APEPDCL రిక్రూట్‌మెంట్ 2023
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023: ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ ఇటీవల అధికారిక వెబ్సైట్ apeasternpower.comలో జూనియర్ ఇంజనీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. APEPDCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో 46 ఖాళీలను విడుదల చేసింది. గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజనీరింగ్ సర్టిఫికేట్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు APEPDCL రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. APEPDCL రిక్రూట్మెంట్ దరఖాస్తు పక్రియ చివరి తేదీ 20 జూలై 2023. ఈ కధనంలో APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు తేదీలు, పరీక్షా తేదీలు, ఎంపిక పక్రియ, మరియు మరిన్ని వివరాలు అందించాము. పూర్తి వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
APEPDCL రిక్రూట్మెంట్ 2023 అవలోకనం
ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి 46 ఖాళీలను విడుదల చేసింది. APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం దిగువ పట్టిక రూపంలో అందించాము.
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 అవలోకనం | |
సంస్థ | ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ (APEPDCL) |
పోస్ట్ | జూనియర్ ఇంజనీర్ (JE) |
ఖాళీల సంఖ్య | 46 |
వర్గం | నోటిఫికేషన్ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
ఎంపిక పక్రియ | వ్రాత పరీక్ష |
ఉద్యోగ ప్రదేశం | ఆంధ్ర ప్రదేశ్ |
అధికారిక వెబ్సైట్ | apeasternpower.com |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 – ముఖ్యమైన తేదీలు
ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ apeasternpower.comలో జూనియర్ ఇంజనీర్ 46 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు తేదీలు, పరీక్షా తేదీలు వంటి ముఖ్యమైన తేదీలను దిగువ పట్టిక రూపంలో అందించాము.
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 – ముఖ్యమైన తేదీలు | |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ప్రారంభ తేదీ | 05 జూలై 2023 |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు చివరి తేదీ | 20 జూలై 2023 |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్ దరఖాస్తు దిద్దుబాటు తేదీ | 22 జూలై 2023 |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ | జూలై 27, 2023 |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 పరీక్ష తేదీ & సమయం | 30 జూలై 2023 ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 ప్రిలిమినరీ కీ డిక్లరేషన్ | 30 జూలై 2023 17:00 గంటలలోపు |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ | 01 ఆగస్టు 2023 |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 చివరి కీ ప్రకటన | 02 ఆగస్టు 2023 |
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 ఫలితాల ప్రకటన | 04 ఆగష్టు 2023 |
APEPDCL JE రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు
ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి 46 ఖాళీలను విడుదల చేసింది. ఇక్కడ సర్కిల్ వారీగా ఖాళీల వివరాలు అందించాము.
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీలు | |
సర్కిల్ | ఖాళీల సంఖ్య |
శ్రీకాకుళం | 06 |
విజయనగరం | 07 |
విశాఖపట్నం | 08 |
రాజమహేంద్రవరం | 07 |
ఏలూరు | 18 |
మొత్తం | 46 |
APEPDCL జూనియర్ ఇంజనీర్ (JE) నోటిఫికేషన్ PDF
ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లిమిటెడ్ ఇటీవల అధికారిక వెబ్సైట్ apeasternpower.comలో జూనియర్ ఇంజనీర్ 46 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. APEPDCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ దరఖాస్తు తేదీలు, పరీక్షా తేదీలు, ఎంపిక పక్రియ, మరియు మరిన్ని వివరాలు కలిగి ఉంటుంది. APEPDCL జూనియర్ ఇంజనీర్ (JE) నోటిఫికేషన్ PDFను 05 జూలై 2023 తేదీన విడుదల చేసింది. ఇక్కడ మేము APEPDCL జూనియర్ ఇంజనీర్ (JE) నోటిఫికేషన్ PDFను అందిస్తున్నాము. అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్ వెళ్ళకుండా నేరుగా దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా APEPDCL జూనియర్ ఇంజనీర్ (JE) నోటిఫికేషన్ PDFను దోనలవద చేసకోగలరు.
APEPDCL జూనియర్ ఇంజనీర్ (JE) నోటిఫికేషన్ PDF
APEPDCL JE రిక్రూట్మెంట్ ఆన్ లైన్ దరఖాస్తు లింక్
APEPDCL జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2023 దరఖాస్తు పక్రియ 05 జూలై 2023 నుండి ప్రారంభమైనది. APEPDCL JE రిక్రూట్మెంట్ దరఖాస్తు పక్రియ 20 జూలై 2023 తేదీతో ముగుస్తుంది. APEPDCL JE రిక్రూట్మెంట్ 2023 కి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. APEPDCL జూనియర్ ఇంజనీర్ ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మేము ఇక్కడ లింక్ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా APEPDCL JE రిక్రూట్మెంట్ 2023 కి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
APEPDCL JE రిక్రూట్మెంట్ 2023 ఆన్ లైన్ దరఖాస్తు లింక్
APEPDCL జూనియర్ ఇంజనీర్ అర్హత ప్రమాణాలు
ప్రొబేషనర్లు ఆమోదించబడిన (అంటే O&M, అకౌంట్స్ & P&G సర్వీసెస్) మరియు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా అర్హత ఉన్న ఏ సేవలోని ఏ కేడర్‌లోనైనా సర్వీస్ అభ్యర్థులు (ఎనర్జీ అసిస్టెంట్లు (JLM Gr. II తప్ప)) బదిలీ ద్వారా APEPDCLకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
APEPDCL రిక్రూట్‌మెంట్ 2023 – ఎంపిక ప్రక్రియ
APEPDCL జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ లో 46 ఖాళీలను విడుదల చేసారు. వ్రాత పరీక్షలో అభ్యర్ధుల పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
APEPDCL JE రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- APEPDCL అధికారిక వెబ్‌సైట్ యొక్క అధికారిక వెబ్‌సైట్ apeasternpower.comను సందర్శించండి.
- APEPDCLJE రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ల కోసం శోధించండి.
- ఆపై, ఆన్‌లైన్ ఫారమ్‌ను పొందడానికి రిజిస్ట్రేషన్ లేదా అప్లై నౌ బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ వివరాలను నమోదు చేయండి
- తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫామ్ ని డౌన్లోడ్ చేయండి లేదా ప్రింట్ తీసుకోండి
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |