AP Mahesh Co-operative Bank Recruitment Notification 2022 Apply for Clerk cum Cashier Posts: AP Mahesh Bank has released notification for the posts of clerk cum cashier posts. interested candidates can apply through mail from 16 March 2022 to 27 March 2022. AP Mahesh Bank Recruitment 2022 application process and other details have been given in this article.
AP Mahesh Co-operative Bank Recruitment Notification 2022
AP మహేష్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2022 క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి: AP మహేష్ బ్యాంక్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 16 మార్చి 2022 నుండి 27 మార్చి 2022 వరకు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. AP మహేష్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2022 దరఖాస్తు ప్రక్రియ మరియు ఇతర వివరాలు ఈ కథనంలో ఇవ్వబడ్డాయి.
APPSC/TSPSC Sure shot Selection Group
AP Mahesh Co-operative Bank Recruitment Notification 2022-Overview
AP మహేష్ బ్యాంకు రిక్రూట్మెంట్ 2022 కి సంబంధించి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
Name of the Recruting Agency | AP Mahesh Bank |
Name of the Post | Clerk Cum Cashier |
Application Start Date | 16-03-2022 |
Application Last Date | 27-03-2022 |
Application process | Through Email |
No of Posts | Not Declared |
Selection process | Online Exam+Descriptive |
Last Date for fee payment | 27-03-2022(NEFT) |
website | https://www.apmaheshbank.com/ |
Email Address | clerk2022@apmaheshbank.com |
Download AP Mahesh Bank Recruitment Notification 2022
AP Mahesh Co-operative bank Recruitment Eligibility
AP మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు క్లర్క్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి గాను దరఖాస్తును 16 march 2022 నుండి 27 march 2022 స్వీకరించనున్నది. దీనికి సంబంధించిన విద్యార్హత మరియు వయోపరిమితి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
AP Mahesh Bank Recruitment Education Qualification:
- ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. (కేవలం మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు)
- డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం , ఆంగ్లంలో అనర్గళంగా సంభాషించగల పరిజ్ఞానం మరియు స్థానిక భాష మీద మంచి పట్టు ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
- MS-officer మరియు Internet పై పరిజ్ఞానం ఉండాలి.
AP Mahesh Bank Recruitment Age limit :
అత్యల్ప వయస్సు | 21 సంవత్సరాలు(31.03.2001 తరువాత పుట్టి ఉండకూడదు) |
అత్యధిక వయస్సు | 28 సంవత్సరాలు(31.03. 1994 ముందు పుట్టి ఉండకూడదు) |
How to Apply online for AP Mahesh Co-operative bank Recruitment
APమహేష్ కో-ఆపరేటివ్ బ్యాంకు క్లర్క్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు క్రింది విధంగా దరఖాస్తును సమర్పించవలసి ఉంటుంది.
- ముందుగా అభ్యర్ధులు క్రింద పేర్కొన్న ఎకౌంటు నందు దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
Account No. | 036001200000188 |
Type of Account | Current Account |
Account Name: | APMCUB Ltd. -Clerical Recruitment – 2022-Application fee |
Name of the Bank | Andhra Pradesh Mahesh Co-operative
Urban Bank Ltd |
Name of the Branch | Road No.12 Banjara Hills |
IFSC Code | APMC0000036 |
2. దరఖాస్తు ఫీజును NEFT ద్వారా చెల్లించిన తరువాత వచ్చిన UTR Number ను పొందుపరచుకోవాలి.
3. తరువాత నోటిఫికేషన్ నందు ఇవ్వబడ్డ దరఖాస్తు ఫారం ను నింపి, పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు ను clerk2022@apmaheshbank.com మెయిల్ కు పంపించాలి. మరి ఏ ఇతర మార్గాల ద్వారా దరఖాస్తులు తీసుకోనబడవు .
Download AP Mahesh Cooperative Bank Application Form
AP Mahesh Co-operative Bank Exam Pattern
AP మహేష్ బ్యాంకు క్లర్క్ రిక్రూట్మెంట్ మొత్తం 200 మార్కులకు బహులైచ్చిక ప్రశ్నల విధానంలో నిర్వహిస్తారు. దీనిలో మొత్తం నాలుగు అంశాలు ఉన్నాయి. అవి Maths, Reasoning, English, Computer Awareness మరియు General Awareness.
Written exam
Subject | No of Questions | Marks | Time |
Quantitative Aptitude | 50 | 50 | 2 Hours Time for all Sections |
Reasoning | 50 | 50 | |
English | 50 | 50 | |
Computer Awareness&General Awareness | 50 | 50 |
Descriptive written Exam
డిస్క్రిప్టివ్ పరీక్ష 30 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆంగ్ల భాషలో ఉంటుంది. Essay మరియు లెటర్ రైటింగ్ నిర్వహించడం జరుగుతుంది.
Descriptive written Exam | Essay Writing and Letter Writing | 30 Minutes |
FAQs: AP Mahesh Bank Recruitment 2021
Q1. AP Mahesh Cooperative Urban Bank Recruitment 2021 కోసం నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబడుతుంది?
Ans. AP Mahesh Cooperative Urban Bank Recruitment 2021 నోటిఫికేషన్ 15 March 2022 న విడుదలైంది.
Q2. AP Mahesh Cooperative Urban Bank Recruitment 2021 కోసం నేను ఎలా అప్లై చేయాలి?
Ans. దరఖాస్తు ఫారమ్ ప్రక్రియ ఈ వ్యాసంలో పైన పేర్కొనబడింది
Q3. AP Mahesh Cooperative Urban Bank Recruitment 2021 కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?
Ans. AP Mahesh Cooperative Urban Bank Recruitment 2021 కోసం 27 March 2022 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Q4. AP Mahesh Cooperative Urban Bank Recruitment 2021 కోసం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి?
Ans. AP Mahesh Cooperative Urban Bank Recruitment 2021 కి సంబంధించి ఖాళీల సంఖ్య విడుదల చేయలేదు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |