ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాబోయే సంవత్సరంలో భర్తీ చేయబోయే వివిధ ఖాళీలకు సంబంధించిన వివరాలను ప్రకటించడం జరిగింది. వీటిలో APPSC ద్వారా గ్రూప్-1,2 ఉద్యోగాలు, విశ్వ విద్యాలయాలలో అసిస్టెంట్ ప్రోఫెసర్లు, డిగ్రీ అధ్యాపకులు, వైద్య శాఖలో మరిన్ని ఖాళీలతో పాటు SC,ST బ్యాక్ లాగ్ పోస్టులతో పాటు పోలీసు శాఖలో సుమారు 10,000 పోస్టులకు పైగా ఉద్యోగాల భర్తీలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఎగ్జాం క్యాలెండరు విడుదల చేయడం జరిగింది.
వివిధ పోస్టులు మరియు ఖాళీలకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
త్వరలో భర్తీ చేయనున్న పోస్టులు(డైరెక్ట్):
కేటగిరి | పోస్టుల సంఖ్య | నోటిఫికేషన్ |
ఏపిపిఎస్సి గ్రూప్-1,2 | 36 | ఆగష్టు 2021 |
పోలీసు | 450 | సెప్టెంబర్ 2021 |
డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు (వైద్య శాఖ) | 451 | అక్టోబర్ 2021 |
పారామెడికల్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ | 5251 | నవంబర్ 2021 |
నర్సులు | 441 | డిసెంబర్ 2021 |
డిగ్రీ కాలేజి లెక్చరర్లు | 240 | జనవరి 2022 |
వర్సిటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు | 2000 | ఫిబ్రవరి 2022GO MS 39 |
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసిన మన ప్రయత్నం ఆగకూడదు, మనకున్న సమయాన్ని మరింత నేర్పుతో, సహనంతో ఉపయోగించుకుంటూ, మనం ఇప్పటి వరకు నేర్చుకొని అంశాలను మొదలు పెట్టి, మనం మునుపటి పరీక్షలలో చేసిన తప్పులను దృష్టిలో ఉంచుకొని, మాక్ టెస్టులు ప్రయత్నించడం ద్వారా మీ విజయానికి మరింత చేరువ కావచ్చు.
పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 ద్వారా ఉత్తమమైన శిక్షణ పొందడం కోసం మరియు ఉత్తమమైన మోక్ టెస్టులు పొందడం ద్వారా మీ విజయ పధంలో ఇంకొంత ముందుకు వెళ్ళగలరు.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగు లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి