Telugu govt jobs   »   Current Affairs   »   All AP School Textbooks Now Available...

All AP School Textbooks Now Available In PDF | అన్ని AP పాఠశాల పాఠ్యపుస్తకాలు ఇప్పుడు PDFలో అందుబాటులో ఉన్నాయి

The AP School Textbooks Are Now Available In PDF Format | AP పాఠశాల పాఠ్యపుస్తకాలు ఇప్పుడు PDF రూపం లో అందుబాటులో ఉన్నాయి.

The Education Minister of Andhra Pradesh, Botsa Satya Narayana, has announced the availability of all textbooks online in PDF format to prevent a shortage of educational materials. A total of 371 books covering all subjects from class one to ten will be available for free on the website. The launch of the book website took place in Vijayawada and was attended by Principal Secretary Education Praveen Prakash, Commissioner of School Education Suresh Kumar, the Minister, and textbook publisher Rabindranath Reddy. The Minister also stated that 353 books are currently available online, and the remaining 18 books will be uploaded soon.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ పాఠ్యపుస్తకాల కొరతను నివారించడానికి అన్ని పాఠ్యపుస్తకాలను ఆన్‌లైన్‌లో PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఒకటి నుంచి 10వ  తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మొత్తం 371 పుస్తకాలు వెబ్‌సైట్‌లో ఉచితంగా లభించనున్నాయి. పుస్తక వెబ్‌సైట్ ను   విజయవాడలో నేడు ప్రారంబించారు , ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, మంత్రి మరియు పాఠ్యపుస్తకాల ప్రచురణకర్త రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం 353 పుస్తకాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 18 పుస్తకాలను త్వరలో అందుబాటులోకి తీసుకుని వస్తామని మంత్రి తెలిపారు.

APPSC Group 4 Junior Assistant Hall Ticket 2022 |_60.1

                                                                      APPSC/TSPSC Sure shot Selection Group

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 42 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తామని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న 28 లక్షల మంది విద్యార్థులకు విక్రయ పద్ధతి ద్వారా పాఠ్యపుస్తకాలు అందుతాయని విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ పుస్తకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఆన్‌లైన్ పుస్తకాల ద్వారా డిజిటల్ బోధనను కొనసాగించవచ్చని మరియు పుస్తకాల కొరత ఉండదని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

నూతన జాతీయ విద్యా విధానం స్ఫూర్తితో ద్విభాషా పాఠ్యపుస్తకాలను రూపొందించడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అయన తెలిపారు.195 ద్విభాషా మరియు 176 ఏకభాషా పుస్తకాలతో సహా ఒకటి నుండి పదో తరగతి వరకు 371 పుస్తకాలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగాఉన్నాయి.

adda247

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

All AP School Textbooks Now Available In PDF_5.1

FAQs

Which language is spoken in Andhra Pradesh?

Telugu is the official and most widely spoken language in the state. A small minority speaks Urdu, a language primarily of northern India and Pakistan. Most of the remaining groups speak border-area languages, including Hindi, Tamil, Kannada, Marathi, and Oriya.