Telugu govt jobs   »   State GK   »   ap-state-gk-mcqs-13-january-2022

AP State GK MCQs Questions And Answers in Telugu ,13 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer

AP State GK MCQs Questions And Answers in Telugu: AP State GK is one of the most important scoring subjects for all AP State level exams like APPSC Group 1,2,3, and 4 APPSC Endowment Officers etc. In this article we are providing  AP state GK MCQs Questions and answers, these MCQs questions and answers will definitely helps in your success. 

AP రాష్ట్ర GK  MCQs ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు  అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,12 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1

 

 AP State GK MCQs Questions And Answers in Telugu

AP State GK Questions -ప్రశ్నలు

Q1.  లార్డ్ వేల్లెస్లి ఆంధ్రా ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో విలీనం చేసాడు?

(a) 1802

(b) 1833   

(c) 1933

(d) 1946

 

Q2. భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకువచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి ?

(a) P.V నరసింహారావు

(b)నీలం సంజీవరెడ్డి

(c) టంగుటూరి ప్రకాశం పంతులు

(d) N. T. రామారావు

 

English MCQS Questions And Answers,12 January 2022,For APPSC Group-4 And APPSC Endowment Officer |_80.1

 

Q3. కృష్ణ -పెన్నార్ ప్రాజెక్టు పై అధ్యయనం చేసిన ఖోస్లో కమిటీ ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని పేర్కొంటూ దీనికి బదులుగా ఏ ప్రాజెక్టు ను నిర్మించుకోవచ్చని పెర్కొన్నది?

(a) నందికొండ ప్రాజెక్టు

(b) గుండ్లకమ్మ ప్రాజెక్టు

(c) వంశధార

(d) సీలేరు

 

Q4. ఏ సెక్షన్ ప్రకారం పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది?

(a) సెక్షన్ 5 (1)

(b) సెక్షన్ 94(4)

(c) సెక్షన్ 93(3)

(d) సెక్షన్ 6

 

Q5. షెడ్యూల్ 9,10 లోని సంస్థల విభజన కొరకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఏది?

(a) షీలా బిడే

(b) జవహార్ కమిటీ

(c) కమలనాద్ కమిటీ

(d) ఏది కాదు

 

Q6 . షెడ్యూల్ 9,10 లోని సంస్థలను జనాభా ప్రాతిపదికన పంచుకోవడంతో ఆంధ్రా, తెలంగాణలకు ఏ నిష్పత్తి ప్రకారం వచ్చింది?

(a) 50:50

(b) 40:60

(c) 48:52

(d) 58:42

 

ESIC UDC And MTS Recruitment 2022 Apply Online, ESIC UDC మరియు MTS రిక్రూట్‌మెంట్ 2022 ఆన్‌లైన్‌ అప్లికేషన్ |_100.1

 

 

Q7. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగుల విభజన గురించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది?

(a) కమలనాద్ కమిటీ

(b) షీలా బిడే

(c) జవహర్

(d) ఏది కాదు

 

Q8. Y S రాజశేఖర రెడ్డి తెలంగాణా అంశంపై రోశయ్య కమిటీని ఏ సంవత్సరం లో ఏర్పాటు చేసారు?

(a) 2009

(b) 2008

(c) 2010

(d) 2007

 

Q9. సెక్షన్ -47 ప్రకారం అప్పులను దేని ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు పంచుకుంటాయి?

(a) జనాభా నిష్పత్తి ఆధారంగా

(b) భౌగోళిక స్థితి ఆధారంగా

(c) (a) మరియు (b)

(d) ఏది కాదు

 

Q10. గోదావరి యాజమాన్య బోర్డు ప్రదాన కార్యాలయం ఏ రాష్ట్రంలో కలదు?

(a) ఆంధ్రప్రదేశ్

(b) తెలంగాణా

(c) మహారాష్ట్ర

(d) మధ్యప్రదేశ్

 

ESIC UDC And MTS Recruitment 2022 Apply Online, ESIC UDC మరియు MTS రిక్రూట్‌మెంట్ 2022 ఆన్‌లైన్‌ అప్లికేషన్ |_80.1

 

AP State GK Solutions: సమాధానాలు

S1.Ans. (a)

లార్డ్ వేల్లెస్లి ఆంధ్రా ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రంలో 1802 సంవత్సరంలో విలీనం చేసాడు

 

S2.Ans. (a)

భూ గరిష్ట పరిమితి చట్టాన్ని తీసుకువచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి P.V నరసింహారావు

 

S3.Ans. (a)

కృష్ణ -పెన్నార్ ప్రాజెక్టు పై అధ్యయనం చేసిన ఖోస్లో కమిటీ ఆ ప్రాజెక్టును నిలిపివేయాలని పేర్కొంటూ దీనికి బదులుగా నందికొండ ప్రాజెక్టు ను నిర్మించుకోవచ్చని పెర్కొన్నది

 

S4.Ans. (a)

సెక్షన్ 5 (1) సెక్షన్ ప్రకారం పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది

 

Download : ESIC Andhra Pradesh  Recruitment Notification 2022 PDF

S5.Ans. (a)

షెడ్యూల్ 9,10 లోని సంస్థల విభజన కొరకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ షీలా బిడే కమిటీ.

 

S6.Ans.(d)

షెడ్యూల్ 9,10 లోని సంస్థలను జనాభా ప్రాతిపదికన పంచుకోవడంతో ఆంధ్రా, తెలంగాణలకు 58:42 నిష్పత్తి ప్రకారం వచ్చింది.  

 

S7.Ans. (a)

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగుల విభజన గురించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కమలనాద్ కమిటీ.

 

S8.Ans. (b)

Y S రాజశేఖర రెడ్డి తెలంగాణా అంశంపై రోశయ్య కమిటీని 2008 సంవత్సరం లో ఏర్పాటు చేసారు.  

 

Download : ESIC Telangana Recruitment 2022 Notification pdf

S9.Ans. (c)

సెక్షన్ -47 ప్రకారం అప్పులను జనాభా నిష్పత్తి ఆధారంగా  మరియు భౌగోళిక స్థితి ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలు పంచుకుంటాయి

 

S10.Ans. (b)

గోదావరి యాజమాన్య బోర్డు ప్రదాన కార్యాలయం తెలంగాణా రాష్ట్రంలో కలదు

 

Also read:  12 January 2022  MCQS Questions And Answers

AP State GK MCQs Questions And Answers in Telugu

General awareness Practice Questions and Answers in Telugu

Current Affairs Practice Questions and Answers in Telugu

English MCQs Questions And Answers 

 

ESIC UDC And MTS Recruitment 2022 Apply Online, ESIC UDC మరియు MTS రిక్రూట్‌మెంట్ 2022 ఆన్‌లైన్‌ అప్లికేషన్ |_110.1

 

Sharing is caring!

AP State GK MCQs Questions And Answers in Telugu ,13 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer_8.1