Telugu govt jobs   »   APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్   »   ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర
Top Performing

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర – స్టడీ మెటీరియల్ తెలుగులో, డౌన్‌లోడ్ PDF

APPSC గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ముగిసింది. ఒకటి రెండు రోజుల్లో ఆన్సర్ కీ కూడా విడుదలవుతుంది. గతంలో తెలిపిన విధంగానే మెయిన్స్ పరీక్షని జూన్ లేదా జులై నెలలో నిర్వహించనున్నారు కావున అభ్యర్ధులు మెయిన్స్ పరీక్ష కోసం వారి ప్రిపరేషన్ ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. ప్రాధమిక కీ కోసం లేదా ఫలితాల కోసం వేచి ఉండడం వలన కొంత సమయం కోల్పోతారు. APPSC గ్రూప్-2 పరీక్ష లో అడిగిన ప్రశ్నా శైలిని గమనించి మెయిన్స్ పరీక్ష కూడా కాస్త కఠినం గానే ఉండవచ్చు. APPSC గ్రూప్-2 మెయిన్స్ లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర స్టడీ మెటీరీయల్, ముఖ్య అంశాలను ఈ కధనంలో అందిస్తున్నాము.

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర తెలుగులో

APPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , పంచాయతి సెక్రెటరీ వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర –  ఆంధ్రప్రదేశ్‌ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు  APPSC గ్రూప్-1, 2, 3, 4, పోలీస్, రెవెన్యూ  మొదలైన పరీక్షలకు చాలా మంది ఆశావహులు, ఈ  ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ APPSC గ్రూప్-1, 2, 3, 4, పోలీస్, రెవెన్యూ  మొదలైన పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కొరకు Adda247 Telugu, ఈ అంశాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర(Andhra Pradesh History) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను  అందిస్తుంది.

Adda247 APP
Adda247 APP

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర స్టడీ మెటీరీయల్ తెలుగులో

Andhra Pradesh History – Study Material in Telugu  Chapter Download
Andhra Pradesh History – Satavahanas Click here
Andhra Pradesh History – Ikshvakulu Click here
Andhra Pradesh History – Reddy, Nayaka Rajulu Click here
Andhra Pradesh History – Kakathiyas Click here
Andhra Pradesh History – Vijayanagara Samrajyam Click here
Andhra Pradesh History – East Chalukyas Click here
Andhra Pradesh History – Europeans Raaka AnglaPaalana Click here
Andhra Pradesh History – Sanga Samskaranalu Click here
Andhra Pradesh History – Samsrkuthika Punarijjivanam Click here
Andhra Pradesh History – Swathantrodyamam Click here
Andhra Pradesh History – Jamindari Vyathireka Rythu Vudyamalu Click here
Andhra Pradesh History – Androdyamam Andra Rastra Erpaatu Click here
Andhra Pradesh History – Andhra Pradesh Erpaatu Click here
Andhra Pradesh History –  1956 -2014 Madhya Mukya Sangatanalu Click here
Andhra Pradesh History – Telugu Bhasha Charitra Click here

 

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests | Online Test Series in Telugu and English By Adda247

 మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర - స్టడీ మెటీరియల్ తెలుగులో_5.1