Telugu govt jobs   »   Article   »   AP District Court Exam Analysis 2022
Top Performing

AP District Court Exam Analysis 2022 For Copyist, Record Assistant, Examiner: Shift 1 – 26th December 2022 | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 2022

AP District Court Exam Analysis 2022 Shift-1 26th December 2022: AP High Court Conducted CBT(Computer Based Test) for For Copyist, Record Assistant, Examiner on 26th December 2022. 1162 Stenographer, Junior Assistant, Typist & Field Assistant Posts notification has been released for the year 2022. In this article AP District Court Copyist, Record Assistant, Examiner Shift-1 Exam Analysis has been given in complete detail.

Also Read: AP District Court Exam Analysis 2022 For all Shifts

AP District Court Exam Analysis 2022 Shift-1 For Copyist, Record Assistant, Examiner 26th December 2022: AP District Court కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 26 డిసెంబర్ 2022 వ తేదీన  జరిగింది.  ఈ పరీక్ష మొత్తం 2 షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Copyist, Record Assistant, Examiner Shift-1 Exam Analysis  పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

Fill the form to get the AP District Court exam Analysis 2022 

AP District Court Copyist, Record Assistant, Examiner Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 

AP District Court 26 డిసెంబర్ 2022 న  కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

AP District Court Exam Analysis 2022 Shift - 3 For Steno, Typist, Junior & Field Assistant |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

AP District Court Examiner/Record Assistant Exam Pattern (AP జిల్లా కోర్టు ఎగ్జామినర్/రికార్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి)

AP జిల్లా కోర్టు ఎగ్జామినర్/రికార్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము

Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP District Court Typist / Copyist Exam Pattern (AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ పరీక్షా సరళి)

  • AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్  ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
  • స్కిల్ టెస్ట్ (టైపింగ్) 20 మార్కులకు ఉంటుంది
Subjects No. of Questions Marks Duration
General English 40 40 90 Minutes

General Knowledge 40 40
Total 80 80

AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ & EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

AP District Court Copyist, Record Assistant, Examiner Exam Analysis 2022 Difficulty level (కఠినత స్థాయి)

AP District court Copyist, Record Assistant, Examiner 26th December 2022 పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

AP District Court Assistant Exam Analysis | Difficulty Level

AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా  మధ్యస్తంగా  ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
జనరల్ ఇంగ్లీష్ Moderate
జనరల్ నాలెడ్జ్ Moderate – Difficult
మొత్తంగా Moderate

AP District Court Exam Analysis | Questions asked in General Knowledge

Topic Questions asked
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture 2
Indian History & AP History 5
Indian Geography, Agriculture & Environment, AP Geography 2
Indian Economy 3
Indian Polity & Constitution 3
AP Static GK 2
Scientific Research, awards, Personalities & Institutions 1
Ap scheme 3
Current affairs- India & Andhra Pradesh 10
Ap reorganization 1
Other 6

AP District Court Exam Analysis | Questions asked in General English

Topic Questions asked
Reading Comprehension 5
Error Correction 10
Fill in the Blanks 3
Synonym/Antonym 1
Idioms & Phrases 2
Other 19

Questions Asked in AP District Court exam Shift 1: 26th December 2022 |AP జిల్లా కోర్టు shift 1 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:

  1. కాకతీయ కళాఖండాలకు సంబంధించి ప్రముఖమైనది ఏది?
  2. AP లో జనవరి నెలలో నాలుగు రోజులు జరుపుకునే పండుగ ఏది?
  3. YSR ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావాలంటే కనీస హాస్పిటల్ బిల్లు ఎంత ఉండాలి?
  4. మేఘాలయ తర్వాత దేశంలో అతి పెద్ద గుహలు ఎక్కడ ఉన్నాయి?
  5. AP బడ్జెట్ లో YSR భీమాకు ఎంత కేటాయించారు?
  6. ప్రపంచ జనాభా నవంబర్ 2022 కి ఎన్ని బిల్లియన్లు చేరింది?
  7. 2011 జనాభా లో గ్రామీణ పట్టణ పేదరికం ఎంత?
  8. నేషనల్ క్రికెట్ అకాడెమి చైర్మన్ ఎవరు?
  9. AP లో ప్రభుత్వ  ఉద్యోగుల విరమణ వయస్సు ఎంత?
  10. నవంబర్ 2022 లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎన్ని మందులు నిషేధించింది?
  11. నవాబ్ అక్బర్ కింది వాటిలో దేనిని నిర్మించాడు
  12. AP 1వ పునర్వ్యవస్థీకరణ చట్టం తేదీ & సంవత్సరం
  13. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ టాప్‌లో ఉంది _____ ఎందుకంటే?
  14. రాజస్థాన్ డాన్స్ –  బోరు దగ్గర నీళ్ళు పట్టుకుని వెళ్ళేపుడు పాట పాడుతారు?
  15. రాజస్థాన్ లో  గ్రూప్ డాన్సులు వృతకారంలో తిరుగుతూ వేసే నృత్యం ఏమిటి?
  16. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రము లో భౌద్ధుల జనాభా అధికంగా ఉంది?
  17. విద్యుత్ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రంలో AP స్థానం ఎంత?
  18. DPIIT పూర్తి రూపం
  19. 1892లో బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన మొదటి భారతీయుడు ఎవరు?
  20. దిగువ పేర్కొన్న వాటిలో ప్రధానమంత్రి మోడీ ఢిల్లీ లో ప్రారంభించిన ప్రోగ్రాం ఏమిటి?
  21. భారతీయ జన సంఘ్ స్థాపకులు ఎవరు?
  22. 1784 ఆసియాటిక్ సొసైటి అఫ్ బెంగాల్ స్థాపకులు ఎవరు?
  23. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా రాముని చిహ్నానికి బదులు రాజ బాలి చిహ్నాన్ని సపోర్ట్ చేసిన వారు ఎవరు?
  24. 1952 ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన వారు ఎవరు?

AP District court Exam analysis 2022 Shift 1 – 26th December 2022: FAQS

Q. AP జిల్లా కోర్టు కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి ఏమిటి?
జ: పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి మధ్యస్తంగా ఉంది.

Q. AP జిల్లా కోర్టు కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పరీక్ష ఎన్ని షిఫ్ట్‌లను నిర్వహిస్తుంది?
A: AP జిల్లా కోర్టు కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పరీక్ష 2 షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది.

Q. AP జిల్లా కోర్టు కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తోంది?
జ: AP జిల్లా కోర్టు కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తోంది.

Q. AP జిల్లా కోర్టు కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పరీక్ష యొక్క మొత్తం కాలవ్యవధి ఎంత?
జ: AP జిల్లా కోర్టు కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పరీక్ష 90 నిమిషాల పాటు నిర్వహించబడుతుంది.

adda247

మరింత చదవండి: 

Sharing is caring!

AP District Court Examiner Exam Analysis 2022 Shift - 1 : 26th December 2022_5.1

FAQs

What is the difficulty level of AP District Court copyist, Record Assistant, Examiner exam?

The overall difficulty level of the exam is moderate.

How many shifts does the AP District Court copyist, Record Assistant, Examiner conduct the exam?

AP District Court copyist, Record Assistant, Examiner Exam will be conducted in 2 shifts.

AP District Court copyist, Record Assistant, Examiner exam is conducted for how many marks?

AP District Court is conducting copyist, Record Assistant, Examiner exam for total 80 marks.

What is the total duration of AP District Court copyist, Record Assistant, Examiner Exam?

AP District Court copyist, Record Assistant, Examiner exam will be conducted for 90 minutes.