APPSC AE 2021 Recruitment Post Preference link Activated : APPSC Assistant Engineer in various sub services Exam Dates were announced on 24 January2022 on it’s official website psc.ap.gov.in. In this regard APPSC has activated modification link for Post Preference and Exam Center Change. Currently The link Active on it’s official website.
APPSC AE 2021 Post Preference and Exam Center Change | |
APPSC AE 2021 Recruitment | Application modification link Activated |
APPSC AEE 2022-Overview
సంస్థ పేరు | APPSC (AndhraPradesh Public Service Commission) |
దరఖాస్తు ప్రారంభ తేది | 21 అక్టోబర్ 2021 |
దరఖాస్తు చివరి తేది | 11 నవంబర్ 2021 |
పోస్టుల సంఖ్య | 190 |
పోస్టు పేరు | Assistant Engineer |
హాల్ టికెట్ డౌన్లోడ్ | పరీక్షకు వారం ముందు |
పరీక్ష తేది | 14 May 2022 – 15 May 2022 |
వెబ్ సైట్ | https://psc.ap.gov.in |
Read More: APPSC AE Previous year Papers
APPSC AE 2022 Application modification link | APPSC AE దరఖాస్తు సవరణ లింక్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ APPSC AE కి సంబంధించి Exam Center మరియు Post Preference కొరకు ఆన్లైన్ దరఖాస్తు సవరణ లింక్ ను తన అధికారిక వెబ్ సైట్ నందు ఉంచడం జరిగినది. అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారో వారు, లింక్ ద్వారా వారికి మరొక్క సారి వారి దరఖాస్తును సవరించుకొనే అవకాసం కమీషన్ కల్పించినది. దీనికి సంబంధించిన లింక్ క్రింది పట్టిక నందు ఇవ్వబడినది.
APPSC AE 2022 Application modification link | Click here |
Read more: Monthly Current Affairs January-2022
How to modify APPSC AE 2022 online Application ?
- అభ్యర్ధులు ముందుగా APPSC అధికారిక వెబ్ సైట్ psc.ap.gov.in ను సంప్రదించాలి.
- తరువాత అభ్యర్ధులు Annoucements విభాగంలో APPSC అసిస్టెంట్ ఇంజనీర్ Exam center and post preference link పై క్లిక్ చెయ్యాలి.
- ఇప్పుడు అభ్యర్ధులు తమ OTPR ID మరియు password నమోదు చేయాలి.
- అభ్యర్ధులు మరలా Annoucements పేజి కి మరలించబడతారు.
- ఇప్పుడే APPSC అసిస్టెంట్ ఇంజనీర్ Exam center and post preference link పై క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క పూర్వ దరఖాస్తు పేజి కి మరలించబడతారు. ఇక్కడ సమాచారాన్ని సవరించడం ద్వారా దరఖాస్తు నవీకరించబడుతుంది.
- ఈ సవరణకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు.
- ఆపై మరలా ఎలాంటి సవరణలు చేయాలన్నా ప్రతి సవరణకు (modification) కు 100రూపాయల రుసుము చెల్లించాలి.
APPSC AEE 2022 Exam Date | APPSC అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష తేదీలు
APPSC AEE 2022 Exam Dates out : APPSC 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC నుండి వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి APPSC AEE Notification 2021 21 అక్టోబర్ 2021 న విడుదల చేసింది . ఇంజనీరింగ్ సబ్ సర్వీసెస్ కోసం మొత్తం 35 క్యారీ ఫార్వార్డ్ మరియు 155 తాజా ఖాళీలకు గాను 01.07.2021 నాటికి 18- 42 ఏళ్లలోపు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 21.10.2021 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. APPSC APPSC AEE 2022 ExamDate కు సంబంధించి అధికారిక వెబ్ సైట్ నందు తేదీలను విడుదల చేసింది.
నోటిఫికేషన్ | పోస్ట్ పేరు | పేపర్ | పరీక్ష తేదీ |
APPSC AE 2022 | Assistant Engineer | Paper -3 – Environmental Engineering/ Civil (Common) (For Post Code 03 Only) (Degree Standard) | 14th May 2022 -Shift 1 (09:30 AM to 12:00 Noon) |
Paper – 1 – GSMA (Degree Standard) | 15th May 2022 -Shift 1 (09:30 AM to 12:00 Noon) |
||
Paper – 2 – Civil/ Mechanical (Common) (Diploma Standard) |
15th May 2022 -Shift 2 (02:30 PM to 05:00 PM) – |
Download Official notice on APPSC AE 2022 Exam Dates
APPSC Assistant Engineer AE Exam Pattern: APPSC అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా విధానం
APPSC AE పరీక్షా విధానం ఈ క్రింది విధంగా ఉన్నది. పరీక్ష కేవలం ఒక దశలో మాత్రమే ఉంటుంది.
SUBJECT | No. of Questions | Duration (Minutes) |
Maximum Marks |
PAPER-1 General Studies & Mental Ability (Degree Standard) |
150 Questions | 150 Minutes | 150 Marks |
PAPER-2 Civil/ Mechanical (Common) (Diploma Standard) |
150 Questions | 150 Minutes | 150 Marks |
PAPER-3 Environmental Engineering/ Civil (Common) (For Post Code 03 Only) (Degree Standard) |
150 Questions | 150 Minutes | 150 Marks |
గమనిక : ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు కోత విధించబడుతుంది.
Read More: APPSC AE Detailed Notification 2022
Read More: Download Previous Current Affairs PDFs
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************