AP High Court Assistant Shift-2 Exam Analysis 2021: AP High Court Assistant & Examiner పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 28 November 2021 వ తేదీన జరిగింది. ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. 2021 సంవత్సరానికి గాను 71 అసిస్టెంట్ & ఎక్షామినర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు AP High Court Assistant Exam Analysis Shift-2 పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Fill The Form and Get All The Latest Job Alerts – Click Here
AP High Court Assistant&Examiner Exam Analysis| AP హైకోర్ట్ పరీక్ష విశ్లేషణ
AP High Court 28 నవంబర్ 2021 న అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ రెండు పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
AP High court Assistant & Examiner Exam Pattern | పరీక్ష విధానం
AP హైకోర్ట్ Assistant, Examiner అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు.
పోస్టు పేరు | ప్రశ్నల సంఖ్య | మొత్తం మార్కులు | సమయం |
Assistant & examiner | 100 | 100 | 120 నిమిషాలు |
అంశాలు :
జనరల్ స్టడీస్ | 40 Q |
రీజనింగ్ | 20 Q |
ఇంగ్లీష్ | 40 Q |
Also Read: AP High Court Assistant Syllabus
AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)
జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ | 45% |
EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
Read Now: వివిధ సూచీలలో భారతదేశం
Read More : పుస్తకాలు రచయితలు పూర్తి జాబితా(Books and Authors Complete list)
AP High Court Assistant Exam Analysis 2021| Difficulty level(కఠినత స్థాయి)
AP High court Assistant పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు మూడు అంశాల మీద ప్రశ్నలను 100 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో రీజనింగ్ , జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ మూడు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
AP High Court Assistant Exam Analysis | Difficulty Level
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా . వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
జనరల్ స్టడీస్ | సులభం నుండి మధ్యస్థాయి |
రీజనింగ్ | సులభం నుండి మధ్యస్థాయి |
ఇంగ్లీష్ | సులభం |
మొత్తంగా | సులభం నుండి మధ్యస్థాయి |
ARead Now : AP High Court Assistant Study Material
AP High Court Assistant Exam Analysis |Questions asked in Reasoning
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షలో రీజనింగ్ విభాగం మొత్తంగా సులభం నుండి మధ్యస్థాయి ఉంది
అంశము | అడిగిన ప్రశ్నలు | కఠినత స్థాయి |
|
2 Q | సులభం |
|
2 – 3 Q | సులభం |
|
– | |
|
2 Q | సులభం |
|
1 -2 Q | సులభం |
|
– | |
|
– | |
|
– | |
|
– | |
|
– | |
|
– | |
|
1 Q | సులభం |
|
– | |
|
– | |
|
– | |
Miscellaneous | ||
Over all | సులభం నుండి మధ్యస్థాయి |
AP High Court Assistant Exam Analysis |Questions asked in General Studies
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షలో జనరల్ స్టడీస్ విభాగం మొత్తంగా సులభం నుండి మధ్యస్థాయి ఉంది
అంశము | అడిగిన ప్రశ్నలు | కఠినత స్థాయి |
|
1 Q | సులభం |
|
1 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
2 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
3 Q | సులభం |
|
2 Q | సులభం |
|
– | |
|
1 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
||
|
1 Q | సులభం |
|
2 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
– | |
|
1 Q | సులభం |
|
1 Q | సులభం |
|
2 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
10 -12 Q | సులభం |
Miscellaneous | ||
Over all | సులభం నుండి మధ్యస్థాయి |
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష జనరల్ స్టడీస్ విభాగంలో అడిగిన కొన్ని ప్రశ్నలు:
- పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు ? – లాల లజపతి రాయ్
- గుజరాత్ cm ఎవరు ? – భూపేంద్ర పటేల్
- నోబెల్ సాహిత్య పురస్కారం – అబ్దుల్ రజాక్ గుర్న
- ప్రెషర్ కూకర్ పనిచేయు సూత్రం ?
- ముస్లిం లీగ్ ను ఎక్కడ స్థాపించారు ?- ఢాకా
- రాత్నంబోర్ జాతియా పార్కు ఎక్కడ ఉంది ? – రాజస్తాన్
- ఈస్ట్రోజెన్ హార్మోన్ గురించి ఓక ప్రశ్న అడిగారు ?
- రేడియో ధార్మిక మూలకం గురించి ఓక ప్రశ్న అడిగారు ?
- విటమిన్ k గురించి ఓక ప్రశ్న అడిగారు ?
- ఆస్ట్రేలియా పైన సెంచరీ చేసిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్ – స్మ్రితి మంధన
- బ్రష్ చెయ్యకపోతే వచ్చే వ్యాధులు ఏమిటి ?
- సచిన్ టెండూల్కర్ చిన్నప్పటి కోచ్ ఎవరు ?
- మొదటి చీఫ్ ఎకనామిక్ అడ్విసేర్ ఎవరు ?
- DEMU full form ? – Diesel Electric Multiple Units
- BHIM full form ? – Bharat Interface for Money
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి ఓక ప్రశ్న అడిగారు ?
- PM ఫౌండేషన్ ఇటివల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
- art of making maps is called ? –Cartography
- భారతదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు ?
- 2002 Flag Code గురించి ఓక ప్రశ్న అడిగారు ?
- ప్రసిద్ధి గాంచిన కథక్ డాన్సర్ గురించి ఓక ప్రశ్న అడిగారు ?
AP High Court Assistant Exam Analysis |Questions asked in English Language
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షలో ఆంగ్ల భాష విభాగం మొత్తంగా సులభం నుండి మధ్యస్థాయి గా ఉంది
అంశము | అడిగిన ప్రశ్నలు | కఠినత స్థాయి |
|
1 Q | సులభం |
|
2 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
– | |
|
1 Q | సులభం |
|
2 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
– | |
|
2 – 3 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
5 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
1 Q | సులభం |
|
2 Q | కఠినం |
|
2 Q | కఠినం |
|
1 Q | సులభం నుండి మధ్యస్థాయి |
|
– | |
|
– | |
|
– | |
Miscellaneous | – | |
Over all | సులభం నుండి మధ్యస్థాయి |
AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష ఆంగ్ల భాష విభాగంలో అడిగిన కొన్ని ప్రశ్నలు:
- Antonym of propagating ?
- what is the meaning of Neo type ?
- what is the idiom of ” To have the floor ”
Read More:
AP High Court Assistant Exam Analysis Shift-1 |
AP High Court Assistant Exam Analysis Shift-2 |
AP High Court Assistant Exam Analysis Shift-3 |
AP High Court Typist& Copyist |
Get Unlimited Study Material in telugu For All Exams
*********************************************************************************
APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2021 |
State GK Study material |