AP High Court Assistant Study material| AP హైకోర్ట్ అసిస్టెంట్ స్టడీ మెటీరియల్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అర్హులైన అభ్యర్ధుల నుండి అసిస్టెంట్ (Assistant) మరియు ఎక్షామినర్ ( Examiner) పోస్టుల కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనితో పాటు టైపిస్ట్( Typist) మరియు కాపీస్ట్ (Copyist) పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ 9 సెప్టెంబర్ 2021 న విడుదల చేసింది. AP High Court Assistant study material కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ క్రింది వ్యాసంలో మీకు అందించడం జరిగింది.
AP high Court Assistant Study Material | AP హైకోర్ట్ అసిస్టెంట్ స్టడీ మెటీరియల్
AP high Court Assistant స | AP హైకోర్ట్ అసిస్టెంట్ సిలబస్ 2021 కి సంబంధించి అసిస్టెంట్, ఎక్షామినర్, టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ మొత్తం 174 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో Typist మరియు కాపీయిస్ట్ పోస్టులకు గాను విడిగా మొత్తం 74 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్ పూర్తీ వివరాలు ఈ వ్యాసంలో పొందండి.
Also Read : AP High Court Assistant and Examiner online Application
AP high Court Assistant Chapter wise Study material:
AP High Court Assistant Study Material | AP హైకోర్ట్ అసిస్టెంట్ కు సంబంధించి అసిస్టెంట్, ఎక్షామినర్, టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ మొత్తం 4 రకాల పోస్టులకు గాను పూర్తి సిలబస్ ఒక్కటే. దీనిలో మొత్తం మూడు విభాగాలు ఉన్నాయి. మొత్తం మూడు విభాగాలలో 100 మార్కులకు గాను పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సిలబస్ వివరాలు క్రిందివిధంగా ఉన్నాయి.
1. General Studies ( జనరల్ నాలెడ్జ్)
- భారతీయ కళలు మరియు సంస్కృతి
- నృత్యాలు మరియు సంగీతం
- భారత చరిత్ర
- భారత జాతీయ ఉద్యమం
- భారత భూగోళ శాస్త్రం
- వ్యవసాయం
- పర్యావరణం
- భారత ఆర్ధిక వ్యవస్థ
- భారత పరిపాలనా వ్యవస్థ మరియు రాజ్యాంగం
- సాధారణ విజ్ఞానం (రోజువారి విజ్ఞాన శాస్త్రం)
- విజ్ఞాన పరిశోధన
- పురస్కారాలు
- వ్యక్తులు మరియు సంస్థలు
- క్రీడలు
- సమకాలీన అంశాలు (కరెంటు అఫైర్స్) ( భారతదేశ మరియు ఆంధ్ర రాష్ట్ర)
2. Static Awareness-2021(స్టాటిక్ అంశాలు) :
2. English language
- Error Spotting/Phrase Replacement
- Synonyms
- Word Formations
- Grammar
- Phrase Replacement
- Sentence Corrections
- Antonyms & Synonyms
- Cloze Test
- Sentence Rearrangement
- Reading Comprehension
- Fill in the Blanks/Sentence Completion/Para Completion
- Unseen Passages
- Idioms & Phrases
- one word substitution
- Para Jumble/Sentence Jumble/odd Sentence out
3. Reasoning
- Analogies
- Similarities and differences
- Space visualization
- Spatial Orientation
- Problem Solving
- Analysis, Judgment and Decision making
- visual memory
- Discrimination
- Observation
- Relationship Concepts
- Arithmetical Reasoning and Figural Classification
- Arithmetic Number Series
- Non-verbal Series
- Coding and Decoding
- Statement Conclusion
- Syllogistic Reasoning
Questions PDF Answers PDF
AP High Court Recruitment 2021 : FAQs
Q1: AP High Court Recruitment 2021 లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
జవాబు: మీరు ఈ పేజీలో AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ను కనుగొనవచ్చు.
Q2: AP High Court Recruitment 2021 పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?
జ: AP హైకోర్టులో అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2021
Q3: AP High Court Recruitment 2021లో అసిస్టెంట్ & ఎగ్జామినర్ జీతం ఎంత?
జవాబు: అసిస్టెంట్ కోసం – రూ .16400 – 49870, టైపిస్ట్ కోసం – రూ .16400 – 49870, కాపీయిస్ట్ కోసం – రూ .16400 – 49870, మరియు ఎగ్జామినర్ కోసం – రూ .16400 – 49870
Q4: AP High Court Recruitment 2021 అసిస్టెంట్ & ఎగ్జామినర్ వయోపరిమితి ఏమిటి?
జవాబు: అసిస్టెంట్ & ఎగ్జామినర్ కోసం వయోపరిమితి 18-42 సంవత్సరాలు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు భారత ప్రభుత్వం/ ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో వయో సడలింపు ఉంటుంది
Q5: AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2021 లో AP హైకోర్టు పూర్తి రూపం ఏమిటి?
జ: ఏపీ హైకోర్టు పూర్తి రూపం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Also Download: