Telugu govt jobs   »   Article   »   APPSC Group-1 & 2 Complete Foundation...
Top Performing

APPSC Group 1 and 2 Complete Foundation Batch | Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 1 మరియు 2 పూర్తి ఫౌండేషన్ బ్యాచ్

Andhra Pradesh Public Service Commission (APPSC) will be released APPSC Group 1 and Group 2 notifications on its official website psc.ap.gov.in very soon. This year Andhra Pradesh is expected to announce about 100+ vacancies through the APPSC Group-1 notification & about 1000+ vacancies through the APPSC Group-2 notification. This is an excellent opportunity for all Job seekers, especially for AP State candidates who are preparing for Government jobs in Andhra Pradesh state.

For this great opportunity, all the candidates have started their preparations. But before starting our preparation we must check the APPSC Group 2 Syllabus and Group 1 Syllabus and Exam Pattern for Both Group 1 and Group 2. The best way to crack APPSC Group 1 and Group 2 on your 1st attempt is to take the Best Online classes. we’re happy to announce that we’re ready with The APPSC Group 1 & 2 Complete Foundation Batch with the 360 Degrees Preparation Kit to help you get the APPSC Groups Jobs.

 

రోజు రోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగుల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉన్న ఈ పోటి ప్రపంచంలో పోటీ పరీక్షలను ఛేదించడం అంత తేలికైన పని కాదు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విషయానికి వస్తే, చాలా మంది అభ్యర్ధులు బయట ఉన్న కోచింగ్ సెంటర్ లలో ఏది మంచిది, ఏది కాదో తేల్చుకోలేని స్థితి లో ఉన్నారు. ఎటువంటి అవగాహన లేకుండా చాల డబ్బులు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్ లలో చేరుతున్నారు. అయినా అభ్యర్ధులకు అర్ధమయ్యేవిధంగా బోధించే అనుభవజ్ఞులైన అధ్యాపకులు కనుగొనే సమస్యను ఎదుర్కొంటారు, దీని వలన వారి సమయం, డబ్బు రెండు వృదా అవుతున్నాయి. అందుకే చాలా మంది అభ్యర్ధులు ఆన్లైన్ క్లాసులలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు.

ఈ రోజుల్లో ఆన్‌లైన్ క్లాసుల నుండి నిపుణుల మార్గదర్శకత్వంతో అభ్యర్ధులు కొత్త ఇంటరాక్టివ్ ప్రిపరేషన్-లైవ్ క్లాస్‌ల కారణంగా మునుపటి సంవత్సరాల కంటే మెరుగ్గా రాణిస్తున్న ధోరణి కనిపిస్తున్నది. కాబట్టి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు విద్యార్థులకు ఆన్‌లైన్ లైవ్ క్లాస్‌లు ప్రయోజనకరంగా ఉంటాయి.

తెలుగు రాష్ట్రాలలో వరుస నోటిఫికేషన్ లు విడుదల అవుతున్నాయి…. APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో అతి త్వరలో విడుదల చేయాబోతుంది… ఇప్పటికే APPSC గ్రూప్ 2 పరిక్షలకు కొత్త పరీక్షా విధానం మరియు సిలబస్ ను విడుదల చేసింది…ఎన్నో సంవత్సరాలుగా APPSC గ్రూప్ 2 సాదించాలి అనే లక్ష్యంగా ఉన్న అభ్యర్దులకు ఇది సువర్ణవకాశం…ఇప్పుడు  అభ్యర్దులందరి చూపు.. APPSC గ్రూప్ 2 కోసం మంచి క్లాసు లు ఎక్కడ తీసుకోవాలి అనే దానిపై ఉంది…. Adda 247 మీ కోసం APPSC గ్రూప్ 1 మరియు 2 పూర్తి ఫౌండేషన్ బ్యాచ్ తో మీ ముందుకు వచ్చింది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రతి అంశం మీద పూర్తి సమాచారం అందిస్తూ.. మీ APPSC గ్రూప్ 2 కలను సాకారం చేయడానికి కొత్త బ్యాచ్ ప్రారంభం అయ్యింది. APPSC గ్రూప్ 1 మరియు 2 పూర్తి ఫౌండేషన్ బ్యాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

APPSC Group 1 and 2 Complete Foundation Batch

ఈ కోర్సు APPSC Group-1 & 2 పరీక్షకు సిద్ధం కావాలనుకునే వారందరికీ రూపొందించబడింది. ఈ బ్యాచ్ లో అన్ని సబ్జక్ట్స్ లోని అంశాలను బేసిక్ నుండి వివరించడం జరుగుతుంది. ఏదైనా ప్రామాణిక లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. మొదటి సారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా తిరిగి ప్రయత్నం చేసే ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాచ్ ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు తాజా నమూనా ప్రశ్నలు మరియు ప్రాథమిక అంశాలను అందిస్తుంది, తద్వారా మీరు ఈ పరీక్షను సులువు గా రాయవచ్చు.

ఈ   బ్యాచ్  లో APPSC Group-1 & 2  పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను (Prelims+mains) పూర్తిగా కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.

pdpCourseImg

Course Highlights:

  • 220+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
  • రికార్డ్ చేసిన వీడియోలు
  • కోర్సు ప్రారంభం: 09 ఆగస్టు, 2023
  • Validity: 12 నెలలు
  • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా) లో అందుబాటులో ఉంటాయి
  • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్ లో పొందవచ్చు

కోర్సు / బ్యాచ్  ఎవరికీ ఉపయోగపడుతుంది :

  • తక్కువ సమయంలో రివిజన్  చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
  • కోర్స్ యొక్క పూర్తి రివిజన్ పొందాలి అనుకొనే అభ్యర్ధులకు ఈ కోర్స్ మంచి అవకాశం అందిస్తుంది.
  • మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
  • తిరిగి మళ్ళి  ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో రివిజన్ అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది.
  • ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కువగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.

How Does Complete Foundation Batch Help in Your Preparation? | మీ ప్రిపరేషన్‌లో పూర్తి ఫౌండేషన్ బ్యాచ్ ఎలా సహాయపడుతుంది?

  • ఆన్‌లైన్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు విద్యార్థులకు వారి స్వంత వేగం మరియు సౌలభ్యంతో చదువుకునే సౌలభ్యాన్ని అందిస్తాయి.
  • ఈ సౌలభ్యత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది మీరు ఏ సమయంలో అయిన కళాశాల లేదా ఉద్యోగం వంటి ఇతర పనులతో బిజీ గా ఉన్నవారికి పరీక్షలకు సిద్దమవ్వడానికి ఎంతో సహకరిస్తుంది.

How to Purchase APPSC Group 1 and 2 Complete Foundation Batch?

📌 Visit Adda247 Store or Click Here
📌 APPSC Group 1 and 2 Complete Foundation Batch will open.
📌 Now click on Buy Now
📌 Apply Coupon in Available Offers
📌 Buy Test Series by paying online at Discounted Price.

Note: ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు 

pdpCourseImg

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!

APPSC Group-1 & 2 Complete Foundation Batch | Online Live Classes by Adda 247_5.1