AP District Court Exam Analysis 2022 Shift-1 23rd December 2022: AP High Court Conducted CBT(Computer Based Test) for Stenographer, Typist, Junior & Field Assistant on 23rd December 2022. AP District Court exam conducted in only 1 shift on 23rd December 2022. In this article AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis has been given in complete detail.
AP District Court Exam Analysis 2022 Shift-1 For Stenographer, Typist, Junior & Field Assistant 23rd December 2022: AP District Court స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 23 డిసెంబర్ 2022 వ తేదీన జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis 23rd December 2022 పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Also Read: AP District court Exam analysis 2022 For All Shifts (December)
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ
AP District Court 23 డిసెంబర్ 2022 న స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
AP District court Exam analysis 2022 :
AP District Court Typist Exam Pattern (AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ పరీక్షా సరళి)
- AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
- స్కిల్ టెస్ట్ (టైపింగ్) 20 మార్కులకు ఉంటుంది
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 40 | 40 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Total | 80 | 80 |
AP District Court Stenographer / Junior Assistant / Field Assistant Exam Pattern (AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ గ్రేడ్ III / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి)
AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము.
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 40 | 40 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Total | 80 | 80 |
AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)
ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ & EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis 2022 Difficulty level(కఠినత స్థాయి)
AP District court Stenographer, Typist, Junior & Field Assistant పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
AP District Court Assistant Exam Analysis | Difficulty Level
AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా మధ్యస్తంగా ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
జనరల్ ఇంగ్లీష్ | Easy – Medium |
జనరల్ నాలెడ్జ్ | moderate |
మొత్తంగా | moderate |
AP District Court Exam Analysis | Questions asked in General Knowledge
Topic | Questions asked |
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture | 2 |
Indian History & AP History | 3 |
Indian Geography, Agriculture & Environment, AP Geography | 3 |
Indian Economy | 2 |
Indian Polity & Constitution | 5 |
AP Static GK | 3 |
Scientific Research, awards, Personalities & Institutions | 2 |
Ap scheme | 3 |
Current affairs- India & Andhra Pradesh | 10 |
Ap reorganization | 1 |
Other | 9 |
AP District Court Exam Analysis | Questions asked in General English
Topic | Questions asked |
Reading Comprehension | 10 |
Error Correction | 5 |
Sentence arrangement | 4 |
jumbled sentence | 5 |
Fill in the blanks | 2 |
Synonym/Antonym | 4 |
Idioms & Phrases | 1 |
One works Substitution | 3 |
Other | 6 |
Questions Asked in AP District Court exam Shift 1: 23rd December 2022 |AP జిల్లా కోర్టు shift 1 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
1. రాయదుర్గం కోట ఇక్కడ ఉంది?
2. ఏ క్రీడలో 7 గురు ఆటగాళ్ళు ఉంటారు?
3. అమ్మ ఒడి పథకం ఎప్పుడు ప్రారంభించారు?
4. ఏపీ నుండి తెలంగాణ ను విభజన చేసిన తేదీ?
5. పరమహంస మండలి స్థాపించిన సంవత్సరం?
6. ఆంధ్ర ప్రదేశ్ రాజదాని అమరావతి తరలింపుపై హై కోర్టు ఎప్పటి వరకు స్టే ఇవ్వడం జరిగింది
7. అంతర్జాతీయ అవినీతి సూచికలో భారత్ ర్యాంకు ఏమిటి?
8. AP బడ్జెట్ 2022
9. SMILE ప్రోగ్రాం ఏ రాష్ట్రానికి సంంధించినది?
10. కర్ణాటక రీసర్చ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ కి సంబంధించిన ప్రశ్న?
11. దిగువ పేర్కొన్న జిల్లాలో ఏ జిల్లా అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది?
12. Cattle fair పండుగ ఇక్కడ జరుగుతుంది?
13. సోనాల్ మాన్ సింగ్ ఏ నృత్యాలతో సుప్రసిద్దురాలు?
14. చెన్నైలోని కళా క్షేత్ర నాట్య పాఠశాల వ్యవస్థాకులు ఎవరు?
15. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
16. కేంద్ర బడ్జెట్ 2022-23 మన లక్ష్య వృద్ధి రేటు?
17. రాజ్యాంగంలోని 5 వ భాగంలో న్యాయ వ్యవస్థ
20. Lacrose స్పోర్ట్ దేనికి సంధించినది?
21. సైనిక దళాల ముందు చేసే జానపద నృత్య ప్రదర్శన ఏమిటి?
22. త్యాగ రాజ సంగీత అకాడెమీ ఎపుడు స్థాపించబడింది?
23. AP అటవీ శాఖ మంత్రి ఎవరు?
24. ఆంధ్ర ప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు ప్రకారం ఎన్ని రాజధానులు ఉన్నాయి?
25. శాశ్వత భూ పరిష్కార చట్టం ఏ సంవత్సరం లో ప్రారంభించారు?
AP District court Exam analysis 2022 Shift 1 – 23rd December 2022: FAQS
Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి ఏమిటి?
జ: పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి మధ్యస్తంగా ఉంది.
Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష ఎన్ని షిఫ్ట్‌లను నిర్వహిస్తుంది?
A: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష 1 షిఫ్ట్ నిర్వహించబడుతుంది.
Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తోంది?
జ: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తోంది.
Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష యొక్క మొత్తం కాలవ్యవధి ఎంత?
జ: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష 90 నిమిషాల పాటు నిర్వహించబడుతుంది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |