APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023 విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, (APPSC) AMVI (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ) తుది ఆన్సర్ కీ 2023 అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లో 4 డిసెంబర్ 2023 న విడుదల చేసింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షా 06 అక్టోబర్ 2023 తేదీన జరిగింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఫైనల్ ఆన్సర్ కీ 2023 కోసం ఎంతో ఆసక్తి తో ఎదురచూస్తుంటారు. ఇప్పుడు ఆ నిరీక్షణ ముగిసింది. ఈ కధనంలో మేము APPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ PDFని అందించాము. ఈ కధనంలో అందించిన లింక్ ద్వారా APPSC AMVI ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోగలరు.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం
AMVI (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ) తుది ఆన్సర్ కీ 2023 అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లో విడుదల చేశారు. APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023 అవలోకనం | |
సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ |
పోస్ట్ | అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) |
ఖాళీలు | 17 |
APPSC AMVI పరీక్ష తేదీ 2023 | 06 అక్టోబర్ 2023 |
వర్గం | ఆన్సర్ కీ |
APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023 | విడుదలైంది |
ఉద్యోగ ప్రదేశం | ఆంధ్ర ప్రదేశ్ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 06 అక్టోబర్ 2023న AMVI పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించింది. ప్రారంభ కీలు మరియు వ్యక్తిగత ప్రతిస్పందన షీట్‌లు (రెస్పాన్స్ షీట్) 10.10.2023న కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. APPSC AMVI ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ ని 10 అక్టోబర్ 2023 న విడుదల చేశారు. APPSC AMVI ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023 PDF
APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023ని అధికారిక వెబ్సైట్ లో విడుదల చేశారు. APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023 PDF దిగువ పట్టికలో అందించాము. APPSC AMVI పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా వారి APPSC AMVI తుది ఆన్సర్ కీ PDF ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు అభ్యర్థి వారి సమాధానాలను తనిఖీ చేయవచ్చు. APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023ను పరిశీలించడం ద్వారా అభ్యర్థులు తమ మార్కులను విశ్లేషించుకోవచ్చు. APPSC AMVI మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పరిశీలించి తమ మార్కులను లెక్కించుకోవచ్చు.
APPSC AMVI తుది ఆన్సర్ కీ 2023 PDF |
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీస్ |
ఆటో మొబైల్ ఇంజినీరింగ్ |
APPSC AMVI ఆన్సర్ కీ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, (APPSC) AMVI ఆన్సర్ కీ 2023 అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లో 10 అక్టోబర్, 2023న విడుదల చేసింది. ప్రారంభ కీ పై అభ్యర్ధులు ప్రతిస్పందనలు 10.10.2023న కమిషన్ వెబ్‌సైట్‌లో తెలియజేశారు. APPSC సవరణాల తరవాత AMVI తుది ఆన్సర్ కీ ని విడుదల చేసింది.
APPSC AMVI ఆన్సర్ కీ 2023ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
APPSC AMVI ఆన్సర్ కీ 2023 PDFని పైన అందించిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. APPSC AMVI ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి.
- APPSC అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in ను సందర్శించండి
- హోమ్ పేజీ లో “announcements” విభాగానికి వెళ్ళండి
- APPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్ ని శోధించండి
- APPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్ పై క్లిక్ చేయండి
- APPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 PDF ని డౌన్లోడ్ చేసుకోండి
APPSC AMVI ఫలితాలు
APPSC AMVI పరీక్ష 2023కి హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారు. APPSC AMVI ఫలితాలు 2023 అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేశారు. APPSC AMVI 2023 ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థి APPSC ID మరియు లాగిన్ వివరాల సహాయంతో APPSC AMVI ఫలితాలను యాక్సెస్ చేయగలరు. మీ లాగిన్ వివరాలను నమోదు చేసి, మీ అర్హత స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. APPSC AMVI ఫలితాలు PDF ఫార్మాట్ లో విడుదల చేయబడింది. దిగువ ఇచ్చిన PDF లింక్ పై డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీ ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |