APCOB Manager Exam Model Question Papers : Overview
APCOB Manager Exam కొరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. సుమారు 26 మేనేజర్ పోస్టులకు గాను APCOB Notification విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APCOB యొక్క వివిధ శాఖలలో మేనేజర్ పోస్టులు భర్తీకి దరఖాస్తు కొరకు 21 జులై 2021 న నోటిఫికేషన్ విడుదల చేసింది. APCOB యొక్క మేనేజర్ పోస్టు కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధుల కొరకు APCOB మేనేజర్ పరీక్షకు సంబంధించిన నూతన నమూన ఆధారంగా ప్రశ్నల సరళి,జవాబులతో సహా pdf రూపం లో అందించబడింది.
APCOB Manager Exam Model Question Papers : Reasoning Ability(రీజనింగ్ ఎబిలిటీ)
APCOB యొక్క మేనేజర్ పరీక్ష లో రీజనింగ్ ఎబిలిటీ విభాగం ఒకటి, ఈ విభాగం అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,APCOB యొక్క మేనేజర్ పరీక్ష లోని రీజనింగ్ ఎబిలిటీ విభాగం లో ప్రశ్నల సరళి కింద పట్టిక లో pdf రూపంలో అందించబడినది.
రీజనింగ్ ఎబిలిటీ ప్రశ్నలు | రీజనింగ్ ఎబిలిటీ సమాధానాలు |
APCOB Manager Exam Model Question Papers : Quantitative Aptitude(క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్)
APCOB యొక్క మేనేజర్ పరీక్ష లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం ఒకటి, ఈ విభాగం బాగా సాధన చేయాల్సి ఉంటుంది, ఈ విభాగం కూడా ప్రయత్నిస్తే అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,APCOB యొక్క మేనేజర్ పరీక్ష లోని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం లో ప్రశ్నల సరళి కింద పట్టిక లో pdf రూపంలో అందించబడినది.
ఆప్టిట్యూడ్ ప్రశ్నలు | ఆప్టిట్యూడ్ సమాధానాలు |
APCOB Manager Exam Model Question Papers : English Language(ఇంగ్లీష్)
APCOB యొక్క మేనేజర్ పరీక్ష లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం ఒకటి, ఈ విభాగం కొంచెం ప్రయత్నిస్తే అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది,APCOB యొక్క మేనేజర్ పరీక్ష లోని ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగం లో ప్రశ్నల సరళి కింద పట్టిక లో pdf రూపంలో అందించబడినది.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రశ్నలు | ఇంగ్లీష్ లాంగ్వేజ్ సమాధానాలు |
APCOB Manager Exam Model Question Papers : FAQs
Q. APCOB రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ: APCOB రిక్రూట్‌మెంట్ 2021 ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది,అదికూడా ఒక స్టేజ్ మాత్రమే ఉంటుంది.
Q. APCOB పరీక్ష 2021 లో నెగెటివ్ మార్కింగ్ ఉందా?
జ: అవును, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
Q. Adda247 APPSC,TSPSC కి సంబంధించిన ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుందా?
జ:అవును,ఇప్పుడు Adda247 తెలుగు భాషలలో కూడా నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్లైన్ ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుంది.
APCOB స్టాఫ్ అసిస్టంట్ పరీక్ష విధానం & సిలబస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
APCOB Manager & Staff Assistant Target Batch
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: