Telugu govt jobs   »   Article   »   AP District Court Exam Analysis 2022
Top Performing

AP District Court Exam Analysis 2022 For Driver, Process Server, Office Subordinate : Shift 2 – 28th December 2022 | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 2022

AP District Court Exam Analysis 2022 Shift-2 28th December 2022

AP District Court Exam Analysis 2022 Shift-2 28th December 2022 For Driver, Process Server, Office Subordinate : AP High Court Conducted CBT(Computer Based Test) for For Driver, Process Server, Office Subordinate on 28th December 2022. In this article AP District Court Driver, Process Server, Office Subordinate Shift-2 Exam Analysis has been given in complete detail.

Also Read: AP District Court Exam Analysis 2022 For all Shifts

AP District Court Exam Analysis 2022 Shift-2 For Driver, Process Server, Office Subordinate 28th December 2022: AP District Court డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 27 డిసెంబర్ 2022 వ తేదీన  జరిగింది.  ఈ పరీక్ష మొత్తం 3 షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Driver, Process Server, Office Subordinate Shift-2 Exam Analysis  పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

Fill the form to get the AP District Court exam Analysis 2022 

AP District Court Driver, Process Server, Office Subordinate Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ 

AP District Court 28 డిసెంబర్ 2022 న  డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.

AP District Court Exam Analysis 2022 Shift - 3 For Steno, Typist, Junior & Field Assistant |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)

ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.

కేటగిరి  అర్హత మార్కులు (%)
జనరల్ & EWS 40%
BC 35%
SC, ST మరియు ఇతరులు 30%

AP District Court Process Server/Office Subordinate Exam Pattern (AP జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్లు, ప్రాసెస్ సర్వర్ పరీక్షా సరళి)

AP జిల్లా కోర్టు ఆఫీస్ సబార్డినేట్లు, ప్రాసెస్ సర్వర్ కోసం పరీక్షా సరళి దిగువ తనిఖీ చేయండి

Subjects No. of Questions Marks Duration
General English 10 10 90 Minutes
General Knowledge 40 40
Mental Ability 30 30
Total 80 80  

AP District Court Driver (Light Vehicle) Exam Pattern (AP జిల్లా కోర్టు  డ్రైవర్ పరీక్షా సరళి)

AP జిల్లా కోర్టు  డ్రైవర్, పరీక్షా సరళి దిగువ తనిఖీ చేయండి.

  • AP జిల్లా కోర్టు  డ్రైవర్రి క్రూట్‌మెంట్ 2022 ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
  • స్కిల్ టెస్ట్ (డ్రైవింగ్‌లో) 20 మార్కులకు ఉంటుంది
Subjects No. of Questions Marks Duration
General English 10 10 90 Minutes
General Knowledge 40 40
Mental Ability 30 30
Total 80 80

AP District Court Driver, Process Server, Office Subordinate Exam Analysis 2022 Difficulty level (కఠినత స్థాయి)

AP District court Driver, Process Server, Office Subordinate 28th December 2022 పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

AP District Court Assistant Exam Analysis | Difficulty Level

AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష స్థాయి మొత్తంగా  మధ్యస్తంగా  ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
జనరల్ ఇంగ్లీష్ Easy
జనరల్ నాలెడ్జ్ Moderate
మెంటల్ ఎబిలిటీ Moderate
మొత్తంగా Moderate

AP District Court Exam Analysis | Questions asked in General Knowledge

Topic Questions asked
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture 2
Indian History & AP History 3
Indian Geography, Agriculture & Environment, AP Geography 2
Indian Polity & Constitution 3
AP Static GK 1
Ap scheme 2
Current affairs- India & Andhra Pradesh 10
Other 13

AP District Court Exam Analysis | Questions asked in General English

Topic Questions asked
One word substitution 2
Synonyms and Antonyms 2
Idioms & Phrases 1
Miscellaneous 5

AP District Court Exam Analysis | Questions asked in Mental Ability

Topic Questions Asked
Dice 1
Seating Arrangement 2
Number series 2
Calender 1
Direction & relationship concepts 2
Miscellaneous 22

Questions Asked in AP District Court exam Shift 2: 28th December 2022 |AP జిల్లా కోర్టు shift 2 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:

  1. లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం ఏ జిల్లాలో ఉన్నది?
  2.  2022 జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో భారత దేశం యొక్క ర్యాంక్ ఎంత?
  3. వివాహిత మహిళలు తమ భర్తల ఆరోగ్యం కోసం ఏ పండుగ/ వ్రతం చేస్తారు?
  4. 1993 లో విశాఖపట్నం ఓడరేవును అధికారికంగా ప్రారంభించినది ఎవరు?
  5. వేదాలలో అతి పురాతన వేదం ఏది?
  6. దిగువ పేర్కొన్న వాటిలో AP లో ప్రవహించని నది ఏది?
  7. రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
  8. ఏ జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ ను ముందుగా ప్రారంభించారు?
  9. ఇటివల పదవి విరమణ ప్రకటించిన మహిళా క్రికెటర్ ఎవరు?
  10. భిహు జానపద నృత్యం ఎ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు?
  11. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పుష్పం ఏమిటి?
  12. 2022 లో ప్రధానమంత్రి ap లో ని ఏ జిల్లాలో ONGC యొక్క U-filled KG block ను ప్రారంభించారు?
  13. NHAI Act ఏ సంవత్సరం లో ప్రారంభించబడింది?
  14. గండికోట ఏ జిల్లాలో ఉంది?
  15. నెల్లూరు జిల్లాలో మూడు రోజులు జరుపుకునే పండుగ ఏది?
  16. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
  17. భారతీయ బయోలాజికల్ డేటాను ఎక్కడ స్థాపించారు?

Also Read: AP District Court Exam analysis 2022 Shift 1 – 28th December 

AP District court Exam analysis 2022 Shift 2 – 28th December 2022: FAQS

Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి ఏమిటి?
జ: పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి సులువు నుండి మధ్యస్తంగా ఉంది.

Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష ఎన్ని షిఫ్ట్‌లను నిర్వహిస్తుంది?
A: AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష 3 షిఫ్ట్‌లలో నిర్వహించబడుతుంది.

Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహిస్తోంది?
జ: AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తోంది.

Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష యొక్క మొత్తం కాలవ్యవధి ఎంత?
జ: AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష 90 నిమిషాల పాటు నిర్వహించబడుతుంది.

Q. AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్షలో ఏదైనా నెగిటివ్ మార్కింగ్ ఉందా
జ: లేదు, AP జిల్లా కోర్టు డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు

adda247

మరింత చదవండి: 

Sharing is caring!

AP District Court Office Subordinate Exam Analysis 2022 Shift 2 : 28th December 2022_5.1

FAQs

AP District Court Conducts Driver, Process Server, Office Subordinate Exam for How Many Marks?

AP District Court Conducts Driver, Process Server, Office Subordinate Exam for Total 80 Marks.

What is the Difficulty Level of AP District Court Driver, Process Server, Office Subordinate Exam?

The overall difficulty level of the exam is easy to moderate.

How many shifts does the AP District Court Driver, Process Server, Office Subordinate Exam conduct?

AP District Court Driver, Process Server, Office Subordinate Exam will be conducted in 3 shifts.

What is the total duration of AP District Court Driver, Process Server, Office Subordinate Exam?

AP District Court Driver, Process Server, Office Subordinate Exam will be conducted for 90 minutes

is there any Negative Marking in AP District Court Driver, Process Server, Office Subordinate Exam

No, There is no negative marking in AP District Court Driver, Process Server, Office Subordinate Exam