Telugu govt jobs   »   Latest Job Alert   »   APCOB Recruitment Notification November 2021
Top Performing

APCOB Recruitment Notification 2021 Out for Staff Assistant and Assistant Manager November 2021 | APCOB నోటిఫికేషన్ 2021 విడుదల: స్టాఫ్ అసిస్టెంట్

APCOB Recruitment for Staff Assistant and Assistant Manager Notification November 2021కొరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. APCOB Staff assistant  మరియు  అసిస్టెంట్ పోస్టులకు గాను APCOB Notification  విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APCOB యొక్క వివిధ శాఖలలో స్టాఫ్ అసిస్టంట్ మరియు  పోస్టులు భర్తీకి దరఖాస్తు కొరకు 19 November 2021 న నోటిఫికేషన్ విడుదల చేసింది.

APCOB Recruitment Notification 2021: Important Dates

APCOB Recruitment దరఖాస్తు ప్రారంభ మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Opening Date for ON-LINE Registration of Application 19.11.2021
Closing date for ON-LINE Registration of Application 03.12.2021
Last Date for Payment of Application Fee (ONLINE) 03.12.2021
Date of online test (tentative) December(Tentative)

Click Here To check the Notification details

 

APCOB Recruitment Notification 2021: Age Limit

APCOB Recruitment 2021 కు సంబంధించి వయోపరిమితి 20 సంవత్సరాలు తక్కువ కాకుండా 28 సంవత్సరాలలోపు ఉంటుంది.

APCOB Recruitment Notification 2021: Vacancies

APCOB Recruitment 2021 కు సంబంధించి పోస్టుల వివరాలను అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత ఇక్కడ నవీకరించడం జరుగుతుంది.

APCOB Notification 2021 November
APCOB Notification 2021 November

 

APCOB Recruitment Notification 2021: Eligibility Criteria

APCOB Recruitment కు దరఖాస్తు చేసే అభ్యర్ధులు ఈ క్రింది అర్హతలు తప్పని సరిగా కలిగి ఉండాలి.

1.  దరఖాస్తు చేసుకొనే వ్యక్తి ఖచ్చితంగా ప్రాంతీయ వ్యక్తి అయి ఉండాలి.

2. ఖచ్చితంగా ఏదైనా విశ్వవిద్యాలయం నుండి 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

3. ప్రాంతీయ భాష అయిన తెలుగుపై పట్టు ఉండాలి

4. ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండాలి.

5. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

APCOB Recruitment Notification 2021: Application Fee

APCOB recruitment దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఉన్నది.

Sl. No. Category Fees (incl. of GST)
1. SC/ST/PC/EXS Rs. 500/-
2. General/BC Rs.700/-

 

APCOB Recruitment Notification 2021: Exam Pattern

Sl. No. Name of Tests (objective) No. of questions Maximum Marks Total time
1 English Language 30 30 Composite Time of 60 minutes
2 Reasoning 35 35
3 Quantitative Aptitude 35 35
4 Total 100 100

 

APCOB Recruitment Notification 2021: Apply Online

APCOB Recruitment Notification 2021 దరఖాస్తు చేయడానికి 21-7-2021 నుండి 5-8-2021 వరకు అందుబాటులో ఉంటుంది.దరఖాస్తు విధానం కింద వివరించబడింది.

Registration 

Login

  1. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ apcob.org లేదా పైన ఉన్న లింక్ పై క్లిక్  చేయాల్సి ఉంటుంది
  2. “APPLY ONLINE” ఎంపికపై క్లిక్ చేయండి, ఇది క్రొత్త స్క్రీన్‌ను తెరుస్తుంది.
  3. దరఖాస్తును నమోదు చేయడానికి, “Click here for New Registration” అనే టాబ్‌ను ఎంచుకుని, పేరు, సంప్రదింపు వివరాలు మరియు ఇమెయిల్-ఐడిని నమోదు చేయండి. సిస్టమ్ ద్వారా తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ వస్తుంది.
  4. అభ్యర్థి తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ను గమనించాలి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ను సూచించే ఇమెయిల్ & ఎస్ఎంఎస్ కూడా పంపబడుతుంది.వీటిని ఉపయోగించి తదుపరి లాగిన్ ప్రక్రియకు వెళ్ళాలి.
  5. అభ్యర్థులు అవసరమైన వివరాలను జాగ్రత్తగా నింపాలి మరియు ఫోటో మరియు సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి,చివరగా ఆన్‌లైన్ అప్లికేషన్‌లో నింపిన వివరాలను ధృవీకరించాలి,ఆపై FINAL SUBMIT బటన్‌ను క్లిక్ చేయాలి.
  6. ‘Payment’ టాబ్‌పై క్లిక్ చేసి,ఫీజు ను చెల్లించండి.
  7. చివరగా ‘Submit’బటన్ పై క్లిక్ చేయండి.

Banking Awareness PDF in Telugu

APCOB Recruitment Notification 2021 – Conclusion

APCOB Recruitment 2021 సుమారు 35 APCOB Staff Assistant పోస్టులకు గాను APCOB Notification  విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన తేదీలు,ఖాళీలు,పరిక్ష విధానం,ఎంపిక విధానం వంటి మొదలగు ముఖ్యమైన అంశాలు వివరించబడింది.

 

APCOB Recruitment Notification 2021 – FAQs

Q. APCOB Recruitment Notification 2021 Staff Assistant కొరకు మొత్తం ఎన్ని ఖాళీలు విడుదల చేశారు?

: మొత్తం 35 ఖాళీలకు విడుదల చేశారు

Q. APCOB Recruitment Notification 2021 దరఖాస్తు చేయడానికి చివరి తేది?

: 19-11-2021 నుండి 3-12-2021 వరకు అందుబాటులో ఉంటుంది.

Q. Adda247 APPSC,TSPSC కి సంబంధించిన ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుందా?

:అవును,ఇప్పుడు Adda247  తెలుగు భాషలలో కూడా నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్లైన్ ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుంది.

Q. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q. తెలుగులో Adda247 యప్ ను తెలుగు లో వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

Sharing is caring!

APCOB Recruitment Notification 2021 Out for Staff Assistant and Assistant Manager November 2021 | APCOB నోటిఫికేషన్ 2021 విడుదల_4.1