Telugu govt jobs   »   ap police sub inspector   »   AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023
Top Performing

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదల, డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLRB) AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023ని అధికారిక వెబ్సైట్ అధికారిక వెబ్సైట్ http://slprb.ap.gov.in/ లో విడుదల చేసింది. AP పోలీస్ SI రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ప్రిలిమినరీ వ్రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫైనల్ మెయిన్స్ వ్రాత పరీక్ష మరియు మెరిట్ లిస్ట్ వంటి వివిధ ఎంపిక దశలు ఉంటాయి. AP SI మెయిన్స్ పరీక్షా 14 మరియు 15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించనున్నారు. AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023  డౌన్లోడ్ లింక్ ఇక్కడ అందించాము. AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023కి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కధనాన్ని చదవండి.

AP SI మెయిన్స్ పరీక్ష కోసం అర్థమెటిక్/రీజనింగ్/మెంటల్ ఎబిలిటీని ఎలా ప్రిపేర్ అవ్వాలి?_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 అవలోకనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLRB) AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023ని అధికారిక వెబ్సైట్ http://slprb.ap.gov.in/ లో విడుదల చేసింది. AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అడ్మిట్ కార్డ్ అవలోకనం 
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు
పోస్ట్ పేరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్
ఖాళీలు  411
వర్గం అడ్మిట్ కార్డ్ 
AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదలైంది
చివరి వ్రాత పరీక్ష 14 &15 అక్టోబర్ 2023
ఉద్యోగ ప్రదేశం ఆంధ్రప్రదేశ్
అధికారిక వెబ్ సైట్ http://slprb.ap.gov.in/

AP పోలీస్ SI మెయిన్స్ కోసం చరిత్రను ఎలా చదవాలి?

AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 వెబ్ నోట్

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023ని అధికారిక వెబ్సైట్ http://slprb.ap.gov.in/ లో 06 అక్టోబర్ 2023 తేదీన విడుదల చేశారు. AP SI మెయిన్స్ పరీక్షా 14 మరియు 15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించనున్నారు. AP SI మెయిన్స్ పరీక్షా విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు మరియు కర్నూలు లో నిర్వహించనున్నారు. AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ వెబ్ నోట్

AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 డౌన్లోడ్ లింక్

AP SI మెయిన్స్ పరీక్షా 14 మరియు 15 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించనున్నారు. AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 ని 06 అక్టోబర్ 2023 తేదీన అధికారిక వెబ్సైట్ లో విడుదల చేశారు. AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 లో అభ్యర్ధి పేరు, రోల్ నెంబర్, పరీక్షా సమయం, పరీక్షా కేంద్రం వివరాలు మొదలైనవి ఉంటాయి. AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.

AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 డౌన్లోడ్ లింక్ 

AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 అధికారిక వెబ్సైట్ లో విడుదల చేశారు. AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ దశలను అనుసరించండి.

  • AP పోలీస్ అధికారిక వెబ్సైట్ http://slprb.ap.gov.in/ను సందర్శించండి.
  • హోమ్ పేజీ లో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి.
  • AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 లింక్ కోసం తనిఖీ చేయండి
  • AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 లింక్ పై క్లిక్ చేయండి
  • లాగిన్ వివరాలు నమోదు చేయండి
  • మీ AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 స్క్రీన్ పై కనిపిస్తుంది.
  • అడ్మిట్ కార్డ్ పై పేర్కొన్న అన్ని వివరాలను సమీక్షించండి.
  • AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.

AP SI మెయిన్స్ పరీక్ష కోసం అరిథ్మెటిక్/రీజనింగ్/మెంటల్ ఎబిలిటీని ఎలా ప్రిపేర్ కావాలి?

AP పోలీస్ SI మెయిన్స్ పరీక్షా కేంద్రాలు

AP SI మెయిన్స్ పరీక్షా 14 మరియు 15 అక్టోబర్ 2023 తేదీలలో 4 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు.

  • విశాఖపట్నం
  • ఏలూరు
  • గుంటూరు
  • కర్నూలు

కేంద్రాల వారీగా అభ్యర్థుల కేటాయింపు ఈ క్రింది విధంగా ఉంటుంది

కేంద్రం  పురుషులు  మహిళలు  మొత్తం 
విశాఖపట్నం 9913 1452 11365
ఏలూరు 3649 513 4162
గుంటూరు 6384 761 7145
కర్నూలు 7644 877 8521
మొత్తం  27590 3603 31193

AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 లో పేర్కొన్న వివరాలు

AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 లో ఉన్న వివరాలు సరైనవో కాదో తనిఖీ చేయండి. AP పోలీస్ SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023లో పేర్కొన్న వివరాలు దిగువన అందించాము.

  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • అభ్యర్థుల రోల్ నంబర్/రిజిస్ట్రేషన్ నంబర్
  • లింగం
  • దరఖాస్తుదారు ఫోటో
  • దరఖాస్తుదారు సంతకం
  • పరీక్ష తేదీ మరియు సమయం
  • పరీక్షా వేదిక
  • దరఖాస్తు చేయబడిన పోస్ట్ పేరు
  • వర్గం/ఉప వర్గం
Also Check: 
AP SI Notification 2022
AP SI Syllabus
AP SI Best Books to read
AP SI Previous Year Cut Off
AP SI Selection Process
AP SI Vacancies

pdpCourseImg

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదల, డౌన్లోడ్ హాల్ టికెట్ లింక్_5.1

FAQs

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదల అయ్యిందా?

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 విడుదల అయ్యింది.

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

AP SI మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2023 డౌన్లోడ్ లింక్ ఈ కధనంలో అందించాము మరియు అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

AP SI మెయిన్స్ పరీక్షా తేదీ ఏమిటి?

AP SI మెయిన్స్ పరీక్షా తేదీలు 14 & 15 అక్టోబర్ 2023