా క్రాక్ చేసే విధంగా ప్రొపెర్ కంటెంట్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ప్రకారం ఉత్తమైన అధ్యాపకులు డిజైన్ చెయ్యడం జరిగింది. ఈ బ్యాచ్ ఈ మూడు పరీక్షలకు సరిపోయే విధంగా బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ పిడిఎఫ్ లు , ఈ-బుక్స్, వీటోతో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Tentative Study Plan | ||||
S.N. | Tentative Date Range | Tentative Hours | Subjects Covered | Faculty |
1 | 2-Jul-2024 | 40 | History & Art and Culture | Shiva Sir |
2 | 2-Jul-2024 | 25 | Polity | Ramesh Sir |
3 | 2-Jul-2024 | 30 | Geography | Nageswar Sir |
4 | 2-Jul-2024 | 30 | Economics | Praveen Sir |
5 | 2-Jul-2024 | 45 | General Science | Satya Swaroop Sir |
6 | 2-Jul-2024 | 20 | Static GK | Ramesh Sir |
7 | 2-Jul-2024 | 15 | Current Affairs | Ramesh Sir |
8 | 2-Jul-2024 | 45 | Reasoning | Tirupathi Sir |
9 | 2-Jul-2024 | 60 | Arithmetic | Chakri Sir |
10 | 2-Jul-2024 | 30 | English | Muneer Sir |
SSC CHSL Exam Pattern:
SSC MTS Exam pattern:
SSC CGL Exam Pattern: