Telugu govt jobs   »   Airline Company GoAir Rebrands itself as...

Airline Company GoAir Rebrands itself as ‘Go First’ | ఎయిర్‌లైన్ కంపెనీ ‘గో ఎయిర్’, ‘గో ఫస్ట్’గా రీబ్రాండ్ చేయబడింది 

ఎయిర్‌లైన్ కంపెనీ ‘గో ఎయిర్’, ‘గో ఫస్ట్’గా రీబ్రాండ్ చేయబడింది 

Airline Company GoAir Rebrands itself as 'Go First' | ఎయిర్‌లైన్ కంపెనీ 'గో ఎయిర్', 'గో ఫస్ట్'గా రీబ్రాండ్ చేయబడింది _2.1

  • వాడియా గ్రూప్ యాజమాన్యంలోని, ‘గో ఎయిర్‘ తనను తాను ‘గో ఫస్ట్‘గా రీబ్రాండ్ చేసుకుంది,దిని కొత్త నినాదం “యు కమ్ ఫస్ట్“.15 సంవత్సరాల తరువాత రీబ్రాండ్ చేయాలనే నిర్ణయం, కోవిడ్-19 మహమ్మారి యొక్క ప్రభావాన్ని అధిగమించడానికి ULCC (అల్ట్రా-లో-కాస్ట్-క్యారియర్) ఎయిర్ లైన్ మోడల్ లో క్యారియర్ ను ఆపరేట్ చేసే కంపెనీ ప్రయత్నంలో భాగం.
  • గో ఫస్ట్ తన ఫ్లీట్ అంతటా ఇరుకుగా ఉన్న విమానాలను నడుపుతుంది, ఇందులో Airbus A320 and A320 Neos (కొత్త ఇంజిన్ ఆప్షన్) విమానాలు ULCC ప్రణాళికల ప్రకారం ఉంటాయి. ఇది ప్రయాణీకుల కు భద్రత, సౌకర్యం మరియు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, తదుపరి-జెన్ ఫ్లీట్ యొక్క ప్రయోజనాలను, అల్ట్రా-తక్కువ-ఖర్చు ఛార్జీల వద్ద సౌకర్యం అందిచడానికి వారికి సహాయపడుతుంది, తద్వారా వారి ప్రయాణ ప్రణాళికలు ఎన్నడూ దెబ్బతినకుండా ఉంటాయి.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • గోఎయిర్ వ్యవస్థాపకుడు: జహంగీర్ వాడియా;
  • గోఎయిర్ స్థాపించబడింది: 2005;
  • గోఎయిర్ ప్రధాన కార్యాలయం: ముంబై.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

13 and 14 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Airline Company GoAir Rebrands itself as 'Go First' | ఎయిర్‌లైన్ కంపెనీ 'గో ఎయిర్', 'గో ఫస్ట్'గా రీబ్రాండ్ చేయబడింది _3.1