AP District Court Exam Analysis 2022 Shift-2 2nd January 2023
AP District Court Exam Analysis 2022 Shift-2 2nd January 2023: AP High Court Conducted CBT(Computer Based Test) for Stenographer, Typist, Junior & Field Assistant on 2nd January 2023. 1162 Stenographer, Junior Assistant, Typist & Field Assistant Posts notification has been released for the year 2022. In this article AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-2 Exam Analysis has been given in complete detail.
Also Read: AP District Court Exam Analysis 2022 For all Shifts
AP District Court Exam Analysis 2022 Shift-2 For Stenographer, Typist, Junior & Field Assistant 2nd January 2023: AP District Court స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 2జనవరి 2023వ తేదీన జరిగింది. ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-2 Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Fill the form to get the AP District Court exam Analysis 2022
AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ
AP District Court 2 జనవరి 2023 న స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
AP District court Exam analysis 2022 :
AP District Court Typist Exam Pattern (AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ పరీక్షా సరళి)
- AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
- స్కిల్ టెస్ట్ (టైపింగ్) 20 మార్కులకు ఉంటుంది
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 40 | 40 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Total | 80 | 80 |
AP District Court Stenographer / Junior Assistant / Field Assistant Exam Pattern (AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ గ్రేడ్ III / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి)
AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము.
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 40 | 40 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Total | 80 | 80 |
AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)
ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ & EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis 2022 Difficulty level(కఠినత స్థాయి)
AP District court Stenographer, Typist, Junior & Field Assistant 2nd January 2023 పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
AP District Court Assistant Exam Analysis | Difficulty Level
AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా మధ్యస్తంగా ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
జనరల్ ఇంగ్లీష్ | Moderate |
జనరల్ నాలెడ్జ్ | Difficult |
మొత్తంగా | Difficult – Moderate |
AP District Court Exam Analysis | Questions asked in General Knowledge
Topic | Questions asked |
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture | 4 |
Indian History & AP History | 3 |
Indian Geography, Agriculture & Environment, AP Geography | 2 |
Indian Polity & Constitution | 3 |
Current affairs- India & Andhra Pradesh | 15 |
Other | 13 |
AP District Court Exam Analysis | Questions asked in General English
Topic | Questions asked |
Reading Comprehension | 5 |
One word Substitution | 3 |
Synonym/Antonym | 4 |
Idioms & Phrases | 3 |
Other | 25 |
Questions Asked in AP District Court exam Shift 2: 2nd January 2023 |AP జిల్లా కోర్టు shift 2 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
- పైలట్ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశలో, CBDC, RBI ద్వారా ప్రకటించింది. కింది వాటిలో 4 బ్యాంకుల్లో ఒకటి కాదు. ఇది చెల్లింపులు చేయడానికి మరియు స్వీకరించడానికి ఉపయోగించే పేపర్ కరెన్సీ వలె అదే డినామినేషన్‌లలో డిజిటల్ టోకెన్‌లను జారీ చేస్తుంది
- AP లో SALT ప్రాజెక్ట్‌కు ఏ బ్యాంక్ మద్దతు ఇస్తుంది
- PAALAN 1000 జాతీయ ప్రచారం అందించడం లక్ష్యం ఏమిటి?
- APలో 1973-74తో పోల్చితే పేదరికం ఎంత శాతాన్ని తగ్గించిందో 2011-12లో NGOS సర్వే చేసింది.
- విజయనగరం లో చేసే పశువుల పండగ ఏమిటి?
- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 స్మార్ట్ సిటీస్ లో ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ నగరాలు ఉన్నాయి?
- ఆర్టికల్ 14 – 18కి సంబంధించిన ప్రశ్నలు?
- ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రశ్న?
- ఏపీలో ఏ నది ప్రవహించదు
- ప్రస్తుత శాసన మండలి చైర్మన్ ఎవరు?
- ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది?
- కూచిపూడి నాట్యం ముగిసిన తర్వత ఒక భంగిమ చేస్తారు. దానిని ఏమని పిలుస్తారు?
- ఎల్ల మల్లేశ్వర గుడి ఎక్కడ ఉంది?
- హైదరాబాదు కౌలు చట్టం ఎప్పుడు రద్దు చేసారు?
- బాబా దయాళ్ ఏ తిరుగుబాటుకు సంబంధించినవాడు?
- ఏపీలో ఏ జిల్లాలో మైకా ఉత్పత్తి ఎక్కువగా ఉంది?
- ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో క్లైమేట్ జోన్స్ కు సంబంధించి కింది వాటిలో సరి కానిది ఏది?
- డిసెంబర్ 2022 నాటికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య కార్యదర్శి ఎవరు?
- APలో పర్యావరణ అవార్డులు ఎవరు అందుకున్నారు?
- AP స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ బోర్డు ఎప్పుడు స్థాపించబడింది?
- ఆంధ్ర ప్రదేశ్ పౌరుల కోసం ఒక స్టాప్ పబ్లిక్ ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏది?
- మల్లప్ప కొండ ఏ జిల్లాకు చెందినది?
- అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్యగా ఎంపికైన భారతీయ టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఎవరు?
- 2001 మరియు 2011 జనాభా లెక్కల మధ్య ఆంధ్ర ప్రదేశ్‌లో జనాభా పెరుగుదల రేటు ఎంత?
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |