AP High Court Assistant Exam Pattern | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షా విధానం : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ 9 సెప్టెంబర్ 2021 న విడుదల చేసింది. AP High Court Assistant Exam Pattern పరీక్షా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వ్యాసంలో మీకు అందించడం జరిగింది.
Also Read : AP High Court Assistant and Examiner online Application
AP High Court Assistant Exam Pattern: నోటిఫికేషన్ వివరాలు
AP High Court Assistant Exam Pattern | AP హైకోర్ట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ మొత్తం 100 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో పాటు Typist మరియు కాపీయిస్ట్ పోస్టులకు గాను మొత్తం 74 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పరీక్షా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ పొందండి.
AP High Court Assistant Exam Pattern | AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్షా విధానం
AP హైకోర్ట్ Assistant, Examiner అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వారి కేటగిరిల ఆధారంగా అర్హత మార్కులు సాధించవలసి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది. కాని అభ్యర్ధుల ఎంపిక మాత్రం మెరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది. ఈ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.
AP High Court Assistant Written Exam For Assistant and Examiner
AP హైకోర్ట్ Assistant, Examiner అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు.
పోస్టు పేరు | ప్రశ్నల సంఖ్య | మొత్తం మార్కులు | సమయం |
Assistant & examiner | 100 | 100 | 120 నిమిషాలు |
Also Read: AP High Court Assistant Syllabus
AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)
జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ | 45% |
EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
AP High Court Assistant Final Selection (తుది ఎంపిక):
రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టుల సంఖ్యను బట్టి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. వీరికి సామూహిక ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
AP High Court Assistant Exam Pattern : Typist and Copyist: పరీక్షా విధానం (టైపిస్ట్ & కాపీయిస్ట్)
AP హైకోర్ట్ కాపీయిస్ట్ మరియు టైపిస్ట్ అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 60 మార్కులకు 75 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వారి కేటగిరిల ఆధారంగా అర్హత మార్కులు సాధించవలసి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది. కాని అభ్యర్ధుల ఎంపిక మాత్రం మెరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది. ఈ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్ధులకు స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్ధుల నుండి 1:3 నిష్పత్తిలో స్కిల్ టెస్టుకు పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ లో జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను తుది ఎంపిక జాబితాకు పరిగణించడం జరుగుతుంది.
AP High Court Assistant Written Exam For Typist and Copyist
AP హైకోర్ట్ కాపీయిస్ట్ మరియు టైపిస్ట్ అన్ని పోస్టులకు కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్(CBT) పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం 60 మార్కులకు 75 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వారి కేటగిరిల ఆధారంగా అర్హత మార్కులు సాధించవలసి ఉంటుంది.
పోస్టు పేరు | ప్రశ్నల సంఖ్య | మొత్తం మార్కులు | సమయం |
Typist and Copyist | 60 | 60 | 75 నిమిషాలు |
AP High Court Assistant Minimum Qualifying Marks: Typist & Copyist (అర్హత మార్కులు)
జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది. కాని అభ్యర్ధుల ఎంపిక మాత్రం మెరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ | 45% |
EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
Apply Now: AP high Court Typist and Copyist Notificaiton 2021
AP High Court Assistant : Skill Test For Typist and Copyist ( నైపుణ్య పరీక్ష)
రాత పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్ధుల నుండి 1:3 నిష్పత్తిలో స్కిల్ టెస్టుకు పిలవడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ లో జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను తుది ఎంపిక జాబితాకు పరిగణించడం జరుగుతుంది.
AP High Court Assistant : Typist and Copyist final Selection
రాతపరీక్షలో వచ్చిన మార్కులు మరియు స్కిల్ టెస్ట్ లో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా పోస్టుల సంఖ్యను బట్టి మెరిట్ జాబితాను తయారు చేస్తారు. వీరికి సామూహిక ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
AP High Court Recruitment 2021 : FAQs
Q1: AP High Court Recruitment 2021 లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
జవాబు: మీరు ఈ పేజీలో AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ను కనుగొనవచ్చు.
Q2: AP High Court Recruitment 2021 పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?
జ: AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2021
Q3: AP High Court Recruitment 2021లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ జీతం ఎంత?
జవాబు: అసిస్టెంట్ కోసం – రూ .16400 – 49870, టైపిస్ట్ కోసం – రూ .16400 – 49870, కాపీయిస్ట్ కోసం – రూ .16400 – 49870, మరియు ఎగ్జామినర్ కోసం – రూ .16400 – 49870
Q4: AP High Court Recruitment 2021 అసిస్టెంట్ & ఎగ్జామినర్ వయోపరిమితి ఏమిటి?
జవాబు: అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం వయోపరిమితి 18-42 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు భారత ప్రభుత్వం/ ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో వయో సడలింపు ఉంటుంది
Q5: AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2021 లో AP హైకోర్టు పూర్తి రూపం ఏమిటి?
జ: ఏపీ హైకోర్టు పూర్తి రూపం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Also Download: