AndhraPradesh Forest Department Recruitment 2021 : Overview
AndhraPradesh Forest Department Recruitment 2021 : AP అటవీ నిర్వహణలో AP ప్రభుత్వ పరిపాలనా విభాగాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వ్యవహరిస్తుంది. అడవుల నిర్వహణ, రక్షణ మరియు పరిరక్షణ లక్ష్యంతో ఈ శాఖ పనిచేస్తుంది. అటవీ శాఖను 12 ప్రాదేశిక సర్కిళ్లు మరియు 43 డివిజన్లుగా వర్గీకరించారు.
ఈ విభాగంలో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. వివిధ ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను AP అటవీ శాఖ విడుదల చేసింది. AP ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్రూట్‌మెంట్ 2021 గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, థానాడర్స్ మరియు బంగ్లా వాచర్ల వంటి వివిధ పోస్టులలో నియామకాల కోసం AP అటవీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ పోస్టుల కోసం అర్హత వివరాలు, పరీక్షా నమూనా మరియు ఇతర వివరాలు ఈ వ్యాసంలో అందించబడ్డాయి.
AndhraPradesh Forest Department Recruitment 2021 : Important Dates(ముఖ్యమైన తేదీలు)
AP ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు 2021 కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయబడితే, మేము దానిని ఇక్కడ అప్‌డేట్ చేస్తాము.కాబట్టి తరచు adda247/te లేదా Adda247 Telugu app ని సందర్శించండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేది | త్వరలో తెలియజేయబడుతుంది |
అడ్మిట్ కార్డు విడుదల తేది | త్వరలో తెలియజేయబడుతుంది |
పరీక్ష తేది | త్వరలో తెలియజేయబడుతుంది |
ఫలితాల తేది | త్వరలో తెలియజేయబడుతుంది |
AndhraPradesh Forest Department Recruitment 2021 : Exam Pattern(పరీక్ష విధానం)
AP ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ లోని ఉద్యోగాల కోసం కింది పేర్కొన్న దశల వారిగా వివిధ పోస్టులకు అభ్యర్థుల నియామకం ఉంటుంది.
- వ్రాత పరీక్ష
- ఫిసికల్ టెస్ట్
- పత్రాల ధృవీకరణ
- వైద్య పరీక్ష
రాత పరీక్ష: ఇది ఎంపిక ప్రక్రియలో మొదటి దశ. ఇందులో మొత్తం 3 పేపర్‌లు ఉంటాయి – వ్యాస రచన, జనరల్ నాలెడ్జ్ మరియు గణితం. అన్ని పేపర్‌ల మొత్తం మార్కులు 220 మరియు మొత్తం వ్యవధి 4 గంటలు.
Paper(పేపర్) | Marks(మార్కులు) | Time Duration(వ్యవధి) |
Paper 1 – Essay Writing | 20 | 60 minutes |
Paper 2 – General Knowledge | 100 | 90 minutes |
Paper 3 – Mathematics | 100 | 90 minutes |
TOTAL(మొత్తం) | 220 | 240 minutes (4 hours) |
AndhraPradesh Forest Department Recruitment 2021 : Eligibility(అర్హత)
S.No. | Name of the Posts(పోస్టు పేరు) | Age Limit(వయోపరిమితి) | Educational Qualification(విద్యార్హతలు) |
1 | Forest Section Officer | 18-30 Years | Graduate in Botany/ Horticulture/Forestry/Zoology/Physics/Chemistry/Mathematics/ Statistics/Geology/Agriculture |
2 | Assistant Beat Officer | 18-30 Years | Must Have Passed SSC or its Equivalent Examination |
3 | Forest Beat Officer | 18-30 Years | Must Have Passed Intermediate or its Equivalent Examination |
4 | Thanadar’s | 18-30 Years | Must Have Passed 10th Class or Its Equivalent |
5 | Bungalow Watchers | 18-30 Years | Must have Passed 10th Class or its Equivalent |
6 | Technical Assistant | 18-36 Years | Must have a Trade Certificate of Draftsman (Civil) i.e ITI in the State or its Equivalent Examination |
AndhraPradesh Forest Department Recruitment 2021 : Syllabus(సిలబస్)
Paper-1 : వ్యాస రచన
అభ్యర్థులు ఇచ్చిన అంశంపై ఇంగ్లీష్, తెలుగు లేదా ఉర్దూ భాషలో వ్యాసం రాయాల్సి ఉంటుంది.
Paper-2 : జనరల్ నాలెడ్జ్
- జాతీయ మరియు అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్
- భారత చరిత్ర
- ఆంధ్రప్రదేశ్ చరిత్ర
- ఇండియన్ పాలిటి
- ఆంధ్రప్రదేశ్ పాలిటి
- భారత భౌగోళికం
- ఆంధ్రప్రదేశ్ భౌగోళికం
- శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు
- క్రీడలు
- భారత ఆర్ధిక వ్యవస్థ
- ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ
- వార్తలలో ప్రముఖ వ్యక్తులు
- భారత రాజ్యాంగం
Paper-3 : గణితం
- Average
- Percentages
- H.C.F. and L.C.M.
- Simplification
- Number Systems
- Time and Distance
- Simple and Compound Interest
- Problems on Trains
- Ratio and Proportion
- Problems on Ages
- Profit and Loss
- Boats and Streams
- Time and Work
- Data Interpretation
- Mixture and Allegation
- Discounts
To Download AP Socio-Economic Survey 2020-21 in Telugu – Click Here
AndhraPradesh Forest Department Recruitment 2021 : FAQs
Q. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది?
Ans. త్వరలో
Q. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ 2021 పరీక్ష లో ఇంటర్వ్యూ ఉంటుందా?
Ans. లేదు,వ్రాత పరీక్ష,ఫిసికల్ టెస్ట్,పత్రాల ధృవీకరణ,వైద్య పరీక్ష ఆధారంగా ఉంటుంది.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: