Telugu govt jobs   »   Article   »   Adda’s Study Mate APPSC Group 2...

Adda’s Study Mate APPSC Group 2 Prelims Special | Adda స్టడీ మేట్ APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ స్పెషల్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ ద్వారాగ్రూప్ 2 నియామకం జరుగుతుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ సిలబస్, పరీక్షా విధానంను APPSC అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. Adda Study Mate మీ ప్రిపరేషన్ కి అనుగుణంగా పరీక్షా విధానానికి సరిపోయేలాగ స్టడీ నోట్స్, మాక్ టెస్ట్ సిరీస్ లను అందిస్తుంది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం అవ్వుతున్నారో వారికి Adda247 అందించే Adda’s Study Mate APPSC Group 2 Prelims తీసుకుని వారి ప్రిపరేషన్ ను మరింత వేగవంతం చేసుకోండి.

Adda’s Study Mate APPSC Group 2 Prelims Special

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విభాగాలకు గ్రూప్-I పోస్ట్ ల కోసం APPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. APPSC గ్రూప్ 1 కోసం అధికారిక నోటిఫికేషన్ APPSC అధికారిక వెబ్సైటు https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచింది. APPSC 2023 డిసెంబర్ 08 న గ్రూప్ 1 నోటిఫికేషన్ను విడుదలచేసింది. నోటిఫికేషన్ లోనే పరీక్ష ను 2024 మార్చి 17న నిర్వహిస్తున్నట్టు తెలిపింది. APPSC గ్రూప్ 1 పోటీ పరీక్షలకి ఉపయోగపడే అభ్యర్ధులు వీలైనంత త్వరగా తమ ప్రిపరేషన్ ను ప్రారంభించాలి. మీ ప్రిపరేషన్ లో మీకు సహాయం చేసేందుకు Adda’s Study Mate APPSC Group 2 Prelimsను తీసుకునివచ్చింది. ఇందులో తాజా పరీక్షా విధానం తో కూడిన స్టడీ మెటీరీయల్, మాక్ టెస్ట్లు, కరెంట్ అఫ్ఫైర్స్, వంటి ఎన్నో అంశాలను అందించాము.  స్టడీ నోట్స్, మాక్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్ లు సబ్జెక్ట్ నిపుణులచే రూపొందించబడ్డాయి మరియు తాజా పరీక్షా విధానంను అనుసరించి ఉంటాయి. Adda’s Study Mate APPSC Group 2 Prelims తీసుకోవడం ద్వారా, మీరు అసలు పరీక్ష కోసం ఉత్తమమైన ప్రిపరేషన్ పొందుతున్నారని మీరు అనుకోవచ్చు.

APPSC గ్రూప్ 2 జీత భత్యాలు మరియు అలవెన్స్ వివరాలు_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

Adda’s Study Mate APPSC Group 2 Prelims

APPSC గ్రూప్ 2, 2024 లో మెరుగైన పనితీరు కోసం Adda247 తెలుగు అందించే “Adda’s Study Mate APPSC Group 2 Prelims ” నోట్స్ మరియు టెస్ట్ సిరీస్‌ రెండు కలిగి ఉన్న ఈ ప్యాక్ అతి తక్కవ దరకే మీ ముందుకు తెచ్చింది. ఈ నోట్స్ మరియు టెస్ట్ సిరీస్ వలన విద్యార్థుల ఖచ్చితత్వాన్ని 90% కంటే ఎక్కువ మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. నోట్స్ మరియు టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ భాషలలో అందుబాటులో ఉంటుంది.

pdpCourseImg

Adda’s Study Mate APPSC Group 2 Prelims వల్ల ప్రయోజనం ఏమిటి?

  • మైక్రో ప్లాన్: ఏ పోటీ పరీక్షకి అయిన సరే ఒక మంచి ప్రణాళిక తో విజయం సాధించవచ్చు. Adda’s Study Mate APPSC Group 2 Prelims మీ కోసం ప్రణాళికను అత్యంత క్రమబద్ధంగా మరియు తార్కికంగా చేస్తుంది. మీ ప్రిపరేషన్ కు అడ్డంకులు లేకుండా ఒక చక్కని ప్రణాళికని పాటించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మైక్రో ప్లాన్ వలన చదవాల్సిన అంశాలను విభజించుకుని నిర్దేశించిన సమయంలో మన ప్రిపరేషన్ ముగించవచ్చు. క్యూరేటెడ్ నోట్స్ మరియు అధిక నాణ్యత ప్రాక్టీస్ టెస్ట్‌లు చేసేందుకు తగిన సమయం పొందేలా చూస్తుంది.
  • స్టడీ నోట్స్: పరీక్షకి స్టడీ నోట్స్ అనేది ఒక ముఖ్య ఆయుధం అటువంటి ఆయుధం మీ చెంత ఉంటే విజయం తప్పక వస్తుంది. స్టడీ మేట్ లో అందించే స్టడీ నోట్స్ మా నిపుణులైన అధ్యపకులచే రూపొందించబడింది. అధిక నాణ్యత గల అంశాలు పోటీ పరీక్షలో అడిగే విధమైన ప్రశ్నల ద్వారా మీ ప్రిపరేషన్ కు ఎప్పుడూ అండగా నిలుస్తుంది. STUDYMATEలో అందించిన అంశాలు ప్రమాణీకమైనవి మరియు మీరు ఇతర పుస్తకాలు తిరగేయాల్సిన అవసరం ఉండదు.
  •  ప్రిలిమ్స్ పరీక్షా శైలి టెస్ట్ లు : ప్రిలిమ్స్ పరీక్ష లో అడిగే అంశాలు ఆధారంగా ప్రశ్నలు రూపొందించాము, మరియు విభాగాల వారీగా ప్రిలిమ్స్ పరీక్షా శైలి ప్రశ్నలు మీరు ఏ విభాగంలో వెనుకబడి ఉన్నారో తెలియజేస్తుంది తద్వారా మీ ప్రణాళికను ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షా శైలి ప్రశ్నలు మిమ్మల్ని పరీక్షా స్థాయి కి సమానంగా సన్నద్దమయ్యేలా చేస్తాయి.
  • రివిజన్ టెస్ట్‌లు: గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలలో రివిజన్ కి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అధిక సిలబస్ తో పాటు క్లిష్టమైన ప్రశ్నలు సమాధానం చేయాలి అంటే ఎక్కువ శాతం రివిజన్ కి కేటాయించాలి. మీకోసం ప్రత్యేకించి రివిజన్ టెస్ట్‌లు కూడా అందిస్తున్నాము. ఈ రివిజన్ టెస్ట్‌ల వలన మీ రివిజన్ ఏ స్థాయి లో ఉంది ఇంకా ఎంతమేర రివిజన్ ప్రణాళిక రచించుకోవాలి అనే అంశాల పై ఒక స్పష్టత వస్తుంది తద్వారా మీ ప్రణాళికను ఎప్పటికీ అప్పుడు మెరుగుపరచుకుంటూ ముందుకు సాగగలరు.
  • అడ్డపీడియా కరెంట్ అఫైర్స్ నోట్స్: అడ్డాపిడియా కరెంట్ అఫ్ఫైర్స్ సమాకలనం మీకు అన్నీ విషయాలు కూలంకషంగా మరియు సులువుగా అందిస్తుంది. ఈ అడ్డాపిడియా సమాకలనం PDF ను మీరు డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా చదువుకోవచ్చు. అడ్డాపిడియా సంకలనం ముఖ్య వార్తా పత్రికల నుండి సేకరించిన సమాచారాన్ని కలిగి ఉంటాయి మరియు పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉన్న అంశాలకు వీటిలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్ కోసం అధిక సమయం కేటాయించి నోట్ మేకింగ్‌ని చేయాల్సిన అవసరం ఉండదు.
  •  అడ్డాపీడియా క్విజ్‌లు: కరెంట్ అఫ్ఫైర్స్ లాంటి అంశాలు ఎంతచదివినా గుర్తుపెట్టుకోవడంలో పొరపాట్లు జరుగుతాయి దానిని అధిగమించడానికి అడ్డాపిడియా క్విజ్ లు మీకు సహాయపడతాయి. ఈ అడ్డాపిడియా క్విజ్ లు పరీక్షా శైలిలో ఉంటాయి కావున ఏ అంశం పై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే అవగాహన కలుగుతుంది దానితో మీ ప్రిపరేషన్ మరియు చదివే విధానం కూడా మారుతుంది. తాజా కంటెంట్ మరియు వివరణాత్మక పరిష్కారాలతో, మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ మార్పు మిమ్మల్ని విజయం వైపుగా అడుగులు వేయిస్తుంది.
  • స్టూడెంట్ కమ్యూనిటీ గ్రూప్: ప్రతీ పరీక్ష కి లక్షలాది మంది ప్రిపేర్ అవుతారు కానీ మీ ప్రిపరేషన్ కి అనుగుణంగా మీలా దృఢ నిశ్చయంతో ఉండే కొద్ది మంది మాత్రమే స్టూడెంట్ కమ్యూనిటి గ్రూప్ లో ఉంటారు. ఈ గ్రూప్ వలన మీ సందేహాలు, సలహాలు, మరియు నిపుణుల సూచనలు కూడా తెలుసుకోవచ్చు. ఇది మీలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక వేదిక లా ఉపయోగ పడుతుంది.
  • ప్రశ్నలు మరియు సమాధానాలు: విద్యార్థులు Adda247 యాప్ కమ్యూనిటీ సమూహాలలో ముఖ్యమైన సమస్యలపై తమ సందేహాలు అడిగి డానికి నిపుణుల సమాధానాలు మరియు సలహాలు తెలుసుకోవచ్చు. మా ప్రత్యేక నిపుణులు మరియు సహచరుల బృందం ద్వారా మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు లభిస్తాయి.

విజయం దిశగా ప్రయాణం తరచుగా సవాళ్లు మరియు అవరోధాలతో నిండి ఉంటుంది, కానీ ఈ సవాళ్లే మన వ్యక్తిత్వాన్ని మరియు సంకల్పాన్ని రూపొందిస్తాయి. Adda’s Study Mate APPSC Group 2 Prelims తో గ్రూప్ 2 వంటి కఠినమైన పరీక్షని కూడా సులువుగా ఛేదించండి. ప్రపంచంలో ఏ పోటీలో అయిన విజయం సాధించే మనస్తత్వం ఉండాలి. స్థితిస్థాపకత మరియు స్థిరమైన వైఖరితో, మనం విజయం వైపుకి అడుగులు వేయాలి, ప్రయాణం కష్టంగా ఉన్నప్పుడు కూడా ముందుకు సాగడం అలవాటు చేసుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లోనే మన నిజమైన సామర్థ్యం ప్రకాశిస్తుందని, సరైన మనస్తత్వంతో మనకు, మన కలలకు మధ్య ఉన్న ఏ సవాలునైనా జయించగలమని గుర్తుంచుకోండి.

APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch | Online Live Classes by Adda 247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!