‘1232 కి.మీ: ది లాంగ్ జర్నీ హోమ్’ అనే పుస్తకాన్ని రచించిన వినోద్ కాప్రి.
చిత్రనిర్మాత వినోద్ కప్రి రాసిన ‘1232 కి.మీ: ది లాంగ్ జర్నీ హోమ్’ అనే కొత్త పుస్తకం బీహార్ నుండి ఏడుగురు వలస కార్మికుల ప్రయాణాన్ని వివరిస్తుంది, వారు సైకిళ్ళలో ఇంటికి తిరిగి వెళ్లి ఏడు రోజుల తరువాత వారి గమ్యస్థానానికి చేరుకున్నారు. ఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ప్రచురించింది. మార్చి 2020 లో దేశవ్యాప్త లాక్డౌన్ వలన వేలాది మంది వలస కార్మికులు కాలినడకన వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది.
కాప్రి ఈ ఏడుగురు వలస కార్మికులతో – రితేష్, ఆశిష్, రామ్ బాబు, సోను, కృష్ణ, సందీప్ మరియు ముఖేష్ – తోకలిసి ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నుండి బీహార్ లోని సహర్సాకు వారి 1,232 కిలోమీటర్ల ప్రయాణంలో ఉన్నారు. ఇది ధైర్యం యొక్క కథ, అలాగే ఈ ఏడుగురు పోలీసు లాఠీలు మరియు అవమానాలను ఎదుర్కోని , ఆకలి మరియు అలసటతో పోరాడి వారి ఇంటికి చేరుకున్నారు. రచయిత ప్రకారం, కార్మికులు సైకిల్ ను 1,232 కిలోమీటర్లు ఆహారం లేకుండా,ఎటువంటి సహాయం లేకుండా తీవ్రమైన పరిస్థితుల్లో వాళ్ళఇంటికి ఎలా చేరుకున్నారో అని తెలుసుకోవడానికి అతను ఆసక్తిగా ఉన్నాడు.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 5 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి