PMT మరియు PET కోసం AP పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-II ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం 6100 ఖాళీలను విడుదల చేసింది. AP పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-II ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ 11 నవంబర్ 2024న ప్రారంభమైంది. PMT మరియు PET ఆన్‌లైన్ దరఖాస్తు కోసం AP పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-II ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ చివరి తేదీ 28 నవంబర్ 2024 వరకు పొడిగించబడింది. ఈ కథనంలో మేము PMT మరియు PET 2024 కోసం AP పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-II ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌కు సంబంధించిన వివరాలు, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే దశలు మరియు ఇతర వివరాలతో సహా పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాము. AP పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-II ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ PMT మరియు PET సమర్పణ కోసం ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే ఉంది, ఆఫ్‌లైన్ మోడ్ అందుబాటులో లేదు.
AP పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-II ఆన్‌లైన్ అప్లికేషన్
95,208 మంది అభ్యర్థులు AP పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షకు అర్హత సాధించారు, ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన 95,208 మంది అభ్యర్థులలో, 91,507 మంది అభ్యర్థులు స్టేజ్-II ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపి సమర్పించారు. పేర్కొన్న ఫారమ్‌ను పూరించని/సమర్పించని కొందరు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి మరొక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. 2024 నవంబర్ 11 నుండి 28 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది.
AP పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్-II ఆన్‌లైన్ అప్లికేషన్ అవలోకనం
AP Constable Stage II Online Application 2024 Overview : AP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 స్టేజ్ II ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ కి సంబంధించిన కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి:
Particulars | Details |
Conducted By | Andhra Pradesh State Level Police Recruitment Board (APSLPRB) |
Exam Level | State-Level |
Vacancies | 6100 |
Job Category | Government Job |
Post | Constable |
Selection Process | Prelims, PMT & PET, Mains |
Mode of Exam | Offline |
AP Constable Stage II Online Application Starting Date | 11th November 2024 |
AP Constable Stage II Online Application end Date | 28 November 2024 |
Exam Type | Objective Test Type |
Language | English, Urdu, and Telugu |
Official Website | http://slprb.ap.gov.in/ |
AP కానిస్టేబుల్ స్టేజ్ II ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ విడుదల
AP Constable Stage II Online Application 2024 : ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్ II రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించండి. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్ II ఆన్‌లైన్‌లో దరఖాస్తు పక్రియ 11 నవంబర్ 2024 న ప్రారంభమైంది. మరియు చివరి తేదీ 28 నవంబర్ 2024 వరకు పొడిగించబడింది. అభ్యర్ధులు ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ http://slprb.ap.gov.in/ లేదా దిగువన అందించిన లింకు తనిఖీ చేయండి.
AP Constable Stage II Online Application link (InActive)
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు
AP పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్ 2 2024 కి దరఖాస్తు చేయడానికి క్రింది దశలను అనుసరించండి.
- అభ్యర్థులు https://slprb.ap.gov.in/కి వెళ్లండి.
- హోమ్ పేజీలో AP పోలీస్ కానిస్టేబుల్ స్టేజ్ 2 – 2024 రిజిస్ట్రేషన్ లింక్‌ను తనిఖీ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను పూరించండి.
- సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- డౌన్‌లోడ్ చేసి, సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
Important Note: అభ్యర్థులు వెబ్ అప్లికేషన్ పోర్టల్‌కు అవసరమైన సర్టిఫికేట్లు / పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు అభ్యర్థులు తమ సంబంధిత సర్టిఫికెట్లను PDF ఫార్మాట్‌లో స్కాన్ చేయాలని మరియు స్కాన్ చేసిన పత్రాలను తమతో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
AP పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షా సరళి 2024
AP Police Constable Mains Exam Pattern 2024: ప్రిలిమ్స్, PET మరియు PMT లో అర్హత సాదించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అనుమతించబడతారు. ఇది పేపర్ ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్ష. AP పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నమూనా యొక్క విభజన క్రింద ఇవ్వబడింది.
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | సమయం |
|
200 | 200 మార్కులు | 3 గంటలు |