ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో ఇంచు మించు ప్రతి ఏటా జరిగే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి SI మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు ఆన్లైన్ కోర్స్ ఈ రోజే ప్రారంభించినది. ఉత్తమమైన అధ్యాపకులచే SI మరియు కానిస్టేబుల్ రెండిటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఇక్కడ పొందగలరు. కోర్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
లభించే పరీక్ష :
- AP SI & CONSTABLE (కానిస్టేబుల్)
లభించే అంశాలు:
- ARITHMETIC (అంకగణితం)
- REASONING (రీజనింగ్) / MENTAL ABILITY (మెంటల్ ఎబిలిటీ)
- ENGLISH
- CURRENT AFFAIRS/EVENTS (కరెంటు అఫైర్స్)
- INDIAN POLITY (ఇండియన్ పాలిటి)
- INDIAN HISTORY (భారతదేశ చరిత్ర)
- GEOGRAPHY (భూగోళ శాస్త్రం) ,
- ENVIRONMENTAL ISSUES, DISASTER MANAGEMENT(పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వాహణ)
- SCIENCE & TECHNOLOGY (సైన్స్ & టెక్నాలజీ)
- GENERAL SCIENCE(సాధారణ విజ్ఞానం)
మీకు ఏమి లభిస్తుంది?
- 220+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
- తరగతి అనంతరం రికార్డు చేసిన వీడియోలు
కోర్సు / బ్యాచ్ ఎవరికి ఉపయోగపడుతుంది :
- తక్కు వ సమయంలో పునఃచరణ (REVISION) చేలకోవాలనుకొనే విద్యార్ధులకు.
- మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కు వ సమయంలో అన్ని అంశాలపై పూర్తి అవగహన వస్తుంది.
- తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కు వ సమయంలో పునఃచరణ అదేవిధంగా అన్ని అంశాలపై పూర్తి అవగాహన వస్తుంది.
- ముఖ్యంగా ఇప్పటి వరకు GENERAL STUDIES అంశాలపై ఎక్కువగా అవగాహన లేక్కన్నా కూడా ఈ కోర్స్ ద్వారా మీకు అర్ధమయ్యేలా వివరించడం జరుగుతుంది.
కోర్సు భాష తరగతులు:
- తెుగు మరియు ఇంగ్లష్సు (దిి భాషా)
- సీి మెటీరియల్: తెుగు మరియు ఇంగ్లష్సు
స్టూడెంట్ వద్ద అవసరం:
- 5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
- మైక్రోఫోన్ కలిగిన హెడ్‌ఫోన్.
- ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
- లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపి చేసుకొనే సదుపాయం