మన అందరికి తెలుసు RRB నుండి JE సంబంధించి షార్ట్ నోటీసు అనేది రిలీజ్ చెయ్యడం జరిగింది మరియు 7346 JE పోస్టులతో నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కాబోతుంది, 2019 తర్వాత ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫౌండేషన్ బ్యాచ్ ను మొదటి సరి ప్రిపేర్ అయ్యే మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు కూడా ఈ పరీక్షను క్రాక్ చేసే విధంగా ప్రొపెర్ కంటెంట్ తో డిజైన్ చెయ్యడం జరిగింది, ఈ బ్యాచ్ లో CBT 1 + CBT 2 కి సంబంధించి పూర్తి సిలబస్ కవర్ చెయ్యడం జరుగుతుంది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, సబ్జెక్టు వైజ్ బిట్ బ్యాంక్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Check the RRB JE Non tech study plan here
Tentative Study Plan | ||||
S.N. | Tentative Date Range | Tentative Hours | Subjects Covered | Faculty |
1 | 10-Aug-2024 | 10 | Basics of Computer & Applications | Ramesh Sir |
2 | 10-Aug-2024 | 10 | Current Affairs | Ramesh Sir |
3 | 10-Aug-2024 | 30 | Thermal Engineering | Sudheer Sir |
4 | 10-Aug-2024 | 10 | Fluid Mechanics | Sudheer Sir |
5 | 10-Aug-2024 | 20 | Strength of Materials | Sudheer Sir |
6 | 10-Aug-2024 | 40 | Material Science | Sudheer Sir |
7 | 1-Sep-2024 | 35 | Engineering Mechanics | Suresh Sir |
8 | 25-Aug-2024 | 10 | Metrology. | Suresh Sir |
9 | 10-Sep-2024 | 20 | Machining + Welding + Grinding & Finishing Process | Suresh Sir |
PART A:
PART B:
Paper I:
Paper II:
Target RRB JE Mechanical 2024 I Complete Tech & Non-tech Foundation Batch | Online Live Classes by Adda 247 | AP and TS Mega Pack (Validity 12 Months) | |
---|---|---|
No. of Live Classes Hours | 350+ | 2000+ |
Test Series | 1000+ | |
Recorded Videos | ||
Access to Optional Batch | Only 1 Batch | Multiple Batches |
24*7 Doubt Solutions | ||
Ebook | ||
Learn More, Save More, get a Mahapack | View Course | Explore Now |