Telugu govt jobs   »   Latest Job Alert   »   AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023, భోదనేతర సిబ్బంది...

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023, భోదనేతర సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), అనేది ఒక ప్రతిష్టాత్మక మైన సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనం లో ఉంటుంది. భారత దేశం మొత్తం మీది ఇటువంటి హాస్పిటల్స్ ప్రతీ రాష్ట్రం లోను ఉన్నాయి. అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరి లో ఉంది. ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లో ఉన్నా AIIMS అనేది జాతీయ ప్రాముఖ్యత కలిగిన హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్, ఇది లభ్యతలో ప్రాంతీయ అసమతుల్యతలను సరిదిద్దే లక్ష్యంతో ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (PMSSY) కింద భారత ప్రభుత్వంలోని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖచే స్థాపించబడింది.

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1APPSC/TSPSC Sure shot Selection Groups

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నుంచి మంగళగిరి నుంచి భోదనేతర సిబ్బంది నియమకనికి నోటిఫికేషన్ విడుదల చేసింది. AIIMS నోటిఫికేషన్ సంఖ్య AIIMS/MG/Admin/Recruit Matt/03/Non Faculty/2022/01Adtd. 24/12/2022 ద్వారా భోదనేటర్ సిబ్బంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకం చేపట్టనుంది. ఈ నియామకం ద్వారా మొత్తం 70 ఖాళీలను విడుదల చేసింది.

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 అవలోకనం

AIIMS రిక్రూట్మెంట్ 2023 అధికారిక వెబ్ సైటులో వివిధ విభాగాలలో నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కింద పట్టికలో సంగ్రహించబడిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) రిక్రూట్మెంట్ 2023 కి సమబధించిన ముఖ్యాంశాలను తనిఖీ చెయ్యండి.

 

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 అవలోకనం

కండక్టింగ్ అథారిటీ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)
పోస్ట్ పేరు వివిధ విభాగాల లో ఖాళీలు (గ్రూప్ B,C)
ఖాళీలు 70
వర్గం ప్రభుత్వ ఉద్యోగాలు
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేదీ 5 ఆగస్టు 2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నోటిఫికేషన్ తేదీ నుంచి 30 రోజులు
ఎంపిక ప్రక్రియ CBT, స్కిల్ టెస్ట్
AIIMS అధికారిక వెబ్‌సైట్ https://www.aiimsmangalagiri.edu.in/

AIIMS మంగళగిరి నోటిఫికేషన్ 2023 PDF

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మంగళగిరి, తన అధికారిక వెబ్సైటు https://www.aiimsmangalagiri.edu.in/లో వివిధ విభాగాలకు చెందిన దరఖాస్తులకు నియామక ప్రక్రియ చేపట్టింది. మొత్తం 70 ఖాళీలకు వివిధ విభాగాలలో ఆసక్తి గల అభ్యర్ధులనుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు వివిధ విభాగాలలో  రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు AIIMS నోటిఫికేషన్ PDFని పూర్తిగా చదవాలి. వివరణాత్మక AIIMS నోటిఫికేషన్ 2023 PDFని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా దిగువ అందించిన లింక్‌పై క్లిక్ చేయాలి.

AIIMS నోటిఫికేషన్ 2023 PDF

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు

రిక్రూట్‌మెంట్ ప్రక్రియతో అప్‌డేట్ అవ్వడానికి అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని ముఖ్యమైన తేదీలు మరియు ఇతర సమాచారం గురించి తెలుసుకోవాలి. AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 గురించిన అన్ని కీలక సమాచారం కోసం క్రింది పట్టికను తనిఖీ చేయండి.

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 ముఖ్యమైన తేదీలు

ఈవెంట్స్ వివరాలు
AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 5 ఆగస్టు 2023
AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ నోటిఫికేషన్ తేదీ నుంచి 30 రోజులు
AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 పరీక్ష తేదీ 2023
AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 స్కిల్ టెస్ట్ నోటిఫై చేయాలి

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 ఖాళీల వివరాలు

వివిధ విభాగలలోని ఖాళీల కోసం AIIMS మంగళగిరి భోదనేతర్ సిబ్బంది రిక్రూట్‌మెంట్ 2023 కింద మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. AIIMS మంగళగిరి భోదనేతర సిబ్బంది నియామకం కోసం పోస్ట్ ల వారిగా ఖాళీలను ఇక్కడ చూడండి.

 

పోస్టు పేరు

 

పే స్కేల్ (7వ సిపిసి)

 

వయస్సు ఖాళీల వివరాలు
UR OBC SC ST EWS మొత్తం
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ లెవల్-8 21-35 26 15 8 4 5 58
ప్రిన్సిపాల్ కు పీఏ లెవల్-7 18-30 1 1
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెవల్-7 21-30 1 1
మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-1 లెవల్-7 21-35 1 1
అసిస్టెంట్ () లెవల్-6 21-30 1 1
పర్సనల్ అసిస్టెంట్ లెవల్-6 18-30 1 1
లైబ్రేరియన్ గ్రేడ్- 3 లెవల్-6 21-30 1 1
ల్యాబ్ టెక్నీషియన్ లెవల్-5 21-30 2 2
అప్పర్ డివిజనల్ క్లర్క్ లెవల్-4 21-30 2 2
ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2 లెవల్-2 18-27 1 1 2
మొత్తం 37 16 8 4 5 70

 

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 ఆన్‌లైన్ దరఖాస్తు లింక్

వివిధ విభాగలలోని ఖాళీల కోసం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మంగళగిరి 2023 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 5 ఆగస్టు 2023న ప్రారంభమవుతుంది మరియు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి చివరి తేదీ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంది 30 రోజులు (4 సెప్టెంబర్ 2023). AIIMS మంగళగిరి రిక్రూట్‌మెంట్ 2023కి అవసరమైన తప్పనిసరి అర్హత కలిగిన అభ్యర్థులు మరియు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే క్రింద ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి తమ దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 ఆన్‌లైన్ దరఖాస్తు లింక్

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 అర్హత ప్రమాణాలు

అర్హత ప్రమాణాలు అభ్యర్థులు సాధించవలసిన కనీస అర్హతలు మరియు వయో పరిమితి. AIIMS భోదనేతర సిబ్బంది రిక్రూట్‌మెంట్ 2023 కోసం వివరణాత్మక అర్హత ప్రమాణాలు క్రింద ఇవ్వబడ్డాయి.

విద్యార్హతలు

అభ్యర్థుల సౌలభ్యం కోసం AIIMS భోదనేతర సిబ్బంది రిక్రూట్‌మెంట్ 2023 కోసం పోస్ట్-వారీగా అవసరమైన అర్హతలను మేము ఇక్కడ పట్టిక చేసాము:

విద్యార్హతలు
పోస్ట్ పేరు విద్యార్హతలు
సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి B.sc నర్సింగ్ (4 సంవత్సరాల కోర్సు ) పూర్తి చేసి ఉండాలి

లేదా

నర్స్ లేద మిడ్వైఫ్ గా రాష్ట్రం లో లేద జాతీయంగా గుర్తింపు ఉండాలి.

నర్సింగ్ డిగ్రీ తర్వాత 3 సంవత్సరాల స్టాఫ్ నర్స్ అనుభవం ఉండాలి

ప్రిన్సిపాల్ కు పీఏ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి,
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి,  [డిప్లొమా మ్యానేజ్మెంట్ లో PG లేద MBA ఉంటే మంచిది ]
మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-1 M.A సోషల్ వర్క్ / MSW గుర్తింపు పొందిన సంస్థ నుంచి, 5 సంవత్సరాలు ప్రభుత్వ లేద ప్రైవేట్ (200 పడకల) ఆసుపత్రి లో పని అనుభవం ఉండాలి
అసిస్టెంట్ (ఎన్ఎస్) గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
పర్సనల్ అసిస్టెంట్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
లైబ్రేరియన్ గ్రేడ్- 3 గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి లైబ్రరి సైన్స్ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా ఇన్ MLT లేద B.Sc ఇన్ MLT
అప్పర్ డివిజనల్ క్లర్క్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2 డిప్లొమా ఇన్ MLT లేద B.Sc ఇన్ MLT, 2 సంవత్సరాల అనుభవం ఉండాలి

 

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు దిగువ పట్టికలో ఉన్న వారి కేటగిరీల ప్రకారం దరఖాస్తు రుసుమును చెల్లించాలి. దరఖాస్తు రుసుము ఆన్‌లైన్ మోడ్ ద్వారా అంగీకరించబడుతుంది.

దరఖాస్తు రుసుము
వర్గం దరఖాస్తు రుసుము
UR / OBC (NCL) / EWS రూ. 1000/-
SC/ST/PwBD/Ex-SM/అంతర్గత అభ్యర్థులు రూ. 100/-

 

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 ఎంపిక ప్రక్రియ

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023 కోసం అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో అభ్యర్థి పనితీరు ఆధారంగా చేయబడుతుంది:

  • వ్రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023, భోదనేతర సిబ్బంది నియామకం కోసం ఎన్ని ఖాళీలు ఉన్నాయి ?

AIIMS మంగళగిరి రిక్రూట్మెంట్ 2023, భోదనేతర సిబ్బంది నియామకం కోసం నోటిఫికేషన్ లో మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి