AP విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల పోస్టుల నియామకం కోసం వ్రాత / స్క్రీనింగ్ పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)ని తాత్కాలికంగా 18 డిసెంబర్ 2023 నుండి 23 డిసెంబర్ 2023 వరకు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న కోర్టు కేసుల కారణంగా AP విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష వాయిదా వేసింది.
AP విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. AP విశ్వవిద్యాలయాల అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ 31 అక్టోబర్ 2023 నుండి 27 నవంబర్ 2023 వరకు అందుబాటులో ఉంది. ఇప్పుడు AP విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీని అధికారిక వెబ్సైట్ psc.ap.gov.inలో విడుదల చేశారు. APPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తారు. AP విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష షెడ్యూల్ వివరాలు ఈ కధనంలో తనిఖీ చేయండి.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ అవలోకనం
APPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష CBRT విధానంలో నిర్వహిస్తారు. AP విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
APPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ అవలోకనం | |
సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ |
పోస్ట్ | ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ |
ఖాళీలు | 3,220 |
నోటిఫికేషన్ విడుదల | 30 అక్టోబర్ 2023 |
పరీక్షా తేదీ | త్వరలో విడుదల |
వర్గం | పరీక్షా తేదీ |
పరీక్షా విధానం | ఆన్ లైన్ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్‌లోని 18 విశ్వవిద్యాలయాలు ఇటీవల నోటిఫై చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత / స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) 18.12.2023 నుండి 23.12.2023 వరకు మరియు ఆర్కియాలజీ మరియు బయో సైన్సెస్ కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తాత్కాలికంగా 05.01.2024న నిర్వహించబడుతుందని గతంలో ప్రకటించారు, అయితే, తాజాగా విడుదల చేసిన వెబ్ నోట్ ప్రకారం APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీలు వాయిదా వేసింది. APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష షెడ్యూల్ దిగువన తనిఖీ చేయండి
APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష షెడ్యూల్ | |
స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) | – |
ఆర్కియాలజీ మరియు బయో సైన్సెస్ కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ | – |
APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 దరఖాస్తు లింక్
APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ వెబ్నోట్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. APPSC అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు AP ప్రభుత్వం ప్రకటించింది. సబ్జెక్టుల వారీగా సవివరమైన షెడ్యూల్ నిర్ణీత సమయంలో ప్రకటించబడుతుంది. కోర్టు కేసుల కారణంగా AP విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష వాయిదా వేయబడింది.
APPSC Assistant Professor Exam Date Postponed Web Note
APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ ఎలా తనిఖీ చేయాలి?
- ముందుగా APPSC అధికారిక వెబ్సైట్ ని తనిఖీ చేయండి.
- హోమ్ పేజీ లో announcements విభాగం కి వెళ్ళండి
- అక్కడ APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ వెబ్ నోట్ లింక్ ను తనిఖీ చేయండి
- APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ వెబ్ నోట్ పై క్లిక్ చేయండి
- APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ ని తనిఖీ చేయండి
- APPSC యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2023 పరీక్ష తేదీ వెబ్ నోట్ ని డౌన్లోడ్ చేసుకోండి.
AP విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ నోటిఫికేషన్ 2023
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |