‘సావర్కర్: ఎ కాంటెస్ట్డ్ లెగసీ (1924-1966) పుస్తకాన్ని రచించిన విక్రమ్ సంపత్
- చరిత్రకారుడు మరియు రచయిత “విక్రమ్ సంపత్” , “వీర్ సావర్కర్” యొక్క జీవిత చరిత్ర పై “సావర్కర్: ఎ కాంటెస్ట్డ్ లెగసీ (1924-1966)” అనే పుస్తకం యొక్క రెండవ మరియు ముగింపు సంపుటితో వచ్చారు. ఈ పుస్తకం జూలై 26, 2021 న పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురణలో విదుదల కానుంది.
- మొదటి సంపుటి, “సావర్కర్: ఎకోస్ ఫ్రమ్ ఎ ఫర్గాటెన్ పాస్ట్” 2019 లో విడుదలైంది, సావర్కర్ జీవితాన్ని 1883 లో ఆయన పుట్టినప్పటి నుండి 1924 లో జైలు నుండి షరతులతో విడుదల చేసిన సంఘటన వరకు వివరించబడింది. రెండవ సంపుటి “వినాయక్ దామోదర్ సావర్కర్” 1924 నుండి 1966(అతను మరణించిన సంవత్సరం) వరకు తన జీవిత చరిత్రను వెలుగులోకి తెస్తుంది.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
30 & 31 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి