AP High Court Assistant Salary | AP హైకోర్ట్ అసిస్టెంట్ జీతభత్యాలు : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ 9 సెప్టెంబర్ 2021 న విడుదల చేసింది. AP High Court Assistant Salary కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వ్యాసంలో మీకు అందించడం జరిగింది.
AP High Court Assistant Salary: జీతభత్యాల వివరాలు
AP High Court Assistant Exam Pattern | AP హైకోర్ట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ మొత్తం 100 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితో పాటు Typist మరియు కాపీయిస్ట్ పోస్టులకు గాను మొత్తం 74 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి salary వివరాలు ఇక్కడ పొందండి.
Check: AP High Court Assistant Answer Key
AP High Court Assistant Salary of Assistant and Examiner:
AP హైకోర్ట్ అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం RPS(Revised Pension Scheme) అసిస్టెంట్ మరియు ఎక్షామినర్ పోస్టులు రెండిటికి ఒకే స్థాయి జీతం పేర్కొనడం జరిగింది.
పోస్టు పేరు | జీతభత్యాలు |
అసిస్టెంట్ (Assistant) | RS. 16,400 – 49,870/- (RPS 2015) |
ఎక్షామినర్ (Examiner) | RS. 16,400 – 49,870/- (RPS 2015) |
Also Read : AP High Court Assistant and Examiner online Application
AP High Court Assistant Salary of Typist and Copyist:
AP హైకోర్ట్ టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ పోస్టులకు గాను విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం RPS(Revised Pension Scheme) కింద టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ పోస్టులు రెండిటికి ఒకే స్థాయి జీతం పేర్కొనడం జరిగింది.
పోస్టు పేరు | జీతభత్యాలు |
టైపిస్ట్ (Typist) | RS. 16,400 – 49,870/- (RPS 2015) |
కాపీయిస్ట్ (Copyist) | RS. 16,400 – 49,870/- (RPS 2015) |
Also Check :
- AP High Court Typist and Copyist Notification
- AP High Court Assistant Syllabus
- AP High Court Assistant Exam Pattern
AP High Court Recruitment 2021: FAQs
Q1: AP High Court Recruitment 2021 లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
జవాబు: మీరు ఈ పేజీలో AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ను కనుగొనవచ్చు.
Q2: AP High Court Recruitment 2021 పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?
జ: AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2021
Q3: AP High Court Recruitment 2021లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ జీతం ఎంత?
జవాబు: అసిస్టెంట్ కోసం – రూ .16400 – 49870, టైపిస్ట్ కోసం – రూ .16400 – 49870, కాపీయిస్ట్ కోసం – రూ .16400 – 49870, మరియు ఎగ్జామినర్ కోసం – రూ .16400 – 49870
Q4: AP High Court Recruitment 2021 అసిస్టెంట్ & ఎగ్జామినర్ వయోపరిమితి ఏమిటి?
జవాబు: అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం వయోపరిమితి 18-42 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు భారత ప్రభుత్వం/ ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో వయో సడలింపు ఉంటుంది
Q5: AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2021 లో AP హైకోర్టు పూర్తి రూపం ఏమిటి?
జ: ఏపీ హైకోర్టు పూర్తి రూపం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Also Download: