Telugu govt jobs   »   Latest Job Alert   »   ap-health-department-recruitment

AP Health Department Recruitment ,AP వైద్య శాఖలో జిల్లాల వారీగా వివిధ ఉద్యోగాలు

AP Health Department Recruitment, AP వైద్య శాఖలో జిల్లాల వారీగా వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమే లక్ష్యంగా పలు నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. AP Health Department కరోనా సమయంలో వైద్యులు ముందు వరుసలో ఉండి,ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టి,  ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.AP Health Department లో ఉద్యోగం చేయాలని ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించగలరు. అభ్యర్థులు వారి వారి జిల్లాలకు సంబంధించిన ఖాళీగా ఉన్న పోస్టులకి   దరఖాస్తు చేసుకొని,ఈ చక్కని అవకాశాన్ని ఉపోయోగించుకోగలరు.

AP Health Department Recruitment ,AP వైద్య శాఖలో జిల్లాల వారీగా వివిధ ఉద్యోగాలు

విజయవాడ.విశాఖపట్టణం,గుంటూరు,నెల్లూరు,కడప,ప్రకాశం,శ్రీకాకుళం ఒంగోలు మొదలగు జిల్లాలలో ఉన్న  వైద్య శాఖలో వివిధ పోస్టులు భర్తీ కోసం కాంట్రాక్టు పద్ధతిలో ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.ఆయా జిల్లాల వారు వారి అర్హతకు తగిన పోస్టుకు చివరి తేదికి ముందే దరఖాస్తు చేసుకోగలరు.మరిన్ని రాష్ట్ర ఉద్యోగ నోటిఫికేషన్ సమాచారం కొరకు ADDA 247 Telugu ని సంప్రదించగలరు.

AP వైద్య శాఖలో ఈ ఉద్యోగాలకి సంబంధించిన ఖాళీలు,అర్హత ప్రమాణాలు,దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు దరఖాస్తు చివరి తేదీ మరియు పూర్తి వివరాల కోసం కింద ఇచ్చిన టేబుల్ ని శ్రద్ధగా చూడండి,తర్వాత దరఖాస్తు చేస్కోండి

 

 

సంస్థ పేరు              పోస్ట్ పేరు  అర్హత చివరి తేదీ మరింత సమాచారం
Govt. Victoria Hospital for Women, విశాఖపట్నం Lab Technician, Pharmacist & Other – 22 Posts 10th Class, Diploma, Pharmacy; Any Degree 15-12-2021 Get Details
Govt. ENT Hospital, విశాఖపట్నం Pharmacist, Audio Technician & Other – 12 Posts SSC; Diploma, Degree (Relevant Disciplines) 15-12-2021 Get Details
Govt Hospital for Mental Care, విశాఖపట్నం Lab Technician, Pharmacist, Female Nursing Orderly & Other – 26 Posts 10th, SSC, Diploma, Pharmacy, BA/ B.Sc, Any Degree 15-12-2021 Get Details
DME, విజయవాడ Dental Hygienist, Dental Technician/ Mechanic & Other – 16 Posts SSC, 10+2, ITI, Pharmacy, Diploma, Degree 15-12-2021 Get Details
Health & Family Welfare Dept, ప్రకాశం Lab Technician, Female Nursing Orderly & Sanitary Attender Cum Watchman – 127 Posts SSC & Diploma/ Degree (Medical Laboratory Technician) 05-12-2021 Get Details
DMHO, ప్రకాశం Asha Worker – 5 Posts 06-12-2021 Get Details
DMHO, ప్రకాశం Specialist Doctor – 82 Posts MBBS, MD, MS 04-12-2021 Get Details
Govt Medical College, ఒంగోలు Lab Technician Gr II, DEO, Lab Attendant & Attender – 35 Posts SSC/ SSLC, DMLT, Degree (Relevant Discipline), PG Diploma 15-12-2021 Get Details
Govt Maternity Hospital, తిరుపతి Lab Tech. Gr. II, MPHA, Operation Theatre Asst & Other – 55 Posts SSC/ Intermediate, Diploma, Degree, PG (Relevant Discipline) 15-12-2021 Get Details
SVRRGG Hospital, తిరుపతి Lab Tech. Gr. II, Pharmacist Gr. II, Nursing Orderly, DEO & Other – 138 Posts SSC/ Intermediate, Diploma, Degree, PG (Relevant Discipline) 15-12-2021 Get Details
Government General Hospital, ఒంగోలు Lab-Technician, Pharmacist, Physiotherapist & Other – 121 Posts 10th; 10+2; Intermediate, Degree, PG 15-12-2021 Get Details
Medical & Health Department, ప్రకాశం Specialist MO, Staff Nurse & Other – 17 Posts MBBS, Degree, PG (Relevant Disciplines) 07-12-2021 Get Details
Health Medical & Family Welfare Dept, నెల్లూరు Lab Technician, Radiological Physicist & Other – 79 Posts SSC, Intermediate, Diploma, Any Degree, B.Sc., M.Sc 15-12-2021 Get Details
ACSR Govt Medical College, నెల్లూరు Lab Technician, Physicist, Dental Technician & Other – 103 Posts SSC; Intermediate, Diploma, B.Sc MLT,, BA/ B.Sc, 15-12-2021 Get Details
Govt General Hospital, కడప Pharmacist, Lab Technician II, Physicist & Other – 112 Posts SSC, ITI, Diploma, Pharmacy, Degree (Relevant Disciplines) 15-12-2021 Get Details
Govt Medical College, కడప Lab Technician Gr II, Radiological Physicist & Other – 25 Posts 10th, SSC, Diploma, B.Sc MLT, PG 15-12-2021 Get Details
Govt General Hospital, గుంటూరు Lab Technician Gr II, Pharmacist Gr II, Lab Attendant, Optometrist & Other – 129 Posts SSC, 12th, ITI, Diploma, Degree, PG (Relevant Discipline) 15-12-2021 Get Details
Medical & Health Department, గుంటూరు Lab Technician Gr II, DEO, Lab Attendant, Attender, Ayah – 29 Posts SSC, 12th Class, Degree (Relevant Discipline) 15-12-2021 Get Details
Sri Venkateswara Medical College, తిరుపతి Physical Director, Dark Room Asst, Ayah, MPHA & Other – 50 Posts VII, SSC, 12th, Diploma, Degree, PG (Relevant Discipline) 15-12-2021 Get Details
DME, విజయవాడ Pharmacist Gr.II, Physical Director, CT Technician, Attender & Other – 93 Posts SSC, 12th, Diploma, Degree, PG (Relevant Discipline) 15-12-2021 Get Details
Government General Hospital, శ్రీకాకుళం Lab Technician, Pharmacist & Other – 85 Posts SSC, 10+2, Diploma, Degree, PG (Relevant Disciplines) 15-12-2021 Get Details

 

APPSC గెజిటెడ్ పోస్టులకు పరీక్షా విధానం

AP Health Department Recruitment-FAQs

Q1.AP ఆరోగ్య శాఖ లోని ఈ ఉద్యోగము శాశ్వతమా?
జ .లేదు, ఇవి కాంట్రాక్ట్ ప్రాతిపదిక
Q2.ఈ రిక్రూట్‌మెంట్‌లో ఏ జిల్లాలు పాల్గొంటున్నాయి?
జ .దయచేసి ఈ కథనంలోని వివరణాత్మక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి

APPSC Gazetted Posts Notification

*******************************************************************************************

APPSC Gazetted Posts Exam Pattern | APPSC గెజిటెడ్ పోస్టులకు పరీక్షా విధానం |_70.1
AP High Court Live Mock discuss batch

APPSC Gazetted Posts Exam Pattern | APPSC గెజిటెడ్ పోస్టులకు పరీక్షా విధానం |_80.1

 

Sharing is caring!

AP Health Department Recruitment ,AP వైద్య శాఖలో జిల్లాల వారీగా వివిధ ఉద్యోగాలు_5.1

FAQs

No,these are contract basis