తెలంగాణ రాష్ట్ర టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ని DSE, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది. మీరు TG TET 2024 పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే Adda247 పరీక్షా విధానానికి అనుగుణంగా సిలబస్ ప్రకారం పూర్తి నిడివి పరీక్షలు టెస్ట్ సిరీస్ లో ఇవ్వడం జరుగుతుంది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం కావాలి అనుకుంటున్నారో వారి Adda2కి47 అందించే TG TET 2024 English & Telugu Test Series ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అని భావిస్తున్నాము.
Full Length Tests | Live Date |
TS TET Paper I FLT 1 | 20-Dec-2024 |
TS TET Paper I FLT 2 | 22-Dec-2024 |
TS TET Paper I FLT 3 | 24-Dec-2024 |
TS TET Paper I FLT 4 | 26-Dec-2024 |
TS TET Paper I FLT 5 | 28-Dec-2024 |
TS TET Paper II FLT 1 | 20-Dec-2024 |
TS TET Paper II FLT 2 | 22-Dec-2024 |
TS TET Paper II FLT 3 | 24-Dec-2024 |
TS TET Paper II FLT 4 | 26-Dec-2024 |
TS TET Paper II FLT 5 | 28-Dec-2024 |