Telugu govt jobs   »   appsc aee   »   APPSC AEE Exam Date 2023
Top Performing

APPSC AEE Exam Date 2023, Check Exam Schedule | APPSC AEE పరీక్ష తేదీ 2023

APPSC AEE పరీక్ష తేదీ 2023

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తన అధికారిక వెబ్‌సైట్‌లో APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పరీక్షా తేదీని విడుదల చేసింది. APPSC AEE రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 23 ఖాళీలు విడుదల చేశారు. APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పరీక్ష 21 ఆగష్టు 2023 మరియు 22 ఆగష్టు 2023 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ కథనంలో మేము APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పరీక్షా తేదీ, పరీక్షా షెడ్యూల్ వివరాలు అందించాము. APPSC AEE పరీక్షా తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కధనాన్ని చదవండి.

APPSC AEE Recruitment 2022_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC AEE పరీక్ష తేదీ 2023 అవలోకనం

APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పరీక్ష 21 ఆగష్టు 2023 మరియు 22 ఆగష్టు 2023 తేదీలలో జరగనుంది. APPSC AEE పరీక్ష తేదీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

APPSC AEE పరీక్ష తేదీ 2023 అవలోకనం 
సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
పోస్ట్ AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్)
నోటిఫికేషన్ విడుదల తేదీ 26 సెప్టెంబర్ 2022
APPSC AEE పరీక్ష తేదీ 21 ఆగష్టు 2023 మరియు 22 ఆగష్టు 2023
APPSC AEE పరీక్షా విధానం CBRT విధానం
APPSC AEE హాల్ టికెట్ పరీక్షకి వారం ముందు విడుదల
వర్గం పరీక్షా తేదీ
అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in

APPSC AEE పరీక్ష తేదీ 2023 వెబ్ నోట్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) 21 ఆగష్టు 2023 మరియు 22 ఆగష్టు 2023 తేదీలలో నిర్వహించననున్నట్లు అధికారిక వెబ్సైట్ లో వెబ్ నోట్ ద్వారా తెలియజేశారు. APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పరీక్ష CBRT విధానంలో జరుగుతుంది. APPSC AEE పరీక్ష తేదీ 2023 వెబ్ నోట్ డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.

APPSC AEE పరీక్ష తేదీ 2023 వెబ్ నోట్  PDF

APPSC AEE పరీక్ష తేదీ 2023 వెబ్ నోట్  ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

  • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్సైట్ psc.ap.gov.inని సందర్శించండి
  • హోమ్ పేజీ లో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
  • APPSC AEE పరీక్ష తేదీ 2023 వెబ్ నోట్  లింక్ కోసం తనిఖీ చేయండి
  • APPSC AEE పరీక్ష తేదీ 2023 వెబ్ నోట్ పై క్లిక్ చేయండి
  • APPSC AEE పరీక్ష తేదీ 2023 వెబ్ నోట్ ని డౌన్లోడ్ చేసుకోండి.

APPSC AEE పరీక్ష షెడ్యూల్ 2023

PPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పరీక్ష 21 ఆగష్టు 2023 మరియు 22 ఆగష్టు 2023 తేదీలలో నిర్వహించనున్నారు. APPSC AEE పరీక్ష షెడ్యూల్ 2023 వివరాలు దిగువ పట్టికలో తనిఖీ చేయండి

APPSC AEE పరీక్ష షెడ్యూల్ 2023 
పేపర్  పరీక్షా షెడ్యూల్ 
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (పేపర్ – I) 21.08.2023 AN
(02.30 PM to 5.00 PM)
(సివిల్ & మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్ (కామన్) పేపర్ II 22.08.2023 FN
(09.30 AM to 12.00 Noon)
(సివిల్ ఇంజనీరింగ్ & మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్) పేపర్ III 22.08.2023 AN
(02.30 PM to 5.00 PM)

APPSC AEE పరీక్షా విధానం 2023

APPSC AEE పరీక్షా ప్రక్రియలో వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ రకం) ఉంటుంది. ఈ APPSC అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష 450 మార్కులు.

  • వ్రాత పరీక్ష 150 మార్కుల 3 భాగాలను కలిగి ఉంటుంది.
  • అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో చదివిన సబ్జెక్టుకు హాజరు కావాలి.
  • ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కు ఉంటుంది.
  • పరీక్ష వ్యవధి 450 నిమిషాలు.
  • పేపర్ ఆబ్జెక్టివ్ రకంలో ఉంటుంది.
పేపర్స్  సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు వ్యవధి
పేపర్ – 1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ 150 150 150
పేపర్ – 2 సివిల్ & మెకానికల్ ఇంజనీరింగ్ (కామన్) 150 150 150
పేపర్ – 3 సివిల్ ఇంజనీరింగ్  150 150 150
మెకానికల్ ఇంజనీరింగ్
మొత్తం  450 450  450

APPSC AEE హాల్ టికెట్ 2023

APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) 21 ఆగష్టు 2023 మరియు 22 ఆగష్టు 2023 తేదీలలో జరుగుతుంది. APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పరీక్షా CBRT విధానంలో ఉంటుంది. APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) హాల్ టికెట్ పరీక్షకు వారం రోజుల ముందు విడుదల చేయబడుతుంది. APPSC AEE హాల్ టికెట్ 2023 విడుదల చేయగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము.

APPSC AEE హాల్ టికెట్ 2023 లింక్ (ఇన్ ఆక్టివ్)

APPSC AEE Articles

 APPSC AEE previous year Question Papers
APPSC AEE Previous Year Cut off
APPSC AEE Syllabus 
APPSC AEE Salary
APPSC AEE Notification 2023

pdpCourseImg

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

APPSC AEE Exam Date 2023 Released, Check Exam Schedule_5.1

FAQs

What is APPSC AEE Exam Date ?

APPSC AEE Exam Date 2023 will be conducted on 21st & 22nd August 2023.

When is APPSC AEE Hall ticket Released?

APPSC AEE hall ticket will be released one week before the exam.