APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు 2023
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం 597 ఖాళీలను ప్రకటించింది. APPSC ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇటీవల APPSC గ్రూప్ 1 పరీక్ష 2023 నిర్వహించబడింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా APPSC గ్రూప్-1 కి సంబంధించి మరిన్ని ఖాళీలకు ఆమోదం తెలుపుతూ ఆర్ధిక శాఖ 28 ఆగష్టు 2023 న ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినది. తాజా APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ లో 89 ఖాళీలను విడుదల చేయనుంది. అలానే గ్రూప్ 2 నోటిఫికేషన్ లో 508 ఖాళీలను విడుదల చేయనుంది. APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీల వివరాలు ఈ కధనంలో అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు అవలోకనం
APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం 597 ఖాళీలను ప్రకటించింది. APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు అవలోకనం | |
సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష పేరు | APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 |
పోస్ట్స్ |
|
APPSC గ్రూప్ 1 ఖాళీలు | 89 |
APPSC గ్రూప్ 2 ఖాళీలు | 508 |
గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు మొత్తం | 597 |
గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 నోటిఫికేషన్స్ 2023 | త్వరలో |
ఉద్యోగ ప్రదేశం | ఆంధ్ర ప్రదేశ్ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC గ్రూప్ 1 ఖాళీలు 2023 పోస్టుల వారీగా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 89 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2023 విడుదల చేయనుంది. దిగువ పట్టిక నుండి పోస్టుల వారీగా APPSC గ్రూప్ 1 ఖాళీలు 2023ని తనిఖీ చేయండి.
APPSC గ్రూప్ 1 ఖాళీలు 2023 | |||
నెం. | శాఖ | పోస్ట్ | ఖాళీలు |
1 | A & C | కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ | 05 |
2 | BC సంక్షేమం | జిల్లా A.P. B. C లో B.C. సంక్షేమ అధికారి | 01 |
3 | SD & T | జిల్లా ఉపాధి అధికారి | 04 |
4 | ఆర్ధిక శాక | A.P. స్టేట్ ఆడిట్ సర్వీస్‌లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ | 02 |
అసి. ట్రెజరీ అధికారి/అసిస్ట్. A.P. ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్‌లో అకౌంట్స్ ఆఫీసర్ | 06 | ||
5 | హోమ్ | A.P. పోలీస్ సర్వీస్‌లో డిప్యూటీ సప్‌డిట్ ఆఫ్ పోలీస్ (సివిల్) క్యాట్-2 | 25 |
A.P. జైల్ సర్వీస్‌లో డిప్యూటీ సూప్డ్ ఆఫ్ జైల్స్ (MEN). | 01 | ||
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన & అగ్నిమాపక సేవల్లో డివిజనల్/జిల్లా అగ్నిమాపక అధికారులు | 01 | ||
6 | MA& UD | A.P. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II | 01 |
7 | రెవెన్యూ | డిప్యూటీ కలెక్టర్లు | 12 |
డిప్యూటీ రిజిస్ట్రార్ | 03 | ||
A.P. స్టేట్ టాక్స్ సర్వీస్‌లో స్టేట్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ | 18 | ||
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ | 01 | ||
8 | సమాజ సంక్షేమం | జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి | 03 |
9 | T. R & B | ప్రాంతీయ రవాణా అధికారి | 06 |
మొత్తం ఖాళీలు | 89 |
APPSC గ్రూప్ 2 ఖాళీలు 2023 పోస్టుల వారీగా
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు. APPSC గ్రూప్ 2 నూతన ఖాళీలకు ఆమోదం తెలుపుతూ కొత్తగా 508 ఖాళీలకు ఆర్ధిక శాఖ 28 ఆగష్టు 2023 న ఉత్తర్వులు జారీ చేసినది. ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించిన ఖాళీలు దిగువ పట్టికలో అందించాము.
నెం | శాఖ | పోస్ట్ | ఖాళీల సంఖ్య |
1 | ఆర్ధిక శాఖ | అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 23 |
2 | జనరల్ అడ్మినిస్ట్రేషన్ | అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 161 |
3 | లా | అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 12 |
4 | లెజిస్లేటివ్ | అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ | 10 |
5 | MA & UD | మున్సిపల్ కమీషనర్ గ్రేడ్ -3 | 04 |
6 | రెవిన్యూ | డిప్యూటీ తహసిల్దార్(గ్రేడ్-ii) | 114 |
సబ్-రిజిస్త్రార్ | 16 | ||
ఎక్షైజ్ సబ్-ఇనస్పెక్టర్ | 150 | ||
7 | LFB & IMS | అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ | 18 |
మొత్తం | 508 |
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023
APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు PDF
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం 597 ఖాళీలను ప్రకటించింది. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పోస్టుల ఖాళీలకు ఆమోదం తెలుపుతూ ఆర్ధిక శాఖ 28 ఆగష్టు 2023 న ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసినది. APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు PDF దిగువ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు PDFను డౌన్లోడ్ చేసుకోగలరు.
APPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఖాళీలు PDF
APPSC గ్రూప్ 2 కి సంబంధించిన ఆర్టికల్స్
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |