AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీలు 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీలు 2023ను అధికారిక వెబ్సైట్ http://slprb.ap.gov.in/ లో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం 411 ఖాళీలను విడుదల చేసింది. AP పోలీస్ SI PET/PMT పరీక్షలు 25 ఆగష్టు 2023 నుండి 25 సెప్టెంబర్ 2023 జరుగుతాయి. AP పోలీస్ SI PET/PMT పరీక్షలు అనంతరం 14 &15 అక్టోబర్ 2023 తేదీలలోAP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష ను నిర్వహించనున్నారు. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష లో 4 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో, 2 పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీలు 2023 మరియు పరీక్షా షెడ్యూల్ వివరాలు ఈ కధనంలో అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీలు 2023 అవలోకనం
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష 14 &15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించనున్నారు. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీలు 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా తేదీ 2023 అవలోకనం | |
సంస్థ | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ |
పోస్ట్ | సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) |
వర్గం | పరీక్షా తేదీ |
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీ | 14 &15 అక్టోబర్ 2023 |
AP పోలీస్ SI PET/PMT | 25 ఆగష్టు 2023 నుండి 25 సెప్టెంబర్ 2023 వరకు |
ఎంపిక పక్రియ | ప్రిలిమ్స్, PMT & PET, మెయిన్స్ |
అధికారిక వెబ్సైట్ | http://slprb.ap.gov.in/ |
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీ వెబ్ నోట్
2023 ఫిబ్రవరి 19న ఈ పోస్టుకు ప్రిలిమినరీ రాతపరీక్ష జరిగింది, ఇందులో 57923 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 56,130 మంది అభ్యర్థులు స్టేజ్ II ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించారు. PET/PMT ఆగస్టు 25, 2023 నుండి 4 ప్రదేశాలలో ప్రారంభమైంది (విశాఖపట్నం,ఏలూరు,గుంటూరు మరియు కర్నూలు) మరియు 25 సెప్టెంబర్ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష 14 &15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించనున్నారు. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీ వెబ్ నోట్ దిగువన అందించాము. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీ వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష తేదీ వెబ్ నోట్
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా షెడ్యూల్ 2023
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష 14 అక్టోబర్ 2023 మరియు 15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించనున్నారు. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్ష లో 4 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో, 2 పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. అభ్యర్ధులు 14 అక్టోబర్ 2023 ఉదయం 10:00 AM – 01:00PM వరకు పేపర్ I మరియు 14 అక్టోబర్ మధ్యాహ్నం 02:30PM – 05:30PM వరకు పేపర్ II (రెండూ డిస్క్రిప్టివ్ విధానంలో) నిర్వహించబడతాయి. 15 అక్టోబర్ 2023 ఉదయం 10:00 AM – 01:00PM వరకు పేపర్ III మరియు 15 అక్టోబర్ మధ్యాహ్నం 02:30PM – 05:30PM వరకు పేపర్ IV (రెండూ ఆబ్జెక్టివ్ విధానంలో) నిర్వహిస్తారు. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా విశాఖపట్నం, ఏలూరు,గుంటూరు మరియు కర్నూలు పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు.
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా షెడ్యూల్ 2023 | |
పేపర్ | పరీక్షా సమయం |
పేపర్ I – ఇంగ్షీషు | 14 అక్టోబర్ 2023 -10:00 AM – 01:00PM |
పేపర్ II- తెలుగు | 14 అక్టోబర్ 2023 – 02:30PM – 05:30PM |
పేపర్ III – అరిథ్మెటిక్ మరియు టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ విధానంలో) | 15 అక్టోబర్ 2023 – 10:00 AM – 01:00PM |
పేపర్ IV – జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్ విధానంలో) | 15 అక్టోబర్2023- 02:30PM – 05:30PM |
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా హాల్ టికెట్ 2023
AP పోలీస్ SI PET/PMT ఫలితాలు విడుదల చేసిన తరువాత AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా హాల్ టిక్కెట్స్ విడుదల చేస్తారు. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా విశాఖపట్నం, ఏలూరు,గుంటూరు మరియు కర్నూలు పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా హాల్ టికెట్ లో పరీక్షా కేంద్రం, పరీక్షా సమయం మొదలైన వివరాలు ఉంటాయి. AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా హాల్ టికెట్ విడుదల కాగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము.
AP పోలీస్ SI తుది వ్రాత పరీక్షా హాల్ టికెట్ (ఇన్ ఆక్టివ్)
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |