Telugu govt jobs   »   612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

612 Assistant Professor Posts in the Medical Health Department will be released soon | వైద్య విధాన పరిషత్‌లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

612 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రాబోతోంది

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 612 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వచ్చే పదిరోజుల్లో ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వంలోని వైద్య, ఆరోగ్య శాఖలు, ఆర్థిక శాఖల నుంచి ఇప్పటికే భర్తీకి అనుమతి పొందడంతో ఈ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సేవలను మెరుగుపర్చడానికి ఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

1,600 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

అంతేకాక, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఇంకా ఎన్నో ఖాళీ పోస్టులు ఉండడంతో 1,600 మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌) పోస్టులను మంజూరు చేయాలని వైద్య శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరాయి. ప్రజలకు ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో స్పెషలిస్ట్‌ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త పోస్టుల మంజూరుకు వైద్య శాఖ ప్రయత్నిస్తోంది.

TS MHSRB ఫార్మసిస్ట్ గ్రేడ్-II రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్

TG MHSRB ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-II రిక్రూట్‌మెంట్ 2024 

TG MHSRB నర్సింగ్ ఆఫీసర్ 2050 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల

AP and TS Mega Pack (Validity 12 Months)

Telangana Mega Pack

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!