Telugu govt jobs   »   AndhraPradesh Geography | A.P Geography Important...

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-9

 

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-9_2.1

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .

ఆంధ్రప్రదేశ్ అడవులు – జంతువులు : 4

Q1. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో నేర్రచందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాభితాలో చేర్చిన సంస్థ ఏది?

A.ఐ.సి.ఎన్ (ఇంటర్నేషనల్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ )

B.ఐ.యు.సి (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్)

C.ఐ.యు.సి.ఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్)

D.ఐ.యు.సి.ఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్)

Q2. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో “ఎర్రచందన” వృక్షాన్ని అరుదైన వృక్షాల జాభితాలో చేర్చిన సంస్థ ఏ జిల్లాకు సంబందించిన “కలివి కోడిని” కూడా అరుదైన జంతువుల జాభితాలో చేర్చింది?

A.కడప

B.కర్నూలు

C.అనంతపురం

D.పైవేవి కాదు

Q3. ”కలివికోడిని” ఐ.యు.సి.ఎన్ (IUCN) సంస్థ అరుదైన జంతువుల జాభితాలో చేర్చింది అయితే ఈ జంతువుని ఏ వన్యమృగ సంరక్షణా కేంద్రంలో చూడవచ్చు?

A.గుండ్ల బ్రహ్మేశ్వరం

B.శ్రీ లంకమల్లేశ్వర

C.నేలపట్టు

D.రోళ్ళపాడు

Q4. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న కోరంగి (కోరింజ) సంరక్షణా కేంద్రం లో ఏ జంతువులు సంరక్షణలో ఉన్నాయి?

A.పులులు

B.చిరుతలు

C.దుప్పులు

D.మొసళ్ళు

Q5. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు,ప్రకాశం జిల్లా సమీపంలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వరం సంరక్షణా కేంద్రం లో ఏ జంతువులు సంరక్షణలో ఉన్నాయి?

A.పులులు

B.చిరుతలు

C.దుప్పులు

D.పైవేవి కాదు

Q6. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా సమీపంలో కొల్లేరు  సంరక్షణా కేంద్రం లో ఏ పక్షులు  సంరక్షణలో ఉన్నాయి?

A.పక్షులు

B.పెలికాన్ కొంగలు

C.పైవి రెండూ

D.పైవేవి కాదు

Q7. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నదీ తీరంలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు  ఉన్న నాగార్జున సాగర్ , శ్రీశైలం  సంరక్షణా కేంద్ర ప్రాంతములో ఏ జంతువులు సంరక్షణలో ఉన్నాయి?

A.పులులు

B.చిరుతలు

C.దుప్పులు

D.పైవన్నీ

Q8. ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరుపేట , నెల్లూరు జిల్లాల సమీపంలో ఉన్న “నేలపట్టు” సంరక్షణా కేంద్రం లో ఏ పక్షులు  సంరక్షణలో ఉన్నాయి?

A.బూడిదరంగు పెలికాన్ కొంగలు

B.పెరిమిట్స్

C.బట్టమేక పక్షులు

D.పైవన్నీ

Q9. ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాల (పాపి కొండలు) సమీపంలో ఉన్న పాపి కొండలు సంరక్షణ కేంద్రం లో ఏ జంతువులు/ పక్షులు సంరక్షణలో ఉన్నాయి?

  1. పులులు
  2. నక్కలు
  3. వివిద రకాల పక్షులు

A.1 మరియు 2

B.2 మరియు 3

C.1 మరియు 3

D.పైవన్నీ

Q10. ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరుపేట సమీపంలో ఉన్న పులికాట్ సంరక్షణా కేంద్రం లో ఏ పక్షులు  సంరక్షణలో ఉన్నాయి?

  1. పెరిమిట్స్
  2. బాతులు
  3. నీటికాకులు

A.1 మరియు 2

B.2 మరియు 3

C.1 మరియు 3

D.పైవన్నీ

Q11. ఆంధ్రప్రదేశ్ లోని సంరక్షణ కేంద్రంలో హైనాలు, నక్కలు,పులులు ఏ సంరక్షణ కేంద్రంలో సంరక్షించ బడుతున్నాయి?

A.శ్రీ పెనుగుల నరసింహ

B.కంబాలకొండ

C.శ్రీ వెంకటేశ్వర

D.శేషాచలం

Q12. ఆంధ్రప్రదేశ్ లో  ఏ సంరక్షణా కేంద్రాలలో ఏవిధమైన పక్షులు, జంతువులూ లేవు?

  1. శ్రీ పెనుగుల నరసింహశ్రీ
  2. కంబాలకొండ
  3. కృష్ణా వన్యప్రాణి
  4. గుండ్ల బ్రహ్మేశ్వరం

A.1,2 మరియు 3

B.2,3 మరియు 4

C.1,3 మరియు 4

D.1,2,3,4.

Q13. ఆంధ్ర రాష్ట్రంలో “తొలి బయో రిజర్వు” ఎక్కడ ఏర్పాటు చేసారు?

A.శ్రీ పెనుగుల నరసింహ

B.శేషాచలం

C.కంబాలకొండ

D.శ్రీ వెంకటేశ్వర

Q14. ఆంధ్రప్రదేశ్ లోని సంరక్షణా కేంద్రాలలో ఎక్కడ ఏనుగులు సంరక్షించ బడుతున్నాయి?

A.శేషాచలం

B.శ్రీవెంకటేశ్వర

C.కౌండిన్య

D.పైవేవి కాదు

Q15. ఈ క్రింది వాటిలో ఏ పక్షిని ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు?

A.బట్టమేకల పక్షి

B.బూడిదరంగు పెలికాన్ కొంగలు

C.పెరిమిట్స్

D.పైవేవి

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-9_3.1

జవాబులు

Q1.ANS.(C)

ఐ.యు.సి.ఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎర్ర చందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాభితాలో చేర్చింది. ఎర్ర చందనాన్ని ఎర్ర బంగారం అని పిలుస్తారు. అదేవిధంగా కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర వన్య మృగ సంరక్షణా కేంద్రంలో నివసించే కలివి కోడిని కూడా ఐ.యు.సి.ఎన్ (IUCN) సంస్థ అరుదైన జంతువుల జాభితాలో చేర్చింది.

Q2.ANS.(A)

ఐ.యు.సి.ఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్) సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎర్ర చందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాభితాలో చేర్చింది. ఎర్ర చందనాన్ని ఎర్ర బంగారం అని పిలుస్తారు. అదేవిధంగా కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర వన్య మృగ సంరక్షణా కేంద్రంలో నివసించే కలివి కోడిని కూడా ఐ.యు.సి.ఎన్ (IUCN) సంస్థ అరుదైన జంతువుల జాభితాలో చేర్చింది.

Q3.ANS.(B)

కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర వన్య మృగ సంరక్షణా కేంద్రంలో నివసించే కలివి కోడిని కూడా ఐ.యు.సి.ఎన్ (IUCN) సంస్థ అరుదైన జంతువుల జాభితాలో చేర్చింది.

Q4.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న కోరంగి (కోరింజ) సంరక్షణా కేంద్రం లో మొసళ్ళు సంరక్షణలో ఉన్నాయి.

Q5.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు,ప్రకాశం జిల్లా సమీపంలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వరం సంరక్షణా కేంద్రం లో ప్రస్తుతం ఎలాంటి  జంతువులు సంరక్షణలో లేవు.

Q6.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా సమీపంలో కొల్లేరు  సంరక్షణా కేంద్రం లో పక్షులు, పెలికాన్ కొంగలు   సంరక్షణలో ఉన్నాయి.

Q7.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నదీ తీరంలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు  ఉన్న నాగార్జున సాగర్ , శ్రీశైలం  సంరక్షణా కేంద్ర ప్రాంతంలో  చిరుతలు , పులులు , దుప్పులు వంటి జంతువులు సంరక్షణలో ఉన్నాయి.

Q8.ANS.(A)

ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరుపేట నెల్లూరు జిల్లా సమీపంలో ఉన్న నేలపట్టు సంరక్షణా కేంద్రం లో బూడిదరంగు పెలికాన్ కొంగలు సంరక్షణలో ఉన్నాయి.

Q9.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లాలు (పాపి కొండలు) సమీపంలో ఉన్న పాపి కొండలు సంరక్షణ కేంద్రం లో పులులు, నక్కలు, వివిధ రకాల పక్షులు సంరక్షణలో ఉన్నాయి.

Q10.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లోని సూళ్లూరుపేట సమీపంలో ఉన్న పులికాట్ సంరక్షణా కేంద్రం లో పెరిమిట్స్, బాతులు, నీటికాకులు  సంరక్షణలో ఉన్నాయి.

Q11.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లోని సంరక్షణ కేంద్రంలో హైనాలు, నక్కలు,పులులు శ్రీ వెంకటేశ్వర సంరక్షణ కేంద్రంలో సంరక్షించ బడుతున్నాయి. ఇది చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి సమీపంలో ఉంది.

Q12.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ లో  ఏ సంరక్షణ కేద్రాలలో శ్రీ పెనుగుల నరసింహ, కంబాలకొండ, కృష్ణా వన్యప్రాణి, గుండ్ల బ్రహ్మేశ్వరం పక్షులు జంతువులూ లేవు.

Q13.ANS.(B)

ఆంధ్ర రాష్ట్రంలో తొలి బయో రిజర్వు శేషాచలం సంరక్షణా కేంద్రంలో చిత్తూరు, కడప ప్రాంతాల సమీపంలో ఏర్పాటు చేసారు.

Q14.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లోని సంరక్షణా కేంద్రాలలో చిత్తూరు సమీపంలో ఉన్న  కౌండిన్య సంరక్షణా కేంద్రంలో  ఏనుగులు సంరక్షించ  బడుతున్నాయి.

Q15.ANS.(A)

కర్నూలు , ప్రకాశం జిల్లాల ప్రాంతంలో ఉన్న రోళ్ళపాడు సంరక్షణా కేంద్రంలోని సంరక్షించ బడుతున్న బట్టమేకల పక్షిని ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు.

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-9_4.1

మీరు ఇంతకు మునుపు ప్రశ్నలు చదివి ఉండనట్లయితే ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి

 

అంశము

ముఖ్యమైన ప్రశ్నలు
1. ఆంధ్రప్రదేశ్ ఉనికి- క్షేత్రీయ అమరిక

త్వరలో

2. ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం

త్వరలో

3. ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి

పార్ట్-1

పార్ట్-2 పార్ట్-3 పార్ట్-4

పార్ట్-5

4. ఆంధ్రప్రదేశ్ నేలలు(మృతికలు)

త్వరలో

5. ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్థ

త్వరలో

6. ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల విధానాలు

త్వరలో

7. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగం

త్వరలో

8. ఆంధ్రప్రదేశ్ లో అడవులు

పార్ట్-1

పార్ట్-2 పార్ట్-3

 

పార్ట్-4

9. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ రంగం  

త్వరలో

10. ఆంధ్రప్రదేశ్ లో ఖనిజ సంపద

త్వరలో

11. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం

త్వరలో

12. ఆంధ్రప్రదేశ్ లో రవాణా

త్వరలో

13. ఆంధ్రప్రదేశ్లో దర్శనీయ ప్రదేశాలు

త్వరలో

14. ఆంధ్రప్రదేశ్లో జనాభా

త్వరలో

15. ఆంధ్రపదేశ్లో -జిల్లాల సమాచారాలు

త్వరలో

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-9_5.1