ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్టకేలకు APPSC పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెయిన్స్ హాల్ టికెట్ 2025 మరియు పరీక్ష తేదీలను అధికారిక వెబ్సైటు లో విడుదల కేసింది. పెలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు APPCB AEE మెయిన్స్ పరీక్షకి హాజరవ్వాలి. అభ్యర్థులు వారి AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE హాల్ టికెట్ 2025 ని 25 తేదీలోపు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు వారి హాల్ టికెట్ ప్రింటవుట్ తీసుకొని సకాలంలో ఎంట్రీ పొందాలని మేము సూచిస్తున్నాము. అభ్యర్థుల సౌలభ్యం కోసం, మేము ఇక్కడ APPCB AEE మెయిన్స్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2025 లింక్‌ను అందిస్తున్నాము.
AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE హాల్ టికెట్ 2025
APPSC AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(APPCB) అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ నోటిఫికేషన్ని 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసింది. APPSC అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పరీక్ష ని రెండు రోజులపాటు నిర్వహించనుంది. అధికారిక సిలబస్ ప్రాకటం పేపర్ 1, 25 మార్చి 2025 న మరియు పేపర్ 2 26 మార్చి 2025న నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వారి ప్రొఫైల్ నుంచి AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE హాల్ టికెట్ 2025 ని 18 వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక పరీక్ష తేదీ మరియు డౌన్లోడ్ లింకు ఈ కధనంలో అందించాము.
AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE హాల్ టికెట్ 2025 అవలోకనం
ఆంధ్ర ప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తప్పనిసరిగా వారి పరీక్ష తేదీ, శైలి వివరాలు తెలుసుకోవాలి. దిగువ పట్టిక లో AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE పరీక్ష అవలోకనం అందించాము:
AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE హాల్ టికెట్ 2025 అవలోకనం | |
సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(APPSC) |
పోస్ట్ పేరు | AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డు AEE |
ఖాళీలు | 21 |
కేటగిరీ | ప్రభుత్వ ఉద్యోగాలు |
AEE పరీక్ష తేదీ | 25, 26 మార్చి 2025 |
AEE హాల్ టికెట్ 2025 | 18 మార్చి 2025 |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష-450 మార్కులకు |
పరీక్ష విధానం | పేపర్ 1(150 మార్కులు), పేపర్ 2 (300 మార్కులు) |
ఉద్యోగ స్థానం | ఆంధ్ర ప్రదేశ్ |
అధికారిక వెబ్ సైటు | https://psc.ap.gov.in |
AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE పరీక్ష తేదీ 2025
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ 13 మార్చి 2025 న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క అసిస్టెంట్ ఎనవరివనమెంటల్ ఇంజనీర్ పరీక్ష తేదీ మరియు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే తేదీ ని ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ PCB AEE పరీక్ష కి హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా పరీక్ష తేదీ పై అవగాహన కలిగి ఉండాలి. APPSC విడుదల చేసిన అధికారిక వెబ్ నోట్ ని ఈ దిగువన తనిఖీ చేయండి:
AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE హాల్ టికెట్ 2025 డౌన్లోడ్ లింకు
అభ్యర్ధులు AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE కి పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు మరియు APPSC పరీక్షా సిలబస్, పరీక్షా విధానం అధికారిక వెబ్ సైటు లో ప్రచురించింది. APPSC PCB అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తప్పనిసరిగా పరీక్ష కి హాజరయ్యి ఉత్తీర్ణత సాధించాలి. మార్చి 25, 26 తేదీలలో రాష్ట్రంలోని 13 జిల్లాల కేంద్రాలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్ష ని నిర్వహించనుంది. మరియు పరీక్షా హాల్ టికెట్ ని 18వ తేదీన APPSC విడుదల చేయనుంది. అభ్యర్ధుల సౌలభ్యం కోసం మేము ఇక్కడ అధికారిక లింకు అందిస్తున్నాము. హాల్ టికెట్ లింకు విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము.
APPSC PCB AEE హాల్ టికెట్ (TBA)
AP పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE హాల్ టికెట్ 2025 డౌన్లోడ్ దశలు
APPSC పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE మెయిన్స్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ కోసం చూస్తున్న అభ్యర్థులు క్రింద పేర్కొన్న దశలను అనుసరించవచ్చు:
- APPSC అధికారిక వెబ్‌సైట్ @https://portal-psc.ap.gov.in/ ని సందర్శించండి
- హోమ్ పేజీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE మెయిన్స్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ 2025 లింక్ కోసం తనిఖీ చేయండి
- లేదా “హాల్ టికెట్” విభాగంపై క్లిక్ చేయండి. మీరు కొత్త వెబ్ పేజీకి మళ్ళించబడతారు.
- మీ OTPR ID మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి.
- APPSC పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE మెయిన్స్ అడ్మిట్ కార్డ్ కోసం తనిఖీ చేసి, “హాల్ టికెట్ పొందండి” బటన్‌పై క్లిక్ చేయండి.
- భవిష్యత్ అవసరాల కోసం మీ APPSC పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ AEE మెయిన్స్ అడ్మిట్ కార్డ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
Adda247 Telugu YouTube Channel
Adda247 Telugu Telegram Channel
Adda247 Telugu Home page | Click here |
Adda247 Telugu APP | Click Here |