APPSC AMVI తుది ఫలితాలు 2024
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, (APPSC) AMVI (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ) తుది ఫలితాలు 2024 21 మార్చి 2024 అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లో విడుదల చేసింది. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షా 06 అక్టోబర్ 2023 తేదీన నిర్వహించారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఫలితాలు 2024 కోసం ఎంతో ఆసక్తి తో ఎదురచూస్తుంటారు. APPSC AMVI తుది ఫలితాలు 2024 PDF ఫార్మాట్ లో విడుదల చేశారు. APPSC AMVI ఫలితాలు 2024 లింక్ మేము ఇక్కడ అప్డేట్ చేశాము.
Adda247 APP
APPSC AMVI ఫలితాలు 2024 అవలోకనం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ AMVI ఫలితాలు 2024 ని విడుదల చేసింది. APPSC AMVI ఫలితాలు 2024 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
APPSC AMVI తుది ఫలితాలు 2024 అవలోకనం | |
సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ |
పోస్ట్ | అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) |
ఖాళీలు | 17 |
APPSC AMVI పరీక్ష తేదీ 2024 | 06 అక్టోబర్ 2023 |
వర్గం | ఫలితాలు |
APPSC AMVI తుది ఫలితాలు 2024 | 21 మార్చి 2024 |
ఉద్యోగ ప్రదేశం | ఆంధ్రప్రదేశ్ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC AMVI తుది ఫలితాలు 2024 PDF
APPSC AMVI పరీక్ష 2024కి హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తుంటారు. APPSC AMVI ఫలితాలు 2024 అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల చేశారు. APPSC AMVI 2024 ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థి APPSC ID మరియు లాగిన్ వివరాల సహాయంతో APPSC AMVI ఫలితాలను యాక్సెస్ చేయగలరు. మీ లాగిన్ వివరాలను నమోదు చేసి, మీ అర్హత స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. APPSC AMVI తుది ఫలితాలు PDF ఫార్మాట్ లో విడుదల చేయబడింది. దిగువ ఇచ్చిన PDF లింక్ పై డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీ ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
APPSC AMVI తుది ఫలితాలు లింక్
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షా 06 అక్టోబర్ 2023 తేదీన నిర్వహించారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఫలితాలు 2024 కోసం ఎంతో ఆసక్తి తో ఎదురచూస్తుంటారు. APPSC AMVI తుది ఫలితాలు 2024ని అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లో 21 మార్చి 2024 న విడుదల అయ్యాయి.
APPSC AMVI ఫలితాలు 2024 ఎలా తనిఖీ చేయాలి?
APPSC AMVI ఫలితాలు 2024 PDFని పైన అందించిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. APPSC AMVI ఫలితాలు 2024 డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి.
- APPSC అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in ను సందర్శించండి
- హోమ్ పేజీ లో “announcements” విభాగానికి వెళ్ళండి
- APPSC AMVI ఫలితాలు 2024 లింక్ ని శోధించండి
- APPSC AMVI ఫలితాలు 2024 లింక్ పై క్లిక్ చేయండి
- APPSC AMVI ఫలితాలు 2024 PDF ని డౌన్లోడ్ చేసుకోండి
APPSC AMVI ఫలితాలు 2024 లో పేర్కొన్న వివరాలు
- అభ్యర్థి పేరు
- అభ్యర్థి వర్గం
- అభ్యర్థి రోల్ నంబర్
- రాత పరీక్షలో వచ్చిన మార్కులు
- కేటగిరికి నిర్దేశించిన కట్ ఆఫ్ మార్కులు
- రిజిస్ట్రేషన్ సంఖ్య
- తుది అర్హత స్థితి
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |