Telugu govt jobs   »   Current Affairs   »   AP Government Approved Developmental Works worth...

AP Government Approved Developmental Works worth 19,037crs | 19,037 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది

AP Government Approved Developmental Works worth 19,037crs | 19,037 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(SIPB) సమావేశం తాడేపల్లిలోని సీఎం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో 19,037 కోట్ల విలువైన పెట్టుబడులను ఆమోదించారు. ఈ పెట్టుబడులు మొత్తం 10 ప్రాజెక్టులకు సంభందించినవి ఇందులో 7 కొత్త ప్రాజెక్టులు మరియు 3 ప్రాజెక్టు విస్తరణలు ఉన్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపుగా 70,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు.
పెట్టుబడుల వివరాలు:
  • ఏలూరు జిల్లా కొమ్మూరు లో శ్రీ వేంకటేశ్వర బయోటెక్ లిమిటెడ్ 114 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
  • విశాఖ జిల్లాలో మద్ది వద్ద ఓరిల్ ఫూడ్స్ లిమిటెడ్ 50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
  • చిత్తూరు జిల్లాలో 4,640 కోట్ల పెట్టుబడితో విద్యుత్ తో నడిచే బస్లను తయారుచేసే పరిశ్రమ ఏర్పాటు కానుంది.
  • అనకాపల్లి జిల్లా SEZ లో 166 కోట్లు పెట్టుబడితో SMILE (సబ్స్ట్రెట్  మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైస్ )  ఏర్పాటు కానుంది.
  • విజయనగరం జిల్లా లో 531 కోట్లతో JSW ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కానుంది.
  • శ్రీకాకుళం జిల్లా లో 1750 కోట్లతో శ్రేయస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు కానుంది.
  • నెల్లూరు జిల్లా లో ఆంధ్ర పవర్ లిమిటెడ్ తో (రిలయన్స్ పవర్) కంపెనీ పర్యావరణహిత గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్ 6,174 కోట్లతో ఏర్పాటు కానుంది.
  • విశాఖ జిల్లా SEZ లో ATC టైర్స్ లిమిటెడ్ 679 కోట్లతో విస్తరించనున్నారు.
  • శ్రీకాళహస్తి లో ఎలెక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ 993 కోట్లతో విస్తరించనున్నారు .
  • తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న ఆంధ్ర పేపర్ ఇమిటెడ్ 4,000కోట్లతో సంస్థను విస్తరించనున్నారు.
Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

EMRS Hostel Warden Administrative Aptitude & POCSO Act Material eBook for EMRS Hostel Warden Exams By Adda247

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!