మన అందరికి తెలుసు SBI నుండి SBI క్లర్క్ సంబంధించి 14191 (13735 రెగ్యులర్ & 456 బ్యాక్ లాగ్ ) ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు SBI Clerk (ప్రిలిమ్స్ + మైన్స్) కు సరిపోయే విధంగా ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో ఉత్తమమమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో SBI Clerk (ప్రీ + మైన్స్) కి సరిపోయే విధంగా బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను లైవ్ క్లాసుల ద్వారా కవర్ చెయ్యడం జరుగుతుంది మరియు కంటెంట్ క్లారిటీ కొరకు 5 ప్రింటెడ్ బుక్స్ & మీ ప్రిపరేషన్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, డైలీ ప్రాక్టీస్ సెట్ లు, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.
SBI Clerk Prelims Exam Pattern:
SBI Clerk Mains Exam Pattern:
Check the study plan here