Telugu govt jobs   »   Air Marshal Vivek Ram Chaudhari appointed...

Air Marshal Vivek Ram Chaudhari appointed as IAF Vice Chief | ఐఎఎఫ్ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి నియామకం

ఐఎఎఫ్ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి నియామకం

Air Marshal Vivek Ram Chaudhari appointed as IAF Vice Chief | ఐఎఎఫ్ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి నియామకం_2.1

ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లో ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరిని తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా నియమించడంతో భారత వైమానిక దళం పై స్థాయిలో అనేక మార్పులను చూడనుంది.  ఎయిర్ మార్షల్ ఆర్ జె డక్వర్త్ ప్రయాగ్ రాజ్ లోని సెంట్రల్ ఎయిర్ కమాండ్ గా  బాధ్యతలు చేపట్టనున్నారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఐఎఎఫ్ ప్రధాన కార్యాలయం:- న్యూఢిల్లీ  స్థాపించబడింది: 8 అక్టోబర్ 1932;
  • ఎయిర్ చీఫ్ మార్షల్: రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా.

కొన్ని ముఖ్యమైన లింకులు 

Air Marshal Vivek Ram Chaudhari appointed as IAF Vice Chief | ఐఎఎఫ్ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి నియామకం_3.1Air Marshal Vivek Ram Chaudhari appointed as IAF Vice Chief | ఐఎఎఫ్ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి నియామకం_4.1

Sharing is caring!

Air Marshal Vivek Ram Chaudhari appointed as IAF Vice Chief | ఐఎఎఫ్ వైస్ చీఫ్ గా ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి నియామకం_5.1