AP District Court Exam Analysis 2022 Shift-3
AP District Court Exam Analysis 2022 Shift-3 29th December 2022: AP High Court Conducted CBT(Computer Based Test) for Stenographer, Typist, Junior & Field Assistant on 29th December 2022. 3rd shift timing is 4 to 5.30am. 1162 Stenographer, Junior Assistant, Typist & Field Assistant Posts notification has been released for the year 2022. In this article AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis has been given in complete detail.
Also Read: AP District Court Exam Analysis 2022 For all Shifts
AP District Court Exam Analysis 2022 Shift-3 For Stenographer, Typist, Junior & Field Assistant 29th December 2022: AP District Court స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 29 డిసెంబర్ 2022 వ తేదీన జరిగింది. ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-2 Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Fill the form to get the AP District Court exam Analysis 2022
AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ
AP District Court 29 డిసెంబర్ 2022 న స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
AP District court Exam analysis 2022 :
AP District Court Typist Exam Pattern (AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ పరీక్షా సరళి)
- AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
- స్కిల్ టెస్ట్ (టైపింగ్) 20 మార్కులకు ఉంటుంది
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 40 | 40 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Total | 80 | 80 |
AP District Court Stenographer / Junior Assistant / Field Assistant Exam Pattern (AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ గ్రేడ్ III / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి)
AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము.
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 40 | 40 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Total | 80 | 80 |
AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)
ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ & EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis 2022 Difficulty level(కఠినత స్థాయి)
AP District court Stenographer, Typist, Junior & Field Assistant 29th December 2022 పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
AP District Court Assistant Exam Analysis | Difficulty Level
AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా మధ్యస్తంగా ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
జనరల్ ఇంగ్లీష్ | Moderate |
జనరల్ నాలెడ్జ్ | moderate |
మొత్తంగా | moderate |
AP District Court Exam Analysis | Questions asked in General Knowledge
Topic | Questions asked |
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture | 2 |
Indian History & AP History | 3 |
Indian Geography, Agriculture & Environment, AP Geography | 4 |
Indian Economy/ AP economy | 1 |
Indian Polity & Constitution | 2 |
AP Static GK | 2 |
Ap scheme | 3 |
Current affairs- India & Andhra Pradesh | 10 |
Ap reorganization | 2 |
Other | 11 |
AP District Court Exam Analysis | Questions asked in General English
Topic | Questions asked |
Reading Comprehension | 5 |
Sentence correction | 6 |
Sentence arrangements | 5 |
One word substitutes | 3 |
Synonym/Antonym | 3 |
Idioms & Phrases | 3 |
Other | 15 |
Questions Asked in AP District Court exam Shift 3: 29th December 2022 |AP జిల్లా కోర్టు shift 3 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
- షిఫ్టింగ్ సాగు దేనిని సూచిస్తుంది?
- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు
- Help ఆప్షన్ కోసం మనం కంప్యూటర్ కీబోర్డ్‌లో కింది ఫంక్షన్ కీ ని ఉపయోగిస్తాము?
- ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది?
- ఏపీ లోక్‌సభ సీట్లు ఎన్ని?
- హత్తారి జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది
- ఏపీ ప్రభుత్వం ఏ పండుగను నిర్వహించింది
- క్రిస్టియన్ రొనాల్డో ఏ క్రీడకు సంబంధించినవాడు
- ఉస్తాద్ జాకీర్ ఉస్సేన్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధి చెందారు
- Ap వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడిన సంవత్సరం
- పర్యావరణ దినోత్సవం మొదట ఏ సంవత్సరంలో ప్రారంభమైంది
- జీరో బడ్జెట్ సహజ వ్యవసాయంలో మొదటి రాష్ట్రం
- జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం వ్యవస్థాపకుడు
- 1823లో రాంపా తిరుగుబాటు ఏ ప్రాంతంలో మొదలైంది?
- రిజిస్టర్ మరియు సాధారణ జనాభా లెక్కల కార్యాలయం ఏ విభాగం కిందకు వస్తుంది
- PMFME పథకం దేనికి సంబంధించినది?
- ప్రధానమంత్రి స్వనిధి పథకం దేనికి సంబంధించినది?
- Ap 2022-23 బడ్జెట్ కేటాయింపులలో, ఏ రంగానికి ఎక్కువగా కేటాయించబడింది?
- హమ్‌సఫర్ ట్రస్ట్ దేని కోసం కృషి చేస్తోంది?
- కర్ణాటక, ఏపీ సరిహద్దుల మధ్య ప్రవహించే నది ఏది?
- వైజాగ్ దగ్గరలో ఉన్న తిమ్మాపురంలో బావికొండ ఏ మతానికి సంబంధించినది
- అమ్మ ఒడి పథకం కింద ఎంత డబ్బు ఇస్తున్నారు?
English:
- Oblivious synonym
- There is no government – one word substitution
- Meanace- synonym
- She has been…….. (Fast) every Tuesday for past 6 months
AP District court Exam analysis 2022 Shift 3 – 29th December 2022: FAQS
Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి ఏమిటి?
జ: పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి మధ్యస్తంగా ఉంది.
Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష ఎన్ని షిఫ్ట్‌లను నిర్వహిస్తుంది?
A: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష 3 షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది.
Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తోంది?
జ: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తోంది.
Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష యొక్క మొత్తం కాలవ్యవధి ఎంత?
జ: AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష 90 నిమిషాల పాటు నిర్వహించబడుతుంది.
Q. AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలో ఏదైనా నెగిటివ్ మార్కింగ్ ఉందా
జ: లేదు, AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |