APPSC AMVI పరీక్ష తేదీ 2023 విడుదల
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్, అధికారిక వెబ్సైట్ psc.ap.gov.inలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) నోటిఫికేషన్ 2023కి సంబంధించి పరీక్షా తేదీని విడుదల చేసింది. APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2023 లో 17 ఖాళీలను విడుదల చేసింది. APPSC AMVI పరీక్షా కంప్యూటరు బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహిస్తారు. APPSC AMVI పరీక్ష తేదీ 2023 మరియు పరీక్షా షెడ్యూల్ ఈ కధనంలో తనిఖీ చేయండి.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC AMVI పరీక్ష తేదీ 2023 అవలోకనం
APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష 06 అక్టోబర్ 2023 తేదీన CBRT విధానలో నిర్వహించనున్నారు. APPSC AMVI పరీక్ష తేదీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
APPSC AMVI పరీక్ష తేదీ 2023 అవలోకనం | |
సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ |
పోస్ట్ | అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) |
ఖాళీలు | 17 |
APPSC AMVI పరీక్ష తేదీ 2023 | 06 అక్టోబర్ 2023 |
పరీక్షా విధానం | CBRT |
APPSC AMVI హాల్ టికెట్ | విడుదల |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC AMVI పరీక్ష తేదీ మరియు షెడ్యూల్ 2023
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్, అధికారిక వెబ్సైట్ psc.ap.gov.inలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) 17 ఆగష్టు 2023 న పరీక్షా తేదీని విడుదల చేసింది. APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష 06 అక్టోబర్ 2023 తేదీన నిర్వహించనున్నారు. APPSC AMVI పరీక్ష కంప్యూటరు బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహిస్తారు. APPSC AMVI పరీక్ష షెడ్యూల్ 2023 దిగువ పట్టికలో అందించాము.
APPSC AMVI | పరీక్షా తేదీ | సమయం |
పేపర్ 1: జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్) | 06 అక్టోబర్ 2023 FN | 9.30 AM – 12.00 Noon |
పేపర్ 2 (ఆటో మొబైల్ ఇంజనీరింగ్) | 06 అక్టోబర్ 2023 AN | 12.30 PM – 5.00 PM |
APPSC AMVI ఎంపిక ప్రక్రియ
- APPSC AMVI నోటిఫికేషన్‌కు ఎంపిక వ్రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఉంటుంది. వ్రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగ నియామకానికి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
- పరీక్షకు సంబంధించిన అన్ని పేపర్లలో (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) హాజరు తప్పనిసరి. ఏదైనా పేపర్‌లో గైర్హాజరైతే స్వయంచాలకంగా అభ్యర్థిత్వంపై అనర్హత వేటు పడుతుంది
APPSC AMVI పరీక్ష సరళి 2023
- APPSC AMVI పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
- ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది
- ఒక్కో పేపర్ లో 150 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్న ఒక్కో మార్కును కలిగి ఉంటుంది
- ఒక్కో పేపర్ కి 150 నిముషాల వ్యవధి ఉంటుంది
పేపర్స్ | సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు | వ్యవధి |
పేపర్ 1 | జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్) | 150 | 150 | 150 |
పేపర్ 2 | ఆటో మొబైల్ ఇంజనీరింగ్ | 150 | 150 | 150 |
మొత్తం | 300 |
గమనిక : ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
APPSC AMVI హాల్ టికెట్ 2023
APPSC AMVI హాల్ టికెట్ 2023 25 సెప్టెంబర్ 2023 తేదీన అధికారిక వెబ్సైట్ లో విడుదల చేశారు. APPSC AMVI పరీక్ష 06 అక్టోబర్ 2023 తేదీన నిర్వహించబడుతుంది. APPSC AMVI పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్ధులు తరచూ అధికారిక వెబ్సైట్ ని సందర్శించండి. APPSC AMVI హాల్ టికెట్ 2023 లో పరీక్షా కేంద్రం పేరు, పరీక్షా సమయం మొదలైన వివరాలు ఉంటాయి. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా APPSC AMVI హాల్ టికెట్ 2023ను డౌన్లోడ్ చేసుకోగలరు
APPSC AMVI హాల్ టికెట్ 2023 లింక్
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |