Adda247 Telugu website provides the latest Telangana and Andhra Pradesh Govt Exam Jobs Alerts and Exam strategies to help serious aspirants fulfill their dream of having a Govt Job in Telangana and Andhra Pradesh. Prepare for Telangana and AP Govt exams such as TSPSC, TS High Court Recruitment, TS Police Recruitment, APPSC, AP Police Recruitment, AP TET, etc. here with Adda247.
Adda247 is India’s No. 1 website for Various Competitive/Govt. Job Exams. Here, you will get all the essential tools such as Study material, PYQs, Mock Tests, Current Affairs, etc. to amp up your Govt Job Exams preparation. Follow Adda247 to get the latest Telangana and Andhra Pradesh State Govt Exam Job Alerts and Notification details.
Latest Posts
Job Notifications
- APSRTC అప్రెంటీస్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్, 606 అప్రెంటిస్ ఖాళీలకు ఆన్లైన్ దరఖాస్తు 2024 Nov 07
- Telangana High Court law Clerk Notification 2024 Out | తెలంగాణ హైకోర్టు లా క్లర్క్ నోటిఫికేషన్ PDF విడుదల 2024 Oct 29
- APCOB Apprentice Notification 2024 Out | APCOB అప్రెంటిస్ నోటిఫికేషన్ 2024 విడుదల 2024 Oct 26
- TGSPDCL Junior Lineman Notification 2024 | TGSPDCL జూనియర్ లైన్ మాన్ నోటిఫికేషన్ 2024 2024 Oct 22
- 16347 ఖాళీలతో మెగా DSC భర్తీకి నవంబరు 3న AP DSC నోటిఫికేషన్ 2024 2024 Oct 17
- TGSPDCL Will release notification for 3,500 Lineman Posts very Soon | TGSPDCL లో 3,500 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం 2024 Oct 17
- PM ఇంటర్న్షిప్ పథకం 2024, 80,000+ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి 2024 Oct 15
- 545 ITBP కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 2024 Oct 09
Results
- TSPSC AE తుది ఫలితాలు 2023-24 విడుదల, డౌన్లోడ్ ఎంపికైన అభ్యర్థుల PDF 2024 Dec 04
- TSPSC FSO Final Results 2024 Out, Download Selected Candidates PDF | TSPSC FSO తుది ఫలితాలు విడుదల, డౌన్లోడ్ ఎంపికైన అభ్యర్థుల PDF 2024 Nov 28
- TSPSC Group 1 Mains Results will be released in February 2025 | ఫిబ్రవరి 2025 లో TSPSC గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల విడుదల 2024 Nov 23
- TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు విడుదల, డౌన్లోడ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF 2024 Oct 23
- TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 విడుదల, డౌన్లోడ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF 2024 Oct 21
- TSPSC AMVI ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల, డౌన్లోడ్ ఫలితాల PDF 2024 Oct 11
Current Affairs in Telugu
- తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 23 డిసెంబర్ 2024 2024 Dec 23
- Addapedia AP and Telangana, Daily Current Affairs, 21 December 2024, Download PDF | Addapedia AP మరియు తెలంగాణ: డైలీ కరెంట్ అఫైర్స్ PDF 2024 Dec 21
- తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 21 డిసెంబర్ 2024 2024 Dec 21
- తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 20 డిసెంబర్ 2024 2024 Dec 20
- తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 19 డిసెంబర్ 2024 2024 Dec 19
- తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 18 డిసెంబర్ 2024 2024 Dec 18
Why Adda247 Telugu
ఈ పోటి ప్రపంచంలో ఒకరు పోటి పరీక్ష (Competitive Exams) లలో ఉత్తీర్ణత సాధించాలంటే వారికి ఆ పరీక్ష యొక్క సిలబస్(Syllabus) పై అవగాహన,పరీక్ష యొక్క ఎంపిక విధానం(Selection Process),పరీక్ష విధానం(Exam Pattern), తయారీ విధానం(Preparation process),ఆ పరీక్షకు సంబంధించి మంచి పుస్తకాలు(Best Books for Competitive Exams),నిష్ణాతులైన నిపుణులచే ప్రత్యక్ష తరగతులు(Live Classes by Top Educators),మోక్ టెస్టులు(Mock Tests),చివరగా ఆ పరిక్షల యొక్క తాజా సమాచారాలు (Latest Updates on Exams) అనగా పరీక్ష యొక్క తాజా నోటిఫికేషన్(Exam Notification),పరీక్ష తేదీలు(Exam dates),Exam Analysis, Results పై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.అయితే,ఇవన్ని ఒకేచోట దొరికితే సాధన సులువుగా ఉంటుంది.
ఇందు కోసం Adda247 Telugu,ఒక అభ్యర్ది తను పోటి పరీక్ష కై నోటిఫికేషన్ తో మొదలుకొని చివరగా ఫలితాల వరకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తుంది. ఒక అభ్యర్ధికి తెలుగు లో తగిన సమాచారం దొరకడం తక్కువ,Adda247 Telugu లో Notification, Syllabus, Exam Pattern, Previous Year papers & Cutoffs, Results, Daily, Weekly, Monthly Current Affairs, Latest Job Alerts, Quizzes, Mock Tests వంటి మొదలగు అవసరమైన సమాచారం ఒకే platform లో దొరుకుతుంది.
Adda247 Telugu ప్రభుత్వ మరియు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తెలుగులో అత్యుత్తమ సాధన వేదిక(Best Preparation Platform in Telugu) అని చెప్పవచ్చు. Adda247 పోటీ పరీక్షలకు అనగా Banking- IBPS RRB PO, IBPS RRB CLERK, SBI PO, SBI CLERK, RBI Assistant, IBPS PO,IBPS CLERK, Andhra Pradesh Co-operative Bank Manager, AndhraPradesh Co-operative Bank Staff Assistant, SSC CGL, SSC CHSL, Railways-RRB NTPC, NDA, CDS , NRA CET, Teaching, UPSC, APPSC and TSPSC Groups I,II,III వంటి పరీక్షలకు సిద్ధమయ్యే లక్షల మంది అభ్యర్ధులకు ఎంతగానో ఉపకరిస్తుంది.
Some Important Exams Conducted By APPSC & TSPSC
AP మరియు తెలంగాణా రాష్ట్రాలలో తరచూగా APPSC మరియు TSPSC తరచూగా పోటీ పరీక్షలను నిర్వహిస్తూ ఉంటారు. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో వివిధ శాఖలలోని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వీటిలో GROUP 1, GROUP 2, GROUP 3, GROUP 4 మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, పోలీస్ కానిస్టేబుల్, సబ్-ఇనస్పెక్టర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వంటి తదితర ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది.
TSPSC GROUP 1
TSPSC గ్రూప్ 1 పోస్టుల భర్తీకి TSPSC పరీక్షలను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీ కొరకు TSPSC GROUP 1 పరీక్ష నిర్వహించబడుతుంది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు వయోపరిమితిలోపు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
TSPSC GROUP 2
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమీషనర్, కమీషనర్, మరియు తహసిల్దార్ వంటి వివిధ పోస్టులను TSPCS GROUP 2 పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. TSPSC GROUP 2 పరీక్ష మొత్తం 600 మార్కులకు 4 పేపర్ల ద్వారా నిర్వహిస్తారు.
TSPSC GROUP 3
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్, హాస్టల్ వెల్ఫేర్ విభాగాలలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఆడిటర్, అకౌంట్స్ ఆఫీసర్ మరియు జూనియర్ అకౌంటెంట్ వంటి వివిధ పోస్టులను TSPSC GROUP 3 పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. TSPSC GROUP 3 పరీక్షను మొత్తం 3 పరీక్షల ద్వారా నిర్వహిస్తారు. మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
TSPSC GROUP 4
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజినల్ క్లర్క్ వంటి పోస్టులను రెవిన్యూ విభాగం మరియు ఎండోమెంట్ శాఖలలో TSPSC GROUP 4 పరీక్ష ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. TSPSC GROUP 4 పరీక్ష నందు పేపర్ 1 మరియు పేపర్ 2 పరీక్షలను 300 మార్కులకు నిర్వహిస్తారు.
Telangana Police Recruitment
తెలంగాణ ప్రభుత్వం రక్షణ శాఖలోని కానిస్టేబుల్ మరియు సబ్-ఇనస్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ TSLPRB ద్వారా భర్తీ చేస్తుంది. సివిల్ మరియు APSP పోస్టులను TS Police పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది.
APPSC GROUP 1
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం పరీక్షలను నిర్వహిస్తుంది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు వయోపరిమితిలోపు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. APPSC GROUP 1 పరీక్ష ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష ఉంటాయి.
APPSC GROUP 2
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టులను APPSC GROUP 2 పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. APPSC GROUP 2 పరీక్ష ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆడిట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, తహసిల్దార్, అసిస్టెంట్ కమీషనర్, సీనియర్ అసిస్టెంట్ వంటి పోస్టుల భర్తీ జరుగుతుంది.
APPSC GROUP 4
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) రాష్ట్రంలో వివిధ రెవిన్యూ, పరిపాలన మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాలలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్తుల భర్తీ కొరకు APPSC GROUP 4 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
AP Police
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖలోని కానిస్టేబుల్ మరియు సబ్-ఇనస్పెక్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆంధ్రపదేశ్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ AP SLPRB ద్వారా భర్తీ చేస్తుంది. సివిల్ మరియు APSP పోస్టులను AP Police పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది.
What we are providing in Adda247 Telugu
Adda247 Telugu మీకు APPSC, TSPSC Group I, Group II, Group III, Sachivaalyam, SI, Constable , Banking-IBPS RRB PO,IBPS RRB CLERK,SBI PO,SBI CLERK,RBI Assistant,IBPS PO,IBPS CLERK, AndhraPradesh Co-operative Bank Manager, AndhraPradesh Co-operative Bank Staff Assistant,SSC CGL,SSC CHSL, Railways-RRB NTPC వంటి మొదలగు పోటి పరీక్షల సన్నద్దత (competitive exam preparation) కు కావలసిన online study material, exam preparation strategy, banking study material, అంతర్జాతీయ(International), జాతీయ(National), రాష్ట్ర(State), ఒప్పందాలు (Agreements), పధకాలు(Schemes), సమావేశాలు(Conferences), Awards (అవార్డులు), క్రీడలు(Sports), పుస్తకాలు & రచయితలు (Books & Authors), ముఖ్యమైన రోజులు (Important Days), విజ్ఞానం & సాంకేతికత (Science and Technologies), ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పోటి పరిక్షలకు సంబంధించిన వార్తలు (Andhra Pradesh and Telangana State News related to Competitive Exams) వంటి మొదలగు ముఖ్యమైన అంశాలతో డైలీ, వీక్లీ మరియు నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF(Daily, Weekly and monthly current affairs PDF) రూపంలో అందించడం జరుగుతుంది, పోటి పరీక్షలకు సంబంధించి (exam syllabus),గత సంవత్సర cutoff మార్కులు, మాక్ టెస్టులు(Mock Tests), Quizzes, Subject Wise Quizzes, మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు (previous year questions paper) వంటి competitive exams కొరకు మీకు అందిస్తుంది. అంతేకాకుండా, Adda247 నేరుగా పోటి పరిక్షలకు దరఖాస్తు నమోదు చేసుకోవడానికి పరిక్ష యొక్క దరఖాస్తు లింక్ తో పాటు దరఖాస్తు విధానంను కూడా అందిస్తుంది. మా నిపుణులు మీ పరీక్ష సాధనలో అనుసరించవలసిన రోజూ వారీ ప్రణాళిక (Study plan)ను మీకు అందించడం జరుగుతుంది. మేము అందించే అన్ని mock tests, online classes, videos ఇటివల నూతన విధానం ఆధారంగా రూపొందించడం జరిగింది. కావున Adda247 Telugu అందించే ప్రతి module తోటి మీ పరీక్షలకు సిద్దం కావచ్చు.
Benefits of Adda247 Telugu
✅Adda247 Telugu,ఇతర వెబ్ సైట్ లతో పోలిస్తే అన్ని పోటి పరిక్షలకు సంబంధించిన తాజా సమాచారం ను అతి తక్కువ వ్యవధి లోనే అందిస్తుంది,ఒక పోటి పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధికి కావాల్సిన అన్ని సమాచారం & సదుపాయాలను అందిస్తుంది.
✅Current Affairs ఇంచుమించు అన్ని పోటి పరీక్షలలో తరచుగా అడిగే ముఖ్యమైన మరియు ప్రధానమైన విభాగం, ఎందుకంటే అధిక సంఖ్య లో మార్కులు సంపాదించడానికి చాలా ఉపయోగపడుతుంది.
✅Adda247 Telugu లో కరెంట్ అఫైర్స్ మీకు అంతర్జాతీయ(International), జాతీయ(National), రాష్ట్ర(State), ఒప్పందాలు(Agreements), పధకాలు(Schemes ,సమావేశాలు(Conferences), Awards(అవార్డులు), క్రీడలు(Sports), పుస్తకాలు & రచయితలు (Books & Authors),ముఖ్యమైన రోజులు (Important Days),విజ్ఞానం & సాంకేతికత (Science and Technologies),ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పోటి పరిక్షలకు సంబంధించిన వార్తలు( Andhra Pradesh and Telangana State News related to Competitive Exams) వంటి మొదలగు ముఖ్యమైన అంశాలతో అన్ని పోటీ పరీక్షలను సాధించడానికి ఎంతో ఉపకరిస్తుంది.
✅ఇతర వెబ్సైట్లతో పోలిస్తే Adda247 తెలుగు, current affairs గురించి (latest updates) తాజా సమాచారాలను అతి తక్కువ వ్యవధిలో అందిస్తుంది. Adda247 Telugu మీకు daily current affairs in telugu, current affairs telugu monthly pdf, weekly current affairs in Telugu PDF రూపంలో మీకు అందించడం జరుగుతుంది.
✅మీరు తాజా కరెంట్ అఫైర్స్ ను PDF రూపంలో పొందవచ్చు. అన్ని daily, monthly, and yearly current affairs ను PDF రూపంలో పొందవచ్చు. కావున మీరు సులభంగా తెలుగులో (current affairs in telugu) డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅మీరు ప్రతి రోజు Adda247 Telugu నందు history questions మరియు geography questions PDF రూపంలో పొందవచ్చు. మేము ప్రతిరోజు క్రమంలో అందించే Banking-IBPS PO/CLERK, IBPS RRB PO/CLERK, SBI, RBI వంటి బ్యాంకు పరీక్షలలో ముఖ్యమైన విభాగం Banking Awareness study material అందించడం జరుగుతుంది.
✅APPSC, TSPSC, SSC CGL, SSC CHSL, RRB and others Telangana Govt Jobs and Andhra Pradesh Govt Jobs ఇతర అన్ని పోటి పరీక్షలకు సంబంధించి Computer Awareness, Static Awareness, General Science-Physics, Chemistry, Biology; General Studies-History (Ancient, Medieval, Modern Indian, Andhrapradesh state, Telangana State History), Geography(World, Indian, Andhrapradesh & Telangana State Geography), Economy, Polity, Environment వంటి మొదలగు అంశాలపై Quizzes ప్రతి రోజు మీకు అందుబాటులో ఉంటాయి.
✅అదే విధంగా study material వంటివి దాదాపు అన్ని పోటి పరిక్షలకై Quizzes మరియు exam study material మీకు PDF రూపంలో అందించడం జరుగుతుంది. ఈ విధంగా General Knowledge విభాగంలో మీ సాధనను మరింత మెరుగుపరచుకోవచ్చు.
✅Online study material మాత్రమే కాకుండా, మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో జరిగే AP Government Jobs, Telangana Government Jobs కు సంబంధించిన తాజా ఉద్యోగ సమాచారం (job alerts) మీకు అందించడం జరుగుతుంది.
FAQ:
Q 1: Adda247 Telugu ఏమి అందిస్తుంది?
జవాబు. Adda247 Telugu, APPSC, TSPSC, Banking, SSC, RRB వంటి మొదలగు పోటి పరిక్షలకు నోటిఫికేషన్ వివరాలు,పరీక్ష విధానం,సిలబస్,నిష్ణాతులైన అద్యాపకులచే ఆన్లైన్ లైవ్ తరగతులు,క్విజ్ లు,టెస్ట్ సిరీస్ లు,ఉచిత స్టడీ మెటీరియల్స్,రోజు,వారం,నెలవారీ కరెంటు అఫైర్స్ వంటి మొదలగు అత్యుత్తమమైన సేవలను అభ్యర్ధులకు Adda247 Telugu అందిస్తుంది.
Q 2: Adda247 Telugu ఎందుకు?
జవాబు. Adda247 Telugu,ఒక అభ్యర్ది తను పోటి పరీక్ష కై నోటిఫికేషన్ తో మొదలుకొని చివరగా ఫలితాల వరకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందిస్తుంది.
Q 3: Adda247 తెలుగు లోనే ఎందుకు?
జవాబు. ఒక అభ్యర్ధికి తెలుగు లో తగిన సమాచారం దొరకడం తక్కువ, Adda247 Telugu లో Notification, Syllabus, Exam Pattern, Previous Year papers & Cutoffs, Results, Daily, Weekly, Monthly Current Affairs, Latest Job Alerts, Quizzes, Mock Tests వంటి మొదలగు అవసరమైన సమాచారం ఒకే platform లో దొరుకుతుంది.
Q 4 : Adda247 Telugu వల్ల ఉపయోగాలు?
జవాబు. Adda247 Telugu,ఇతర వెబ్ సైట్ లతో పోలిస్తే అన్ని పోటి పరిక్షలకు సంబంధించిన తాజా సమాచారం ను అతి తక్కువ వ్యవధి లోనే అందిస్తుంది.నూతన సిలబస్ ఆధారంగా స్టడీ మెటీరియల్స్,General Studies,General Awareness,General Science స్టడీ మెటీరియల్స్ pdf,ఆన్లైన్ లైవ్ తరగతులు,క్విజ్ లు,టెస్ట్ సిరీస్ లు,జాతీయ,అంతర్జాతీయ,రాష్ట్రం,ఒప్పందాలు,పధకాలు,సమావేశాలు వంటి ముఖ్యమైన అంశాలతో రోజు,వారం,నెలవారీ కరెంటు అఫైర్స్ ఉచిత pdf లు వంటివి ఒక పోటి పరీక్షకు సిద్దం అవుతున్న అభ్యర్ధికి కావాల్సిన అన్ని సమాచారం & సదుపాయాలను అందిస్తుంది.
Q5: తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఉత్తమమైన వెబ్ సైట్ ఏది?
జవాబు. తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ కోసం ఉత్తమమైన వెబ్ సైట్ Adda247 Telugu,( adda247/te )
Q6: Adda247 Telugu వెబ్ సైట్ లో తెలుగులో నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF ను పొందవచ్చా?
జవాబు. Adda247 Telugu వెబ్ సైట్ లో తెలుగులో రోజు,వారం,నెల వారి కరెంట్ అఫైర్స్ pdf లను ఉచితంగా నెల మొదటి రెండు రోజుల్లోగా పొందవచ్చు.
Q7: ఉద్యోగ సమాచారాలకు ఉత్తమ మార్గం ఏది?
జవాబు. ఉద్యోగ సమాచారాలకు ఉత్తమ మార్గం Adda247 Telugu,ఇది ఉద్యోగాలకు సంబంధించిన తాజా సమాచారాలను ఎప్పటికప్పుడు అభ్యర్ధులకు అందిస్తుంది.
Q8: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర పరీక్షల తయారీకి ఉత్తమ మార్గం?
జవాబు. Adda247 Telugu ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్ర పరీక్షల తయారీకి ఉత్తమ మార్గం,Adda247 Telugu ద్వారా అపరిమితమైన క్విజ్ లు, స్టడీ మెటీరియల్ లను మరియు ప్రత్యేక్ష ఆన్లైన్ తరగతులను పొందవచ్చు.
Q 9: APPSC & TSPSC రాష్ట్ర పరీక్షలకు స్టడీ మెటీరియల్స్ పొందవచ్చా?
జవాబు. APPSC & TSPSC కి సంబంధించిన గ్రూప్స్,SI,కానిస్టేబుల్ వంటి అన్ని పోటి పరిక్షలకు స్టడీ మెటీరియల్ లు Adda247 Telugu ద్వారా పొందవచ్చు.
Q 10: Will Online Live Coaching for APPSC & TSPSC State Exams be available on Adda247 Telugu?
Answer Candidates get online live coaching for APPSC & TSPSC state exams at affordable rates.
Q11: How to view the Adda247 app in Telugu?
Answer You can download the app, select state exams, click on Andhra Pradesh & Telangana, and change the language to Telugu to view.
Q 12: Can test series be obtained for APPSC & TSPSC state exams?
Answer Adda247 provides a test series for Telugu, APPSC & TSPSC state exams with complete explanations and answers, and national-level rank based on the new system.