AP High Court Typist & Copyist, AP హైకోర్టు టైపిస్ట్, కాపీస్ట్ Expected Cut Off 2021:AP హైకోర్టు అసిస్టెంట్ 2021 ఫలితాలు త్వరలో విడుదల కాబోతున్నాయి, అయితే AP High Court Typist & Copyist పరీక్ష విశ్లేషణ ప్రకారం పట్టి expected కట్ ఆఫ్ ని మేము మీకు అందిస్తున్నాము.AP High Court Typist & Copyist పరీక్ష రాసిన వారి నుండి సేకరించిన సమాచారాన్ని పట్టి విశ్లేషణ చేయడం జరిగింది. AP High Court 174 అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్ & కాపీయిస్ట్ ఖాళీల భర్తీకి 27 మరియు 28 నవంబర్ 2021 తేదీలలో వ్రాత పరీక్షను నిర్వహించింది. AP High Court పరీక్షకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. AP High Cour అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ 2021 పరీక్ష ఫలితాలు డిసెంబర్ నెలలో ప్రకటించబడతాయి అని అంచనా వేస్తున్నారు .
AP High Court పరీక్షకు హాజరైనవారు AP హైకోర్టు అసిస్టెంట్ & ఇతర పోస్ట్‌ల ఫలితాలు 2021ని అధికారిక వెబ్‌సైట్ – www.hc.ap.nic.in నుండి ఆన్‌లైన్‌లో తనిఖీ చేయగలరు. ఫలితాలు ప్రకటించిన వెంటనే, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్కోర్ కార్డ్ మరియు ఫలితాల Pdf డౌన్‌లోడ్ లింక్‌ను కూడా అందిస్తాము.AP హైకోర్టు పరీక్షా ఫలితం 2021కి సంబంధించి మరిన్ని తాజా వార్తల కోసం, adda247 Telugu ను సందర్శించండి.
AP High Court Typist & Copyist, AP హైకోర్టు టైపిస్ట్, కాపీస్ట్ Expected Cut Off 2021
నిర్వహణ సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు |
పోస్ట్ పేరు | టైపిస్ట్, కాపీస్ట్, అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ |
ఖాళీల సంఖ్య | 174 |
వర్గం | Govt Jobs |
ఫలితాల విడుదల తేదీ | డిసెంబర్ 2021లో అంచనా |
పరీక్ష తేదీ |
|
స్థానం | ఆంధ్రప్రదేశ్ |
కనీస అర్హతలు | గ్రాడ్యుయేట్ |
అధికారిక వెబ్‌సైట్ | hc.ap.nic.in |
AP High Court Typist & Copyist Minimum Qualifying Marks (అర్హత మార్కులు)
జనరల్ అభ్యర్ధులు- 45% , EWS- 40 % , వెనుకబడిన వర్గాలు- 35 %, SC, ST మరియు దివ్యంగులు మరియు EX-సర్వీస్ మెన్-30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ | 45% |
EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
Also Check: AP హైకోర్ట్ ఆన్సర్ కీ విడుదల
AP High Court Merit List 2021,AP హైకోర్టు మెరిట్ జాబితా 2021
AP హైకోర్టు అసిస్టెంట్ మెరిట్ జాబితా 2021, AP హైకోర్టు టైపిస్ట్ మెరిట్ జాబితా 2021 మరియు AP హైకోర్టు ఎగ్జామినర్, కాపీయర్ మెరిట్ జాబితా 2021 విడివిడిగా తయారు చేయబడి అధికారిక సైట్‌లో విడుదల చేయబడతాయి. మెరిట్ జాబితాలో AP హైకోర్టు అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయర్, టైపిస్ట్ పరీక్ష 2021లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థుల పేర్లు మరియు వివరాలు ఉంటాయి. ఇంకా, ఈ అభ్యర్థులకు ఎంపికలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అధికారులు ప్రకటన చేసిన తర్వాత అభ్యర్థులు ఈ పేజీ నుండి AP హైకోర్టు మెరిట్ జాబితా 2021ని తనిఖీ చేయవచ్చు.
AP High Court Typist & Copyist ,AP హైకోర్టు టైపిస్ట్, కాపీస్ట్ Expected Cut Off 2021
Also Check: FACT అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్
కేటగిరి | Expected Cut Off |
జనరల్(OC) | 35-40 |
EWS | 33-38 |
BC | 30-37 |
SC | 25-28 |
SC,మరియు ఇతరులు | 20-24 |
AP High Court Typist & Copyist , Expected Cut Off 2021-FAQs
Q1. AP High Court టైపిస్ట్ మరియు కాపీస్ట్ కోసం పరీక్షను ఎప్పుడు నిర్వహించింది ?
జ. AP High Court టైపిస్ట్ మరియు కాపీస్ట్ కోసం 27 నవంబర్ 2021న పరీక్షను నిర్వహించింది
Q2. AP High Court అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పరీక్షను ఎప్పుడు నిర్వహించింది?
జ. AP High Court 28 నవంబర్ 2021న అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ పరీక్షను నిర్వహించింది.
Q3.AP High Courtటైపిస్ట్ మరియు కాపీస్ట్ పరీక్ష లో ప్రతికూల మార్కింగ్ ఉందా?
జ. లేదు
Q4. AP High Court పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయి ?
జ. డిసెంబర్ లో అని అంచనా.
*******************************************************************************************